పాటతో పరమార్ధం - సింధూరపువ్వా తేనె (పేరడీ) - సింధూర పువ్వు - రాంకి, నిరోష, విజయకాంత్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,859,384; 104 తత్వాలు (Tatvaalu) and views 224,282.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sindhura Puvva Thene (Parody) - Sindhura Puvvu - Ramki, Nirosha, Vijaykanth

మనకు ఆనందమైనా దుఖమైనా, పువ్వుతో నో చందమామ తోనో, పాటలు మాటలు చెప్పుకుంటూ, ఆ దైవాన్ని తలుస్తుంటాము. అదే కోవలో ఈ పాటను, మన ఆధ్యాత్మిక సాధనకు దగ్గరగా తెచ్చాము. మీరు ప్రయత్నం చేస్తారు కదూ, ఎలుగెత్తి పాడుతూ, ఆరోగ్యం మిత్రమా, ఇంట్లో అందరికీ.

ఓ సింధూరపువ్వా, నీ సహజ సిద్దమైన తేనె, చిందించరావా? మా చిన్నారి మనసుకు ధ్యాన సిరులే, అందించరావా? మా కలలే విరిసేనే, మా గొంతు కధలే పాడేనే, ఒక నదివొలే ఆనందం, ఎద పొంగెనే అని తన్మయత్వముతో అనలేమా?

మన బ్రమలు ఊహలు, కలలకు అందం, కానీ మన ప్రాపంచిక మాయకు వీడని బంధం, కాదా? అందుకే మనలో ధ్యానాల వెన్నెల కాసే, సాధనల తేలి, అంతేనా? మన లో నాదాల సందడి చేసే, రాగాల నేలి, మరి ప్రయత్నము చెయ్యి.

మన అందరి మాటల చాటున నాదం ఎవరు? దైవమే. మరి ఆయన తీయని పాట మనమే పాడితే, ఆధ్యాత్మిక ఉల్లసాలే, పలికించేనే. మోక్షపాలు చిందే హృదయం, కోరేను దైవం, కాదంటారా?

మనకు మనసు ఉంటే, స్తిర చిత్తం ఉంటే, అలలై పొంగే సాధనలు కోటి, మదిలో ఊయలలూగే వేళ, మన చెంత తోడై నీడై, వెలిసింది దైవం. కోటి రాగాలు ఆలపించి, పిలిచాము దైవం ను. మరి మీరు?

Parody

సింధూరపువ్వా తేనె, చిం.దించరావా
చిన్నారి ధ్యాన సిరులే, అం.దించరావా
కలలే విరిసేనే, కధలే పాడేనే
ఒక నదివొలే ఆనందం, ఎద పొంగెనే ఏ ఏ ఏ ఏ
ఓ.. సింధూరపువ్వా తేనె, చిం.దించరావా
చిన్నారి ధ్యాన సిరులే, అం.దించరావా

ఓ ఓ ఓ ఓ ఓ ఉం ఉం ఒహొహొ ఓ
బ్రమలు ఊహలు, కలలకు అందం, వీడని బంధం, కా.దా.
ధ్యానాల వెన్నెల కాసే., సాధనల తే.లి - మొత్తము 2 సార్లు
నాదాల సందడి చేసే, రాగాలనే.లి ||సింధూరపువ్వా||

మాటల చాటున నాదం మీరే, తీయని పాట మేమే..
ఆధ్యాత్మిక ఉల్లసాలే, పలికించే.నే.
మోక్షపాలు చిందే హృదయం, కోరేను దైవం ||సింధూరపువ్వా||

అలలై పొంగే సాధనలు కోటి, ఊయలలూగే వేళ
మా చెంత తోడై నీడై, వెలిసింది దైవం - మొత్తము 2 సార్లు
రాగాలు ఆలపించి, పిలిచాము దైవం ||సింధూరపువ్వా||

Original

సింధూరపువ్వా తేనె, చిం.దించరావా
చిన్నారి గాలి సిరులే, అం.దించరావా
కలలే విరిసేనే, కధలే పాడేనే
ఒక నదివొలే ఆనందం, ఎద పొంగెనే ఏ ఏ ఏ ఏ
ఓ.. సింధూరపువ్వా తేనె, చిం.దించరావా
చిన్నారి గాలి సిరులే, అం.దించరావా

ఓ ఓ ఓ ఓ ఓ ఉం ఉం ఒహొహొ ఓ
కమ్మని ఊహలు, కలలకు అందం, వీడని బంధం, కా.దా.
గారాల వెన్నెల కాసే., సరా.గాల తే.లి - మొత్తము 2 సార్లు
అందాల సందడి చేసే, రాగాలనే.లి ||సింధూరపువ్వా||

మాటల చాటున నాదం నువ్వే, తీయని పాట నేనే..
మధుమాస ఉల్లసాలే, పలికించే.నే.
మురిపాలు చిందే హృదయం, కోరేను నిన్నే ||సింధూరపువ్వా||

అలలై పొంగే ఆశల కోటి, ఊయలలూగే వేళ
నా చెంత తోడై నీడై, వెలిసావు నీవే - మొత్తము 2 సార్లు
రాగాలు ఆలపించి, పిలిచావు నన్నే ||సింధూరపువ్వా||

Starring: Ramki, Nirosha, Vijaykanth; Music : Manoj Jyan
Lyrics-Raja Sri; Singers :S.P.Balu, Chitra ; Producer: Krishna Reddy; Director: Appa Vasan; Year: 1988  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,859,384; 104 తత్వాలు (Tatvaalu) and views 224,282
Dt : 17-Dec-2023, Upd Dt : 17-Dec-2023, Category : Songs
Views : 215 ( + More Social Media views ), Id : 1968 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sindhura , Puvva , Thene , Sindhoora , tene , Parody , Puvvu , Ramki , Nirosha , Vijaykanth
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content