పాటతో పరమార్ధం- శ్రీరామదాసు - అంతా రామమయం ఈ జగమంతా - ANR, నాగార్జున, సుమన్, స్నేహ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,957; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sri Ramadasu - Antha Ramamayam - ANR, Nagarjuna, Suman, Sneha

అంతా రామమయం ఈ జగమంతా రామమయం, మీలోను రాముడున్నాడు, మాలోనూ రాముడున్నాడు, ఆయనే మన అంత రంగములోని ఆత్మా రాముడు.

Everything is Rama, this whole world is Rama, Rama is in you, Rama is in us, He is the Atma Rama in our inner world.

మరి ఆయన ఉన్నాడు మనలో అని తెలుసుకోవాలి అంటే, బూజు పట్టిన మనసును దులిపి శుభ్రము చెయ్యాలి, దానికి నిరంతర సాధన కావాలి.

And to know that He is in us means that we have to clean the moldy mind and it needs constant practice.

మరి మనకు, మనకుటుంబానికి, మన వంశానికి సాధన చేసే, ఆచరణలో రామ గుణాలను చూపే, మానసిక బలం ఉందని నిరూపిద్దామా?

And shall we prove that we, our family, our clan have the mental strength to practice, to show Rama's qualities in practice?

అంతా రామమయం., ఈ జగమంతా. రామమయం.
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

అంతా రామమయం., ఈ జగమంతా. రామమయం.
అంతా రామమయం., ఈ జగమంతా. రా.మమయం.
అంతా రామమయం..

అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల, వింతలు సలుపగ
సోమ సూర్యులును, సురలు తారలును
ఆ మహాంబుధులు, అవనీజంబులు

అంతా రామమయం., ఈ జగమంతా. రామమయం.
అంతా రామమయం..

ఓం నమో నారాయణాయ 3

అండాండంబులు, పిండాండంబులు
బ్రహ్మాండంబులు, బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు, నానా మృగములు
విహిత కర్మములు, వేద శాస్త్రములు

అంతా రామమయం ఆ.... ఈ జగమంతా రామమయం..

రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు.
ఏ పరివారంబును జీరడు, అభ్రగపతిం పన్నింపడు
ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు,
వివాదప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనోత్సాహియై.
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,957; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500
Dt : 04-Feb-2024, Upd Dt : 04-Feb-2024, Category : Songs
Views : 115 ( + More Social Media views ), Id : 2003 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sri Ramadasu , Antha Ramamayam , ANR , Nagarjuna , Suman , Sneha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content