Sri Ranganathashtakam శ్రీ రంగనాథాష్టకం श्री रङ्गनाथाष्टकम् - Anandarupe Nijabodharupe - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,622; 104 తత్వాలు (Tatvaalu) and views 225,161.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Ranganatha Ashtakam is an eight verse stotram for worshipping Lord Ranganatha, who is the resting form of Lord Vishnu.

రంగనాథ అష్టకం అనేది, విష్ణువు యొక్క విశ్రాంతి రూపమైన, రంగనాథుడిని పూజించడానికి ఎనిమిది శ్లోకాల స్తోత్రం.

1)ఆనందరూపే నిజబోధరూపే బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే |
శశాంకరూపే రమణీయరూపే శ్రీరంగరూపే రమతాం మనో మే ||

ānandarūpē nijabōdharūpē, brahmasvarūpē śrutimūrtirūpē |
śaśāṅkarūpē ramaṇīyarūpē, śrīraṅgarūpē ramatāṁ manō mē ||1

आनन्दरूपे निजबोधरूपे, ब्रह्मस्वरूपे श्रुतिमूर्तिरूपे ।
शशाङ्करूपे रमणीयरूपे , श्रीरङ्गरूपे रमतां मनो मे ॥ 1 ॥

2)కావేరితీరే కరుణా విలోలే మందారమూలే ధృత చారుకేలే |
దైత్యాంతకాలేఽఖిలలోకలీలే శ్రీరంగలీలే రమతాం మనో మే ||

3)లక్ష్మీనివాసే జగతాం నివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే |
కృపానివాసే గుణవృందవాసే శ్రీరంగవాసే రమతాం మనో మే ||

4)బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే ముకుందవంద్యే సురనాథవంద్యే |
వ్యాసాదివంద్యే సనకాదివంద్యే శ్రీరంగవంద్యే రమతాం మనో మే ||

5)బ్రహ్మాదిరాజే గరుడాదిరాజే వైకుంఠరాజే సురరాజరాజే |
త్రైలోక్యరాజేఽఖిలలోకరాజే శ్రీరంగరాజే రమతాం మనో మే ||

6)అమోఘముద్రే పరిపూర్ణనిద్రే శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే |
శ్రితైకభద్రే జగదేకనిద్రే శ్రీరంగభద్రే రమతాం మనో మే ||

7)సచిత్రశాయీ భుజగేంద్రశాయీ నందాంగశాయీ కమలాంగశాయీ |
క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ శ్రీరంగశాయీ రమతాం మనో మే ||

8)ఇదం హి రంగం త్యజతామిహాంగం పునర్నశాంగం యది శాంగమేతి |
పాణౌ రథాంగం చరణేంబు కాంగం యానే విహంగం శయనే భుజంగమ్ ||

9)రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వాన్కామానవాప్నోతి రంగిసాయుజ్యమాప్నుయాత్ ||
. . .
OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

Sri Ranganathashtakam anandarupe nijabodharupe, brahmasvarupe srutimurtirupe  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,622; 104 తత్వాలు (Tatvaalu) and views 225,161
Dt : 18-Dec-2022, Upd Dt : 18-Dec-2022, Category : Songs
Views : 363 ( + More Social Media views ), Id : 1654 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ranganath , ashtakam , anandarupe , nijabodharupe , brahmasvarupe , srutimurtirupe
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content