ప్రకాశం జిల్లా అభివ్రుద్దికి ఆశాదీపము గా కొత్త కలెక్టర్‌ ప్రవీణ్ కుమార్? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,690; 104 తత్వాలు (Tatvaalu) and views 225,790.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

Grand Welcome to New Collector, Sri Pravin Kumar garu. కొత్త కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారికి శుభాకాంక్షలు, సగౌరవంతో ఆహ్వానము పలుకుదాము.

మనము గత 2 ఏళ్ళు గా, జగనన్న పధకాల అమలు, ప్రకాశం కలెక్టర్ మరియు జిల్లా అధికారులు గార్లు కూడా, నిర్లక్ష్యము తో, సోషల్ మీడియా లో పెట్టడం లేదని, వారిని ఎన్నోసార్లు కోరుతూ, వారితో పాటుగా, మంత్రులకు ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానానికి, సమాచారము ఇచ్చిన సంగతి మీకు తెలుసు.link.

ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.భాస్కర్‌ గారిని బదిలీ చేసి కాలేజియేట్ విద్యా కమిషనర్‌ గా నియమించారు. సాంకేతిక విద్య డైరెక్టర్‌గా పూర్తి అదనపు ఛార్జీ కూడా ఇస్తారు అని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రవీణ్ కుమార్ గారు, ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులయ్యారు. జూన్ 2 బుధవారం నుంచి బాధ్యతలు స్వీకరించారు.

2006 బ్యాచ్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, బీహార్‌లోని గయకు చెందిన ప్రవీణ్ కుమార్, 2007 లో వరంగల్‌ లో అఖిల భారత సేవలో చేరారు. ఎపిటిడిసి ఎండిగా దాదాపు రెండేళ్ల పాటు పనిచేసిన తరువాత, ప్రభుత్వం ఒంగోల్‌ కు ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పంపింది.

గతంలో కూడా ఆయన 2 జిల్లాల్లో కలెక్టర్ గా పని చేశారు అని వినికిడి. కాబట్టి ఆయనకు పాలనానుభవం ఉందనే చెప్పాలి.

అయితే మన ప్రకాశం జిల్లాలో, ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి అని మనకు తెలుసు. మరి వారు వాటిని ఆకళింపు చేసుకోగలిగితే, జగనన్న ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో గలిగితే, ప్రజలకు అండగా ఉండి, అధికారుల చే పని చేయించి, వాటి సాక్ష్యాలను సోషల్ మీడియా లో ఉంచ గలిగితే, ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాణించగలరు.

మరి ఆయనకు తెలుగు చదవడం లో ఇబ్బంది ఉంటే, కనీసం, జాయింట్ కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర అధికారులు, అన్నా చదివి వినిపించి లేదా గూగుల్ తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వాడి, మంచి అధికారిగా మన్ననలు పొందే విధముగా, సహాయము చేస్తారని ఆశిస్తున్నాము. లేదంటే, ఇంకో సారి, ఆంగ్లము లో కూడా, సమాచారము పంపుదాము.

జిల్లా కు మంచి ఎస్పీ ఉన్నారు, అలాగే ప్రజల బాధలను వినే మంచి కలెక్టర్ వచ్చారు అన్న సంతోషము, భగవంతుడు మనకు కలిగిస్తారని ఆశిద్దాము.

కలెక్టర్ గారు తమ అనుభవముతో నైపుణ్యముతో, జిల్లాలో ప్రజలను సమస్యలను పట్టించుకోకుండా నాయకుల మెప్పుతో తిరుగుతూ, ఉచిత జీతాలతో నిద్ర నటిస్తున్న అధికారులను బుజ్జగించి తట్టి లేపి, తాము చేస్తున్న రోజువారి పనులకు సాక్ష్యాలను, సోషల్ మీడియాలో పెట్టిస్తారని ఎదురు చూద్దాము.

మచ్చుకు కొన్ని సమస్యలు గుర్తు చేద్దాము, వారు వెంటనే సరి చేయాల్సినవి.

1. We should be in competition with Anantapur collector in social media, where district officers also using social media to explain about Govt schemes to reach district public heart and to gain the confidence. link.

2. Ongole municipal corporation commissioner not updating city developments and mayor updates on social media from long time. we need to start that like Chittoor, Guntur, Tirupati. link.

3. DRO, Ongole RDO, Chirala Vetapalem MRO are not with effective public service. They are stopping their govt given free WhatsApp numbers from media and public without answering about issues and their progressive work.

4. DPO and panchayat officers also not responding to local issues and not improving ways to generate revenue from illegal govt land occupations and shops

5. Please find more issues or improvements mentioned in the request for old collector. link  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,690; 104 తత్వాలు (Tatvaalu) and views 225,790
Dt : 02-Jun-2021, Upd Dt : 02-Jun-2021, Category : General
Views : 750 ( + More Social Media views ), Id : 1187 , Country : India
Tags : pravin kumar , development , prakasam , district , collector , ongole
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content