సాగర సంగమం - తకిట తదిమి, నరుడి బ్రతుకు నటన - కమల్ హాసన్, జయప్రద, శైలజ, గీత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1621 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1656 General Articles, 63 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ, మనకెందుకింత తపన అంటూ, మనము జాగ్రత్తగా జీవితాన్ని సాగిస్తే, అన్ని కష్టాలను తేలికగా దాటగలము.

కానీ మనము మాత్రమే ఈ పనులు అన్ని చేస్తున్నాము, వీటికి కర్త కర్మ క్రియ మనము అనుకుంటే, అందులోనే పతనము అవ్వుతున్నాము, పైకెగిరిన బంతి, ఎప్పటికైనా నేల మీద పడాల్సిందే. చాలా మంది, ఇది మరచిపోతారు, ప్రాపంచిక మోహములో పడి.

తకిట తదిమి, తకిట తదిమి, తం.దా.న
హృదయ లయల, జతుల గతుల, తి.ల్లా.న
తడబడు అడుగుల, తప్పని తా.ళా.ల
తడిసిన పెదవుల, రేగిన రా.గా.ల
శృతిని లయని, ఒకటి చేసి ||తకిట తదిమి||

నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ, నీకెందుకింత తపన - 2 సార్లు మొత్తము
తెలుసా, మనసా, నీకిది, తెలిసీ, అలుసా..
తెలిసీ, తెలియని, ఆశల, వయాసీ వరసా..- 2 సార్లు మొత్తము
యేటిలోని అలలవంటి, కంటిలోని కలలు కదిపి
గుండియెలను అందియలుగ చేసీ.. ||తకిట తదిమి||

పలుకురాగ మధురం, నీ బ్రతుకు నాట్యశిఖరం
సప్తగిరులుగా వెలిసే, సుస్వరాల గోపురం - 2 సార్లు మొత్తము
అలరులు కురియగ నాడినదే
అలకల కులుకుల అలమేల్మంగా - 2 సార్లు మొత్తము
అన్న అన్నమయ్య మాట, అచ్చ తేనె తెనుగుపాట
పల్లవించు, పద కవితలు, పాడీ .. || తకిట||
ఆ.... ఆ....ఆ...

చిత్రం: సాగర సంగమం (1983), సంగీతం: ఇళయరాజా, సాహిత్యం: వేటూరి, గానం: యస్. పి. బాలు, యస్. జానకి, నటీనటులు: కమల్ హాసన్, జయప్రda, శైలజ, గీత

Takita Tadhimi, Sagara Sangamam, Singers: S.P. Balasubramaniam, Music: Ilayaraja, Lyrics: Veturi, starring Kamal Haasan, Jayaprada, Shailaja, Geetha

Takita Tadhimi, Sagara Sangamam Kamal Haasan, Jayaprada, Shailaja, Geetha viswanath  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1656 General Articles, 63 Tatvaalu
Dt : 05-Oct-2022, Upd Dt : 05-Oct-2022, Category : Songs
Views : 610 ( + More Social Media views ), Id : 1564 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : takita , tadhimi , sagara , sangamam , kamal , haasan , jayaprada , shailaja , geetha , viswanath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content