Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Sri Ramadasu - Entho Ruchira - ANR, Nagarjuna, Suman, Sneha
రామనామము ఎంత మధురం? అబ్బో చాలా మధురం అని చెపుతుంది ఈ పాట, మన పెద్దల జ్ఞాన మూట.
How sweet is Rama nama? This song says great, it is very sweet, the bundle of wisdom of our elders.
మరి ఆ రామ/ సీతా గుణాలే మనకు, మన భాగస్వామికి, మన పిల్లలకు, మన తల్లి దండ్రులకు ఉంటే? అబ్బో, ఇక జీవితమంతా మనశ్శాంతే. ఎక్కడా గొడవలు తగువులు ఉండవు. పాప శాతం 80 నుంచి 10 కి పడిపోతుంది.
And what if we, our partner, our children, our parents have those Rama/ Sita qualities? Wow, all life is peace of mind. There will be no quarrels anywhere. The percentage of sin will drop from 80 to 10.
కదళీ ఖర్జూరాది, ఫలముల కన్నను, నవరస పరమాన్న, నవనీతముల కన్న శ్రీరామ, నీ నామమెంతో, రుచిరా. మరి రామ గుణాలు ఇంకా ఎంతో గొప్పవి మనము ఆచరిస్తే కదూ?
Sri Rama nama is very sweet, better than Kadali Kharjuradi (dates) phalamula (fruits), Navarasa Paramanna, Navaneeta mula . And Rama's qualities are still great if we practice them?
సదాశివుడు సదా భజించెడి, సదానంద రామ నామ మేమి రుచిరా, అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన రామ నామ మేమి రుచిరా. మరి రామ గుణాలు ఇంకా ఎంతో గొప్పవి మనము ఆచరిస్తే కదూ?
Sadasiva was praying Rama, Sadananda Rama, which is very sweet. Name of Rama, who ruled Araya Bhadrachala Sri Ramadasa, is very sweet. And Rama's qualities are still great if we practice them?
రామా, శ్రీరామా, కోదండ రామా
ఎంతో రుచిరా.., ఎంతో. రుచిరా..
శ్రీరామ, ఓ. రామ, శ్రీ..రామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా
ఓ రామ, నీ నామమెంతో, రుచిరా
ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా..
కదళీ ఖర్జూరాది, ఫలముల కన్నను 2
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా
నవరస పరమాన్న, నవనీతముల కన్న
అధికమౌ నీ నామ, మేమి రుచిరా
శ్రీరామ అహ శ్రీరామ
ఓ రామ, ఓ రామ
శ్రీరామ, నీ నామమెంతో, రుచిరా
ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా
సదాశివుడు నిను, సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా
శ్రీరామ, ఓ రామ
శ్రీరామ, నీ నామమెంతో, రుచిరా
ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా
ఓ రామ, నీ నామమెంతో, రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా...
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,048; 104 తత్వాలు (Tatvaalu) and views 265,985
Dt : 04-Feb-2024, Upd Dt : 04-Feb-2024, Category : Songs
Views : 666
( + More Social Media views ), Id : 2001
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Sri Ramadasu ,
Entho Ruchira ,
ANR ,
Nagarjuna ,
Suman ,
Sneha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments