Rahu/ Ketu grahana on Sun/ Moon is only for few hours. When will the eclipse of our mind leave? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,886,255; 104 తత్వాలు (Tatvaalu) and views 226,591.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*సూర్య/ చంద్ర దేవునికి పట్టిన, రాహు/కేతు గ్రహ గ్రహణ ప్రభావం, ఓ రెండు మూడు గంటలే. మరి మన మనసుకు పట్టిన గ్రహణం వీడేది ఎప్పుడు? చాణక్య చంద్రగుప్త కధ పోలిక*

*The effect of Rahu/ Ketu graha grahana on Sun/ Moon God is only for two/three hours. And when will the eclipse of our mind leave? Comparison of the story of Chanakya Chandragupta*

రాహువు/కేతువు ని ఎదుర్కొనే సమర్ధత, ప్రపంచానికి నిస్వార్ధం గా సేవ చేసే, సూర్య నారాయణునికి ఉంది. కాబట్టి ఆయనకు ఇబ్బంది లేదు. రాహువు కేవలం అడ్డుపడుతుంది, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపినట్లు - భూమి/ చంద్రుడు మధ్యలో వచ్చినప్పుడు. నిజం గా సూర్యుని తాకే ధైర్యం, రాహు కేతువులకు ఇతరులకు లేదు. ఎందుకంటే, దేవుడు సత్వ గుణ సంపన్నుడు.

Surya Narayan has the ability to counter Rahu/Ketu, selflessly serve the world. So he has no problem. Rahu simply obstructs, like a palm blocking sunlight - when Earth/Moon comes in between. Rahu and Ketu or others, have no courage to truly touch the Sun. Because God is full of sattva qualities.

ఇంకో రకంగా చెప్పాలి అంటే, ఆయన త్రిగుణాలకు అతీతుడు. మనకు అర్ధం కావడానికి, సత్వ గుణం అంటాము. ధర్మం వైపే ఉంటారు.

In other words, He is beyond the trigunas. For us to understand, we call sattva guna. They are on the side of righteousness.

శీనయ్య మంచోడు చూసి వద్దాము అని, సూర్యుడు ఒక్క పది అడుగులు అటు ఇటు కదిలినా, భూమి ఒక్క నిమిషం ఆగినా, తన ప్రయాణ గతి తప్పినా, మనము ఉండము. వాటి ధర్మం అవి చేస్తున్నాయి.

If they think Shinaiya is good person we can meet, Even if the sun moves ten steps to and fro, if the earth stops for a minute, if its course of travel changes, we will not be there. They are doing their dharma.

కాబట్టి, వారి ఆచరణ భక్తులుగా మనము ధర్మం వైపే ఉండాలి, ఎంత నష్టపోయినా కూడా, నిండు మనశ్శాంతి ఉంటుంది. అంటే, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదలాలి.

Therefore, as their practicing devotees we should be on the side of Dharma, no matter how much loss, there will be complete peace of mind. That is, Arishadvarg Ashtavyasan slavery should give up.

మానసిక నియంత్రణ లేని, రజో తమో గుణ దాసులు, సత్వ గుణానికి తలవంచి, వారి మాట ప్రకారం నడవాలి, మనశ్శాంతికి, భవిష్యత్ పతనం ఆపడానికి.

Without mental control, Rajo Tamo Guna Dasas should bow down to Sattva Guna and walk according to their word, for peace of mind and to stop future downfall.

గ్రహణ ప్రభావం, ఎక్కువగా మానసిక బలహీనుల మీదే ఉంటుంది, అంటే వారి చెడు పనులే పాప కర్మలే, ఫలితాలకు తెచ్చి, వారిని పతనం చేస్తాయి.

The influence of the eclipse, mostly on the mentally weak, means that their bad deeds are sinful karmas, which result in their downfall.

చాణక్య, చంద్రగుప్త కధ విన్నారా? చంద్రగుప్తుడు రాజు, ధనం, బలం, బలగం ఉంది. కానీ మానసిక నియంత్రణ, ముందు చూపు, రాజు గా అంటే, రజో గుణ దాసునిగా, ప్రాపంచిక మోహాలకు లొంగే, తనకు కష్టం అని తన గురించి తాను తెలుసుకున్నారు.

Have you heard the story of Chanakya, Chandragupta? Chandragupta is king, has wealth, strength and power. But mental control, foresight, as a king i.e. as a slave of Rajo Guna, yielding to worldly lusts, he realized that it was difficult for him.

అందుకే, మానసిక నియంత్రణ కలిగి, ముందు చూపు ఉన్న, చాణుక్యుని తన గురువు గా పెట్టుకున్నారు.

That is why, having mental control and foresight, he took Chanukya as his Guru.

చాణుక్యుడు, అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలకు లొంగడు, ముక్కుసూటి మనిషి, చెడు క్షమించడు. చాటు మాటు, కపటం, నటన, అవసరం, అవకాశం, 2 నాల్కలు ఉండవు. ఆయన మాట శిరసా వహించారు, ఏ విషయములో అయినా. ఇద్దరి మధ్య లో చిన్న అపార్ధాలు వచ్చినా, సమసి పోతాయి.

Chanukya does not submit to Ashtavyasan Arishadvarg, is a straightforward man and does not forgive evil. Hiding, Hypocrisy, Acting, Necessity, Opportunity, 2 words are absent. He obeyed his word, in any matter. Even if there are small misunderstandings between the two, they will be resolved.

భారతములో, ద్రోణుడు లేదా కౌరవ గురువులు, అరిషడ్వర్గాలకు లొంగుతారు. విదురుడు లొంగరు, కానీ కౌరవులు ఆయన మాట వినరు. కాబట్టి, కౌరవ సైన్యం, నాశనం.

In Mahabharat, Drona or the Kaurava gurus, subservient to the Arishadvarg. Vidura would not yield, but the Kauravas would not listen to him. So, the Kaurava army was destroyed.

రాముడు, క్రిష్ణుడు కి మానసిక బలము ఉన్నా కూడా, ప్రపంచానికి మార్గదర్శకముగా ఉండాలి అని, తామూ గురువులను ఎంచుకున్నారు.

Even though Rama and Krishna have mental strength, they chose Gurus to be the guide of the world.

ఒక శారీరక, ప్రాపంచిక బలవంతుడు, ఒక మానసిక బలవంతుని మాట ఎందుకు వింటున్నారు? ఇప్పుడు అర్ధం అయ్యిందా?

Why are a physically, worldly strong person listening to a mentally strong person? Do you understand now?

అందుకే రాజు శత్రువులకు, చంద్రగుప్తుని కన్నా, చాణుక్యుని పైనే ఎక్కువ కోపం. చాణుక్యుడు లేకపోతే, చంద్రగుప్తుని వారి ఎంత కష్టపడైనా, జయించవచ్చు.

That is why the king's enemies were more angry with Chanukya than Chandragupta. Without Chanukya, Chandragupta would have been defeated if they tried hard.

కానీ ఇద్దరు కలసి ఉంటే, ఎవరూ రాజును జయించలేరు. అంటే అర్ధం? భుజ/ ధన/జన బలానికి, తోడుగా సత్వ స్తిర బుద్ది బలం ఉండాలి.

But if the two are together, no one can conquer the king. Does that mean? Bhuja/ Dhana/ Jana strength should be accompanied by Sattva Stira Buddhi strength.

కపట, నటన, బుద్ది బలం వాడితే, నేటి వెన్నుపోటు గుండెపోటులే చివరకు మిగులుతాయి. నమ్మరా? పెద్దలు నిరూపించారు, మనకు బుద్ది జ్ఞానం రావడానికి.

If hypocrisy, acting, and brain power are used, then the backstab heart attacks of today will eventually remain. Don't you believe? Elders have proved that we need wisdom.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

Like Ramanna, Rajanna, Savithramma, Jayalalithamma, Kodelaiah, Sridevamma, CoffeeDayaiah, Malyayya, Singhaniayya, in your and our house, Read the last pages of the greats.

రజో తమో గుణ దాసులు, గ్రహణాలకు, ఉత్తుత్తి శాంతులు చేస్తారు ఎన్నో, ధనం తో. ఎందుకంటే చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని పెద్దలు చెప్పారు. చెడు గుణాల వారి పూజ, నిష్ప్రయోజనం అని పెద్దలు చెప్పారు.

For eclipses, Rajo Tamo Guna das will do graha shanti, with money, no use. Because the elders said that there is no Shiva Puja without sincerity. Elders say that their worship of bad qualities is futile.

అంటే ముదుసలి తల్లి తండ్రుల అత్తా మామల లేదా ఇతర ముదుసలి వారికి సజీవ గురువు సేవ ఇంట్లో (బయట వారి కి కనీసం రోజూ పలకరింపు, ఇతర సేవలు నిస్వార్ధం గా) ఉంచి చేయనివారు, అవి త్యాగాలతో చేసేవారికి సహాయం చేయని వారు, తమ ముదుసలి తనం లో తమ సంస్కార పిల్లల దగ్గర దేవతలు గా ఉంటాం అని చెప్పలేని వారు, చెడు గుణ సంపన్నులు అని పెద్దలు చెప్పారు.

That is, those who do not keep living Guru Seva at home (at least daily greetings to outsiders, other services as selfless) to their older parents, inlaws or other elders, those who do not help those who do sacrifices for the same, who cannot say that they are gods of their cultured children in their old age with them. They are, the elders say, rich in bad qualities.

మరి మామ వెన్నుపోటు, బాబాయి గుండెపోటు ను సమర్ధన చేస్తూ, రెండు నాల్కల ధోరణి, కపటం, నాటకం, చంచలం, చాటుమాటు తో, రీడ్ రిసీప్ట్ ఆనుకుని, పాము పులి నక్క కు ఓటు వేసే వారి, మానసిక దౌర్బల్య గ్రహణం ఎన్ని రోజులు కు, ఎన్ని పూజలు తో, ఎంత ధనం తో పోతుంది? గురువు లు మీరే చెప్పాలి?

And those who support uncle's backstab and babayi's heart attack, with two-word tendency, hypocrisy, drama, fickleness, hiding, stopping read receipt and vote for snake tiger fox, with how many days, with how many prayers, with how much money will eclipse the mental weakness will go away? you are the gurus, please tell.

అందుకే వారు సమర్ధన చేసిన చెడు, రేపు భవిష్యత్ లో, వారి భాగస్వామి, స్నేహితులు, బంధువులు మరియు పిల్లలు, స్వయం గా రుచి చూపిస్తారు. పెద్దల మాట తప్పదు, పైన ఉదాహరణలు చూసారు.

That's why the evil that they supported, tomorrow in the future, their partner, friends, relatives and children, themselves will taste. The words of the elders are correct, we have seen the examples above.

అందుకే ఉగాది నుంచి అయినా, మన శనివార సాధనలు మొదలు పెడదాము మిత్రమా. భవిష్యత్ అనారోగ్యం, అలాగే శిక్షలు తప్పించుకుందాము.

So let's start our Saturday practices from Ugadi, friend. Let us avoid future illness and punishments.

మన సందేశాలు, సలహాలు, సహాయం, అందరికీ సమానముగా అందుతుంది - సత్వ, రజో, తమో గుణ దాసులకు, వారు సత్వం వైపు నడవాలి అనుకుంటే, మరువద్దు.

Our messages, advice, help, will be received equally by all - sattva, rajo, tamo guna dasas, if they want to walk towards sattva, don't forget.

లేదంటే క్రిష్ణుని/రాముని చూస్తే దుర్యోధనునికి/రావణుడికి ఒళ్ళు మండి నట్లు, మన మాటలు పనులు కూడా, రజో తమ గుణ దాసులకు నచ్చవు. మిత్రులకు చెప్పి, వారినీ కాపాడండి.

Otherwise, like Duryodhana/ Ravana's eyes burning by seeing Krishna/ Rama, our words and deeds are not liked by Rajo Tamo Guna Dasas. Tell friends and save them too.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,886,255; 104 తత్వాలు (Tatvaalu) and views 226,591
Dt : 08-Apr-2024, Upd Dt : 08-Apr-2024, Category : General
Views : 92 ( + More Social Media views ), Id : 2078 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Rahu , Ketu , graha , grahana , Sun , Moon , God , eclipse , mind , leave , Chanakya , Chandragupta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content