శ్రీ రామచంద్రుని, రామకోటి రాస్తే కష్టాలా, సుఖాలా? - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,023; 104 తత్వాలు (Tatvaalu) and views 224,450.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

రామ రామ అని రామ నామము జపించి తరించిన మహానుభావులు ఎందరో. ఆ పదము లోనే, పంచాక్షరీ మంత్రం మరియు అష్టాక్షరీ మంత్రం ఉంది అంటారు. తలచినంతనే పుణ్యం కలిగితే, మనసా వాచా అనుకుంటూ, రామ నామం రాస్తే, కలిగే పుణ్యం ఎంతని చెప్పగలము. మనసుతో ఎవరికి వాళ్ళు అనుభూతి పొందాలే గాని, వేరే వాళ్ళు చెప్పగలరా.

కొంతమంది తెలియని వారు, రామకోటి రాస్తే కష్టాలు వస్తాయి అంటారు. మరి ఈ జరిగిన సంఘటన చూడండి.

అమ్మ ను(74 ఏళ్ళు) 2014 లో నే బతకడం కష్టం అని అమెరికా డాక్టర్ చెప్పారు, షుగరు 400 తో. ఇప్పటికే అంటే 2019 జనవరి కి, 3 పుస్తకాలు, 3 లక్షల సార్లు శ్రీరామ నామం రాసింది. మరి ఏమైంది? పుణ్యాత్ములు చాలా మంది అమ్మ ను ఇంటికి వచ్చి మరీ చూసి వెళ్ళారు, ఇక్కడా అక్కడా. ప్రాప్తం లేని వారు, కొంత మంది దూరమౌతారు , కర్మానుసారం.

దేవుని భక్తి మాటలలో కాదు, నిష్ట నీతి నియమంలో ఉండాలి. శ్రీ రాముడే కష్టాలు పడ్డాడు , దాన్ని తప్పించలేము. కాని మనకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, దైవ సహాయం అందుతుంది. కొంతమంది అసలు అలా కూర్చోని రాయడానికే మనసు అంగీకరించదు. దానికి కూడా సాధన, తపన, భక్తి ఉండాలి.

రాసిన పుస్తకాలను దగ్గరలో ఉన్న రామ మందిరం లేదా గుడిలో ఇవ్వాలి. భద్రాచలం వెళితే అక్కడా ఇవ్వొచ్చు.

మనం మారకుండా ఊరు మార్చినా , దేవుని మార్చినా , మతం మార్చినా ప్రయోజనం శూన్యం.

లక్షల పూజ వ్యర్థం, అరగంట మనలో కి మనం చూస్తే ధ్యానంలో, భయపడతాము మన వక్ర బుద్ది చూసి.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,023; 104 తత్వాలు (Tatvaalu) and views 224,450
Dt : 29-Mar-2019, Upd Dt : 11-Apr-2019, Category : Devotional
Views : 1811 ( + More Social Media views ), Id : 67 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sri rama , ramakoti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content