APLatestNews.com top Banner

Social Media links
ఆకు కూరలలో నే కాదు, ఆరోగ్యం లో నూ మహారాణే - Health - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 930 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

కాలే, ఆకుపచ్చ కూరలో, క్యాబేజీ కుటుంబానికి చెందినది. దీనిని భారతదేశంలో, కరామ్ సాగ్ అని పిలుస్తారు.

ఏ ఆకు కూర అయినా, పచ్చిగా రసం చేసుకోని తాగితే, మనకు ఎక్కువ లాభము. ఎప్పుడూ లాగే ఒక అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బ.

ఇది శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగి, ప్రపంచంలోని పోషకభరితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉంది. ఆకు కూరలలో మహారాణి(క్వీన్) అంటారు.

గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, అధిక బరువు, రోగనిరోధక శక్తి, కాన్సర్ నివారణ, కంటి సమస్యలకు, ఎముకల పటుత్వానికి, మధుమేహం, . . .

వెటకారపు గమనిక : దయచేసి ఇలాంటివి పాటించి ఆస్పత్రులకు అన్యాయం చెయ్యొద్దు, మీ బాంక్ బాలన్స్ తగ్గించకుండా ఉండొద్దు, కష్టాలను లేదా ఇంట్లోవాళ్ళ ఇబ్బందులను తగ్గించవద్దు. పాటిస్తే, అనవసరంగా లాభపడేది మీరే, ఆ తర్వాత మీ ఇష్టం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 958 General Articles, 46 Tatvaalu
Dt : 21-Mar-2019, Upd Dt : 10-Apr-2019, Category : Health
Views : 651 ( + More Social Media views ), Id : 62 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : Kale benefits , Kale juice
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content