Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Singarala Pairullona - Dalapathi - Rajinikanth, Mammootty, Sobhana, Bhanupriya
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
ప్రాణస్నేహితులు అంటే ఎలా ఉండాలి ఈ రోజుల్లో, దుర్యోధనుడు మరియు కర్ణుడు లాగా ఉండాలా? చాలా మంది అవును అంటారు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో. వారి ఇద్దరి స్నేహితములో, అవసర అవకాస వాదము తప్ప, నిజమైన స్నేహితం ఎక్కడ ఉన్నది?
రాజ్యం ఇచ్చాడు కాబట్టి, క్రుతజ్ఞత చూపాలి అని, తన సౌకర్యాల స్వలాభం, ఎంత తప్పుకైనా దాసోహం. దుష్ట చతుష్టయములో స్థానం. అర్జునుని చావుకు ఇతనిని ఎర వేయాలి, పోతే అటు అర్జునుడు లేదా ఇటు కర్ణుడు. కోడి పుంజుకు జీడిపప్పు, మేక పోతు కు అలంకారాలు ఊరేగింపులు దేనికి, ఇంకొకరితో యుద్దానికి అలాగే పతనానికి లేదా కూరకు. స్వార్దమేనా స్నేహం?
కుటుంబమైనా స్నేహితులైనా, ఎలా ఉండాలి, ఆడుతు పాడుతూ, నీతి నిజాయితీలతో ఉండాలి. సింగారాల పైరుల్లోన, బంగారాలే పండేనంట, మనం సంతోషముగా పాటలు పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగ, జీవితాలే సాగాలంట, మనం ఆనందముగా ఆడాలి.
బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆ పైవాడే, నీరే పోస్తాడే అని చాలా మంది బ్రమలలో ఉంటారు. పంచభూతాలు మన చర్యలను గమనిస్తున్నాయి మిత్రమా. పెరుగుట విరుగుట కొరకే.
దుర్యోధనుడు, రావణుడు అదే అనుకున్నారు. ఆఖరికి శకుని కి కూడా నీరు దేవుడే పోశారు. ఎందుకంటే, కౌరవ వంశ నాశనం కావాలి కాబట్టి.
మంధరకు, కైక కు కూడా నీరు దేవుడే పోశారు. ఎందుకంటే దశరధుడు కధ ముగియాలి, రాముడు అరణ్యానికి, దుష్ట సమ్హారం కు వెళ్ళాలి. కాబట్టి మన మానసిక బలహీనతను బట్టి, మన ఆలోచనలు, మన పతనాలు.
బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని, దిగులే పడనీ, మోహ బ్రమలే లేని, సత్వ గుణ నీతి నిజాయితీ స్తిర బుద్ది గల జన్మే నాదిరా, అని ధైర్యముగా ఎంత మందిమి చెప్పగలము?
బంధం కన్నా ధర్మం గొప్పది. మన చుట్టూ చూస్తున్నాము, మామకు తండ్రికి తల్లికి భాగస్వామికి వెన్నుపోటు, బాబాయి గుండెపోటు, ప్రజలకు పన్నుపోటు, రాజ్యాంగానికి ప్రజల చేటు.
సత్వ గుణ మనసే ఇచ్చి, 10 మందికి ఉపయోగ పడే మంచి పనులకు చెయ్యందించి, తోడై నీడై, మిత్రులు వెలిసే దేవుని దయవలన. వారి కంటే, మిత్రులు చుట్టాలెవరూ, మనకే లేరంట.
+ + +
సింగారాల పైరుల్లోన, బంగారాలే పండేనంట, పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ, జీవితాలే సాగాలంట, ఆడాలి - 2 సార్లు
ఈనాడు, ఊరంతటా, రాగాల, దీపాలట
నీకోసం, వెలిగేనట, ఉల్లాసం, నీదేనట.. ||సింగారాల పైరుల్లోన||
వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టామని, అనుకోమంటా.
బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి
నారుని వేసే ఆ పైవాడే, నీరే పోస్తాడే
మూలబడి ఉన్న, బుట్ట తట్ట తీసి, భోగిమంటలోన, నీవే వెయ్యరా.
తెల్లవారగానే, సంకురాత్రి కాదా, పొంగే పాలు, అందరి పాలు హాయిగా.
నేలతల్లి పంచేనంట, పైడిపంట నీకూ నాకూ, అంతకంటే సందడేది లే.దే. ||సింగారాల పైరుల్లోన|| ||సింగారాల పైరుల్లోన||
బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి
తిండే లేదని, దిగులే పడనీ, జన్మే నాదిరా.
మనసే ఇచ్చి, చెయ్యందించి, తోడై నీడై, మిత్రుడు వెలిసే
ఆతని కంటే, చుట్టాలెవరూ, నాకే లేరంట.
హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం, ప్రాణాలైనా ఇస్తానే.
నా మిత్రుడు పెట్టే తిండి, నే తింటున్నానీవేళ
తన మాటే నాకు వేదం, అంట ఏ వేళా.
శోకం వీడే, స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే,
పాటలు పాడే పువ్వులజంట మేమే ||సింగారాల పైరుల్లోన||
||సింగారాల పైరుల్లోన||
Dalapathi is a 1991 Indian Telugu Gangster Film starring Rajinikanth, Mammootty, Sobhana, Arvind Swamy, Bhanupriya, Amrish Puri.
మూవీ : దళపతి; దర్శకత్వం : మణిరత్నం గారు; సంగీతం : ఇళయరాజా గారు; గానం : ఎస్. పి. బాలు గారు , కె. జె . ఏసుదాస్ గారు
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,335; 104 తత్వాలు (Tatvaalu) and views 253,852 Dt : 30-Jul-2024, Upd Dt : 30-Jul-2024, Category : Songs
Views : 139
( + More Social Media views ), Id : 2154 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Singarala Pairullona ,
Dalapathi ,
Rajinikanth ,
Mammootty ,
Sobhana ,
Bhanupriya ,
balu ,
jesudasu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments