మేడంటే మేడా కాదు - సుఖ దుఃఖాలు - వాణిశ్రీ, జయలలిత, రామ కృష్ణ, చంద్ర మోహన్, ఎస్వీఆర్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2135 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2170 General Articles and views 2,200,958; 104 తత్వాలు (Tatvaalu) and views 243,935.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పాటతో పరమార్ధం- Song Spirit - Sukha Dukhalu - Medante Medaa Kaadhu - Vanisri, Jayalalitha, Rama Krishna, Chandra Mohan, SVR

అరిషడ్వర్గం అష్టవ్యసనం మానసిక నియంత్రణ సాధించినవారికి, మేడైనా పూరి గుడెసె అయినా ఒకటే, మంచమైనా నేల చాప అయినా ఒకటే, పచ్చడి అయినా కూర అయినా ఒకటే. వారికి ఎటువంటి తేడాలు ఉండవు. ఎప్పుడూ నిశ్చలానందం లో ఉంటారు, మానసిక ఆత్మ సంత్రుప్తి తో తాము జీవిస్తూ, ఇతరులకు మార్గ దర్శనం చేస్తారు, పంచభూతాల శిక్షలకు పాత్రులు కావద్దు అని.

అప్పులతో పప్పు కూడు వద్దని, అప్పులతో ఆస్తుల పెంపకం వద్దని, అప్పులతో పిల్లల సంస్కార పెంపకం వదలద్దని వీరు చెపుతారు.

ఈ కమ్మటి పాట అన్నా చెల్లెళ్ళ దే అయినా, తల్లి కొడుకులు కూడా పాడుకోవచ్చు, చెల్లి బదులు తల్లి అని మార్చి, అలాగే గోరింకా పెళ్లయిపోతే బదులు వయసైపోతే అని మార్చి.

కొవెల్లో వెలిగే దీపం, దేవీ మాతల్లి, కొవెల్లో తిరిగే పాటల, గువ్వా నా తల్లి అంటూ, మరి మీరు అనురాగం ఆప్యాయతలతో పాడి, ఇంట్లో వారితో కూడా పాడించి, మమ్మందరిని ఉచితముగా ఆనందింప చేస్తారని భావిస్తున్నాము. రేపు మనది కాదు, నేడే మేలుకోవాలి, ముందు అడుగు వేయాలి.

మేడంటే మేడా కా.దు… గూడంటే గూడూ కా.దు..
పదిలంగా అల్లుకున్న,
పొదరిల్లు మా.ది… 2… - మొత్తం 2 సార్లు

నేనైతె ఆకుకొమ్మా…, తానైతె వెన్నెలవెల్లా.. 2
పదిలంగా, నేసిన పూసిన, పొదరిల్లు మా.ది ||మేడంటే మేడా||

కొవెల్లో వెలిగే దీపం, దేవీ. మాత.ల్లి..
కొవెల్లో తిరిగే పాటల, గు.వ్వా. నా.చెల్లి.. - మొత్తం 2 సార్లు
గువ్వంటే గువ్వాకాదు… గొరవంక గా.నీ..
వంకంటే వంకాగాదు… నెలవంక గా.నీ ||మేడంటే మేడా||

గోరింకా పెళ్లయిపోతే .., ఏవంకో వెళ్లిపోతే.. - మొత్తం 2 సార్లు
గూడంతా గుబులయిపోదా…
గుండెల్లో దిగులైపోదా.. ||మేడంటే మేడా||

సుఖదుఃఖాలు (1968)
మేడంటే మేడా కాదు - సుఖ దుఃఖాలు - వాణిశ్రీ, జయలలిత, రామ కృష్ణ, చంద్ర మోహన్, ఎస్వీఆర్  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2170 General Articles and views 2,200,958; 104 తత్వాలు (Tatvaalu) and views 243,935
Dt : 24-May-2023, Upd Dt : 24-May-2023, Category : Songs
Views : 412 ( + More Social Media views ), Id : 1762 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sukha , Dukhalu , Medante , Medaa , Kaadhu , Vanisri , Jayalalitha , Rama , Krishna , Chandra , Mohan , SVR
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content