సీతామాలక్ష్మి - పదే పదే పాడుతున్నా పాడిన పాటే - చంద్ర మోహన్, రామేశ్వరి, తులసి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,657; 104 తత్వాలు (Tatvaalu) and views 240,247.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

వాక్సుద్ది ఆరోగ్యం కోసం పాటను పాడుదాం, నీతులు పెద్దవారు పాటలన ద్వారానే చెప్పారు, మనమూ ఆచరిద్దామని విన్నపాలుతో.

చిన్న పిల్లగా తులసి పాడిన పాట ఇది. పదే పదే పాడుతున్నా, పాడిన పాటే, అది బ్రతుకో, పాటో, నాకే తెలియదు, పాడుతు ఉంటే - నిజమే కదా మనకైనా? దీవెనలే శాపాలైతే, ఎందుకు బ్రతకాలి, అన్న నిస్రుహ రాకూడదు సుమా. మనిషైనా జంతువైనా అనుభవమొకటే, ఎవరినీ ఇబ్బంది బాధ పెట్టకూడదు. నచ్చకపోతే దూరంగా ఉండటమే, వారి నాశనం మనము కోరుకోకూడదు.

సీతామాలక్ష్మి 1978 లో విడుదలైన తెలుగు చిత్రం. కె. విశ్వనాథ్ రచన దర్శకత్వం నిర్వహించిన ఈ సినిమా తాళ్ళూరి రామేశ్వరికి తొలి చిత్రం. ఈ సినిమాలో నటనకు, ఆమె నంది అవార్డును గెలుచుకుంది. దీన్ని తమిళంలో ఎనిప్పడిగళ్ పేరుతో పునర్నిర్మించారు. 1980 లో హిందీలో మిథున్ చక్రవర్తి, జరీనా వాహబ్ లతో సితార పేరుతో నిర్మించారు.

పదే పదే పాడుతున్నా.., పాడిన పాటే
అది బ్రతుకో, పాటో, నాకే తెలియదు, పాడుతు ఉంటే...ఏ ఏ ||పదే పదే||

ఇది అనగనగ కథ కాదు, అందమైన జీవితం
కన్నెవయసు చిలకమ్మ, వెన్నమనసు గోరింక
కలసి కట్టుకొన్న, కలల గూడు, ఒకనాడు

చిలకమ్మా. ఎగిరిపొయే.., గోరింకను విడిచి..
గోరింకా. కన్నీరింకా.., వగచే ఇది తలచి.. - 2 సార్లు మొత్తము
ఆ.మనులే వేసవులైతే, ఎవరిని అడగాలి.?
దీ.వెనలే శాపాలైతే, ఎందుకు బ్రతకాలి...?
మనసన్నది, చెయ్యని పాపం, మనసివ్వడమే ఒక నేరం
మనిషైనా, మాకైనా, అనుభవమొకటే ... ||పదే పదే||

రామలీల ప్రేమజ్వాలా, రగిలిన బ్రతుకేలే..
రాలుపూత బంగరు సీత, మిగిలిన వలపేలే..- 2 సార్లు మొత్తము
మనసు పడ్డ, మనిషే దేవుడు, శిలలా నిలిచాడు..
చూపులకే, ఊపిరి పోసి, చీకటి కొలిచాడు..
ఎడారిలో కోయిల ఉన్నా, ఆ దారిని రాదు వసంతం
మనిషైనా, మాకైనా, అనుభవమొకటే ... ||పదే పదే||

చిత్రం: సీతామాలక్ష్మి (1978); సంగీతం: KV. మహదేవన్; సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి; గాయని: సుశీల
Seetamalakshmi, Pade Pade Padutunna Padina Pate, Chandra Mohan, Rameshwari, Tulasi; Lyrics: Veturi; Singer: P. Susheela  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,657; 104 తత్వాలు (Tatvaalu) and views 240,247
Dt : 05-Jan-2023, Upd Dt : 05-Jan-2023, Category : Songs
Views : 604 ( + More Social Media views ), Id : 1686 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : seetamalakshmi , pade , padutunna , padina , pate , chandra , mohan , rameshwari , tulasi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content