పాటతో పరమార్ధం- నువ్వేవరయ్య నేనెవరయ్య(భక్తి)- చక్రధారి- ఏఎన్ఆర్, వాణిశ్రీ, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,718; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Nuvvevarayya Nenevarayya(Devotional) - Chakradhari - ANR, Vanisri, Jayapradha


ఆ పరంధాముడు, పాండురంగ విఠలుని, కొలిచే ఓ సామాన్యుని, త్రికరణ శుద్ది భక్తి గీతం. అద్వైతం అంటే, ఇదే, మనము దేవుడు ఒకటే, ఆ లక్షణాలు ఉంటే, నేర్చుకుంటే, రోజూ ఆచరిస్తూ ఉంటే. మరి మానవ సేవ మాధవ సేవ అని అన్నది అందుకే.

చూడండి ఏమంటున్నారో ఆ భక్తుడు, నువ్వు ఎవరు, నేను ఎవరు, మనిద్దరం ఒకటేనయ్యా, నువ్వే నేనని, నేనే నువ్వనీ నమ్మిన వాడిని, నేనయ్య అంటున్నారు పారవశ్యముగా. మరి మనలో ఎంత మంది అలా ధైర్యముగా చెప్పగలరు, రోజూ ఆచరణ ఉదాహరణలతో?

మనము చెప్పలేము, ఎందుకంటే, మనకు త్రికరణ శుద్ది లేదు కాబట్టి. మన స్వార్ధం తప్ప, ఇతర భగవన్తుని సంతానం పై, చిన్న కరుణ జాలి దయ కూడా లేదు, కనీసం మంచి పాట మాట కూడా, ఇతరులకు చెప్పము, పంపము.

కనీసం తోటి ముదుసలి వారు, ఎలా ఉన్నారు అని కూడా, నోటి ఉచిత మాట అడగలేము, బిజీ బిజీ స్వయం పతనం లో. ఎందుకంటే మన ముదుసలి తల్లి దండ్రులను మన ఇంట్లో పెట్టి సేవ చెయ్యము కాబట్టి. అంతేనా? రేపు మనకు అదే దుర్గతి పడుతుంది అని ఎంత మందికి తెలుసు? మనకు సేవ చేసిన వారికి, తిరిగి ఆ సేవ, క్రుతజ్ఞత, విశ్వసనీయత చూపించాలి కదా, లేదంటే, అదీ తప్పే, శిక్షకు పాత్రులమే. ఎవ్వరం తప్పించుకోలేము. అయ్యో, ఇది మనం సొంతగా రాసుకున్న రాత సుమా.

విఠలా.. పాండురంగ విఠలా...
నువ్వేవరయ్య .. నేనెవరయ్య.. 2
నువ్వు నేను .. ఓకటేనయ్య..
విఠలా .. నువ్వే నేనని, నేనే నువ్వనీ
నమ్మిన వాడిని, నేనయ్య
నువ్వేవరయ్య .. నేనెవరయ్య
నువ్వు నేను .. ఓకటేనయ్య

జీవనమునకై, మట్టి కుండలను, చేసి అమ్ముకొను, కుమ్మరి నే.ను.... 2
జీవం పో.సిన, బొమ్మలు చే.సే. 2
బ్రహ్మను చేసినా.., కుమ్మరి నీ..వు 2 (విఠలా...)
పాండురంగ విఠలా, జయజయ విఠలా..
విఠలా విఠలా విఠలా ||నువ్వేవరయ్య ||

యాగా లెరుగను, యో.గా.లెరుగను, రాగభో.గముల రక్తిని కో.రను 2
అనురక్తితో నీ.., నా.మామృతమును 2
ఆస్వాదిన్చే .. సాధన చాలును 2
పుండరీక వరదా .. జయపాండురంగ
పాండురంగ విఠలా.., జయపాండురంగ
విఠలా .. పుండరీక వరదా .. జయపాండురంగ
పాండురంగ విఠలా

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

Movie: Chakradhari; Cast: ANR (Akkineni Nageswara Rao), Vanisree (Vanisri), Gummadi, Jayapradha; Director: V Madhusudhana Rao; Singer : V Ramakrishna  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,718; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444
Dt : 19-Mar-2023, Upd Dt : 19-Mar-2023, Category : Songs
Views : 637 ( + More Social Media views ), Id : 1736 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : song , spirit , nuvvevarayya , nenevarayya , devotional , chakradhari , anr , vanisri , jayapradha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content