Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
పిన్ని, రెండు రోజులు నుంచి అన్ని చూస్తున్నావు. చూడకపోయినా, ఇతర అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ బిడ్డలు కడుపు కొట్టి, వాళ్ళ కన్నీళ్ళు తో, మన బిడ్డల కేబుల్ లేదా ఇతర ఆస్తుల వ్యాపారం చేయడం, ధర్మం న్యాయం కాదు.
ప్రభువు ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. మరి ఆయన అనుచరులుము అయిన మనం, ప్రజల ధనం వడ్డీ అపహరించి, ధనం కి వేరొకరితో వడ్డీ పొందకుండా అడ్డుపడి, జనం ను త్యాగం చేయమని, తన కడుపు తన బిడ్డలు కడుపు నింపటం ఆస్తులు పెంచుకోవడం సరికాదు.
రాత్రి మజ్జిగ తాగిన తర్వాత అనుకుంటా, బాబాయి మత్తయి సువార్త లో ఏదో చెప్పారు, అదీ ఆయన పాటించకుండా.
తల్లి లాంటి దానివి, అందరు బిడ్డలు కడుపు కోత, హయిగా చూస్తూ ఉండక, బాబాయి కి చెప్పి, కనీస వడ్డీ తో తిరగ రాయమను లేదా మొత్తం ఈ వారంలో ఇవ్వమను వడ్డీ తో కలిపి. పిల్లల మొర ఆలకించు, ఊరోళ్ళ ఉసురు ఊరక పోదు, మనకొద్దు అది.
నను బ్రోవ మని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమనీ చెప్పవే.
పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ, ఎవరూ చూడటం లేదు అనుకుంటుంది. అలా ఉంది పిన్ని పరిస్థితి. నా బిడ్డలు బాగుంటే చాలు ఊళ్ళోళ్ళ సొమ్ము తో, అనుకుంటుందా ఏ తల్లి అయినా.
ఇంక వాళ్ళ కు అర్థం అయేలా, ఓర్పు గా నచ్చ చెప్పే హక్కు అత్త కే ఉంది. ఎందుకంటే, ఇంకా రాబోయే మాటలతో, నాయనమ్మ తాతల పరువు జనం లో పోకుండా కాపాడుకోలేమా అని, మన లాగే అత్త కూడా బాధ్యత గా ఆలోచన చేసి, బాబాయి పిన్ని తో మాట్లాడుతుంది.
అన్న డబ్బులు, అసలు వడ్డీ తిని, మనం పాముకునేదీ ఏమీ లేదు. అన్యాయం చేయవద్దు అని నచ్చ చెపుతుంది. ముసలి వదిన ను చూడు, మనకూ అలా చూసే, పుణ్యం నిలుపుకోవాలి, అని చెపుతుంది అని అనుకుంటున్నా.
పిల్లల బాధ పినతల్లి చూడకపోతే, ఇంక మేనత్తే చూడాలి కదా. కానీ ఒకటి మాత్రం ఒప్పు కోవాలి, తప్పో ఒప్పో, ఉన్న ది ఉన్నట్లు గా మొఖం మీద అడిగే అత్తే కరెక్టు, మా చిన్న ముత్యం లాగా.
లోన దాచుకొని, చాటుగా, కుట్ర కుతంత్రాలు, మోసం, ఇతరుల డబ్బు కు ఆశ పడటం, అలాంటి వి ఎప్పుడూ వినలేదు. అత్తే కరెక్టు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2192 General Articles and views 2,436,186; 104 తత్వాలు (Tatvaalu) and views 262,673
Dt : 03-Feb-2020, Upd Dt : 03-Feb-2020, Category : General
Views : 957
( + More Social Media views ), Id : 311
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments