పాటతో పరమార్ధం - సర్వ మంగళ నామము - భక్త పోతన - చిత్తూరు నాగయ్య, హేమలతా దేవి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2135 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2170 General Articles and views 2,200,787; 104 తత్వాలు (Tatvaalu) and views 243,927.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sarva mangala Naama - Bhakta Potana - Chittor Nagaiah, Hemalatha Devi

భారతీయులకు ఆదర్శమూర్తి ఆ సీతా రామయ్య. ఒక కొడుకు, ఒక అన్న, ఒక తండ్రి, ఒక భర్త, ఒక రాజు, ఎలా నీతి నియమాలతో ఉండాలి అని, ప్రత్యక్షముగా చూపించిన దేవుడు శ్రీరామ చంద్రమూర్తి.

అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు లేని వ్యక్తి ఎవరు అంటే, మానవుడైన రాముడే, ఇంకొకరు మనకు కనపడరు, ఆయనకు మించి. మరి మనకు ఎన్నో భజనలు ఉన్నాయి, సీతా రాములను తలచుకోవడానికి.

మరి భక్త పోతన రాసిన ఈ మధుర గీతాన్ని మనము పాడుకుందామా. మంత్రాలు రావు అనేవారు, ఇవి పాడి అందరికీ వినిపిస్తారు కదూ, వాక్సుద్ది చిత్తశుద్ది తో.

రామయ్యను ప్రార్ధన చేసినట్లుగా ఉన్నా, ఇది మన మనసును అదుపులో పెట్టెందుకు మంచి ఉపయోగకారి, ప్రతి మాటకు అర్ధం తెలిస్తే.

మనసులో ని, ప్రాపంచిక మాయలు బాపి, మూర్ఖులమైన మమ్మల్ని మలుపుమా, నీ మోము చూపి, ఓ రామా రామా, అందామా? నీవు నేనని, బేద బుద్ది మాపి మాలో, నిలుపుమా నీ జ్ఞాన దీప్తి, రామా ఓ రామా అని అనలేమా?

కామ క్రోధ, లోభ మోహ, పాశమ్ము లా, కడకు తోసి, కావు వయ్యా, రామా ఓ రామా. చాసారా, పోతన గారు కూడా, మనము ఎప్పుడూ అనుకునే అరిషడ్వర్గాల గురించే చెప్పారు కదా? ఇప్పుడైనా, అరిషడ్వర్గం ను వదలి, మానసిక నియంత్రణ పెంచుకుందాం, పంచభూతాల శిక్షణ తప్పించుకుందాము.

సర్వ మంగళ, నామా సీతా, రామా. రామా.2
సర్వ వినుత, శాంతి ధాతా, రామా. రామా.2

మనసులో నీ, మాయ బాపి, రామా రామా 2
మలుపుమా నీ, మోము చూపి, రామా రామా

నీవు నేనని, బేద బుద్ది, మాపి మాలో..2
నిలుపుమా నీ, జ్ఞాన దీప్తి, రామా రామా 2

కామ క్రోధ, లోభ మోహ, పా.శమ్ము లా.2
కడకు తోసి, కావు వయ్యా, రామా. రామా.

ఏకశిలా, పుర వాస సీతా, రామా రామా 2
లోకేశా, బహురూప విలాశా, కొదండా రామా 2

రామకృష్ణ, గోవింద, నారాయణా.. 2
ప్రేమించి, పాలించు, నారాయణా
రామకృష్ణ, గోవింద, నారాయణా.. 2
ప్రేమించి, పాలించు, నారాయణా
రామకృష్ణ గోవింద నారాయణా

Sarva Mangala Naama Seetarama Rama (Singers: Nagaigh group)
Bhakta Potana [1942]  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2170 General Articles and views 2,200,787; 104 తత్వాలు (Tatvaalu) and views 243,927
Dt : 13-Sep-2023, Upd Dt : 13-Sep-2023, Category : Songs
Views : 400 ( + More Social Media views ), Id : 1916 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sarva , mangala , Naama , Bhakta , Potana , Chittor , Nagaiah , Hemalatha , Devi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content