మనం ఎంచుకున్న దోవకు, మనమే బాధ్యులం. మన ఆనందం కు, ఈలోకం లో వారిని వేశాం, కాబట్టి బాధ్యత మనదే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2031 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2066 General Articles and views 1,790,665; 104 తత్వాలు (Tatvaalu) and views 217,600.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

We are responsible for our choices. For our pleasure, we put them in this world, so our responsibility.

మన కర్మలు మనల్ని వదలవు, బతికి లేకపోయినా. కాబట్టి ప్రతి అడుగు, ప్రతి మాట చాలా జాగ్రత్తగా వేయాలి. ఏ చిన్న తప్పు, నెగటివ్ ఆలోచన ఉన్నా, అది తిరిగి మన వెంటే పడుతుంది.

కాబట్టి నీతి నియమాలను పాటిస్తూ, రోజూ ధ్యానం చేస్తున్న, మన తప్పులు మనకే అర్థం అవుతాయి. లేదా మనకు తప్పులు స్పష్టంగా చెప్పేవారు దొరుకుతారు. కనీసం ముందు జరగబోయే జీవితం ను మనశ్శాంతి గా మార్చుకోవాలి.

లేదంటే ఏ మనిషి, ఏ దేవుడు కాపాడరు, ఎందుకంటే ఆత్మ ద్రోహం ఎప్పుడో చేసేసాము చాలామంది మి. దేహమే దేవాలయం, జీవుడే దైవం మరువద్దు. అది తెలుసుకోవడమే జీవితం లక్ష్యం

డబ్బులు లేనప్పుడు లేవు అనేది ఒక బాధ, కానీ డబ్బులు ఉన్న వారు కూడా మనశ్శాంతి లేకుండా అల్లాడుతున్నారు.

జగనన్న చంద్రన్న ను అడిగితే, మేము ఏమీ తప్పు చేయలేదు అంటారు. ప్రపంచంలో ఎవరూ కూడా తాము తప్పు చేశామని ఒప్పుకోరు. అదే మాయ.

మరి 80 శాతం పాపం, మోసాలకు ద్రోహాలూ ఎందుకు జరుగుతుంది? అంతా మంచే అయితే, ఇంక మన పిల్లల కు ఇబ్బంది ఏముంది? మనం ఇతరులకు అండగా ఉన్నాము, ఇతరులు మనకు అండగా ఉంటారు కదా?

మన పిల్లల కు ఇవ్వాల్సింది గుణం మాత్రమే, ధనం కాదు. ధనం ఉన్న పిల్లలు, క్లబ్బులు మత్తుమందు మంచంపొందు లో రోగాలతో, తల్లి తండ్రులు కే తలనొప్పి గా తయారు అయి, వారి కన్నా, వీరే ముందు పతనం అవుతున్నారు.

కాబట్టి ఎవరి రాత మార్చలేము. అందుకే చిన్న తనం నుండి, స్ధిర మంచి గుణం, సంస్కారం అలవాటు చేయాలి.

మన శనివారం సాధనలు చేస్తున్న, 10 మందికి 10 వేలు ఉచితంగా ఇద్దాం అని అనుకున్నాం గుర్తు ఉందా. గుణవంతులు ఉంటే చెప్పు సాక్ష్యం తో, మొత్తం ఇద్దాం

దేవుడు జీవితం ఇచ్చింది, కేవలం మన కుటుంబం కోసం కాదు. అది స్వార్థం. అప్పుడు ఇక దేవుని పూజ కు అర్థం లేదు. అందరూ దేవుని సంతానమే కాదా? కాదు అంటే, మనకు దేవుడు ఎందుకు మంచి చేయాలి?

రాముడు, కృష్ణుడు, దుర్గమ్మ ఇంట్లో నే ఉండవచ్చు కదా, అధర్మం పై యుద్ధం ఎందుకు? మనలోని అధర్మ గుణాలు పోతే, మనకు మనశ్శాంతి ఎందుకు లేదు?

మనలో మంచి పదిమంది కీ పంచాలి, తెలియాలి. సమాజంలో ఉన్నాం కాబట్టి. మోరల్ సపోర్ట్ ఎటూ వస్తుంది, మన పాజిటివ్ వైబ్రేషన్ సు బట్టి.

నా కుటుంబం కోసమే మేము అనుకుంటే, మనకే మోరల్ లేదు, స్వార్థం తప్ప. కష్టాలు వస్తే సహాయం అందదు. ఎందుకు అంటే మనం మన వరకు చాలు అని మూసేసాం.

మనము మన కుటుంబం, మంచి వారం అయితే, మనకు మంచి గుణం, సాత్వికత, సంస్కారం, ఓర్పు సహనం, త్యాగం, సమాజ శ్రేయస్సు ఉంటే,

మనశ్శాంతి తో 5 ఏళ్లుగా, ఎందుకు లేము? అందుకే గురువును పట్టుకుని, వారి మాట తూచ తప్పకుండా చేస్తున్న, సజీవ గురువు సేవ చేస్తున్న, మనకు మనశ్శాంతి ఏనాడూ దూరం కాదు.

గురువు కూడా, కనీసం 5 ఏళ్ళు సజీవ గురువు సేవలు చేసి, అరిషడ్వర్గ అష్ట వ్యసన బానిసత్వం జయించారు అనడం కు సాక్ష్యం ఉండాలి. లేకపోతే నమ్మవద్దు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2066 General Articles and views 1,790,665; 104 తత్వాలు (Tatvaalu) and views 217,600
Dt : 14-Nov-2023, Upd Dt : 24-Nov-2023, Category : General
Views : 147 ( + More Social Media views ), Id : 1950 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : responsible , choices , pleasure , world , responsibility , children , parents , money , meditation
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content