రాజన్న వర్ధంతి, పవన్ గల్ఫ్ భీమా, ఎంపీలు ఎమ్మెల్యేలు అందుబాటు, మాగుంట ప్రోగ్రాం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,876,842; 104 తత్వాలు (Tatvaalu) and views 225,866.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రాజన్న వర్ధంతి సందర్భంగా, స్థానిక అనుచరులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి, ప్రజల మధ్యలో, మన జగనన్న ప్రభుత్వ సౌకర్యాలు ను పధకాలను, నూతన వైద్య పరికరాలు ను అందిస్తూ, ఫోటోలు ఫ్లెక్సీల రూపంలో, ఆంధ్రా ప్రజానీకానికి ప్రకటించి, రాజన్న జగనన్న మీద ఉన్న ప్రేమాభిమానాలు ను, కృతజ్ఞతలు ను, ప్రజలకు ఉపయోగకరమైన రీతిలో ప్రకటించ ప్రార్ధన.

కేవలం విగ్రహాలు కు దండలు, పాలాభిషేకం, ఫేస్బుక్ లో రోడ్ల మీద అనవసర ఫోటోలు ఫ్లెక్సీల ఆర్భాటాలు వలన, ప్రజలకు ప్రయోజనం ఉండదు. వీటితో పాటు గా, ప్రజల మధ్యలో కార్యక్రమంలో, కరోనా జాగ్రత్తలు తో ఫోటోలు ఉండాలి.

జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, గల్ఫ్ వలస కార్మికులు కు భరోసా భీమా ప్రీమియం చెల్లింపు చేస్తారు అంట, ఇప్పుడు వార్త చూశాం. 10 వేల మందికి, 450 చొప్పున ప్రీమియం. కేంద్రం చే ఈ ఇన్సూరెన్స్ పధకం రూపొందింది అంట.

ఎంపీలు, ఎమ్మెల్యేలు బహిరంగంగా, తాము ప్రజలకు అందుబాటులో ఉండే సమయం, సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ప్రకటించి, ఆ కార్యక్రమం తర్వాత, ఎంతమంది ప్రజలు/ అనుచరులు వచ్చారు, ఎన్ని విన్నపాలు ఇచ్చారు, వాటిలో ఎంతవరకు పరిష్కరించబడింది, సవివరంగా తమ ఫేస్బుక్ లో పెడితే, మేమూ పొగుడుతూ ఆర్టికల్స్ రాయవచ్చు. మీకు తెలిసిన ఇలాంటి గౌరవ బాధ్యత గల, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉంటే, ఫేస్బుక్ లింక్ పంపగలరు.

ఉదాహరణకు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు గారు, సెప్టెంబర్ 2 2020 న ప్రజల కు అనుచరులు కు అందుబాటులో ఉంటున్నట్టుగా, ఫేస్బుక్ లో ప్రకటించారు. ప్రజలు తమ పార్లమెంటరీ ప్రాంత సమస్యలు చెప్పకోవడానికి, కార్యకర్తలు తో కలసి వారిని కలవడానికి, ఇది అనుకూలం. గతంలో చాలా సార్లు, ఇలాగే డేట్లు ప్రకటించారు. వారి రాబోయే ప్రోగ్రాం వివరాలు కొన్ని చూడండి.

ఉ 8 - మాగుంట కార్యాలయంలో కార్యకర్తలుకు అందుబాటు, ఉ 10 - వర్ధంతి, చర్చి సెంటర్ లో, విగ్రహం వద్ద
ఉ 11- స్ధానిక కార్యక్రమం, మ 1 - కార్యాలయంలో అందుబాటు, సా 4 - స్ధానిక కార్యక్రమం, సా 6 - కార్యాలయంలో అందుబాటు

ప్రోగ్రాం మార్పులు చేర్పులు కు, సరైన సమాచారం కొరకు, వారి ఫేస్బుక్ లో చూడగలరు.

ఇలాగే ప్రతి, ప్రస్తుత లేదా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజలకు కార్యకర్తలు కు ఇలాగే అందుబాటులో ఉండి, సమస్యలు పరిష్కారం చేసిన, వారు లేదా వారి పిల్లల భవిష్యత్తు కు బంగారు బాట. అలాగే, జగన్ ప్రభుత్వం కు శ్రీరామ రక్ష.

జిల్లా లో ఎవరన్నా, వడ్డీ రావణుల తో లేదా ఇతర ఇబ్బందులు పడుతుంటే, జిల్లా ప్రియతమ నాయకులు, ఎంపీ మాగుంట గారిని, మంత్రి వర్యులు ఎమ్మెల్యే బాలినేని గారిని లేదా అలాంటి మీ స్థానిక నాయకులను కలసి, వినతిపత్రం అందించవచ్చు, తమ ఇబ్బందుల వివరాలు తో. వారు సానుభూతి తో, పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.

బయట పార్టీ వారైతే వెంటనే చర్యలు తీసుకుంటారు. సొంత పార్టీ వారైనా కూడా, కనీసము నచ్చ చెపుతారు. ఇలాంటి చెడ్డ పనులు తో, ప్రజలను బాధిస్తూ, జగనన్న కు మనకు చెడ్డ పేరు తేవద్దని హెచ్చరించి, న్యాయం చేసే ప్రయత్నం చేయవచ్చు ఏమో ప్రయత్నం చేస్తే కదా తెలిసేది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,876,842; 104 తత్వాలు (Tatvaalu) and views 225,866
Dt : 01-Sep-2020, Upd Dt : 01-Sep-2020, Category : Politics
Views : 691 ( + More Social Media views ), Id : 671 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rajanna , vardhanthi , pawan , gulf insurance , mps , mlas , availability , magunta , program
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content