ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా - Parody - హృదయం - మురళి, హీరా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2186 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2221 General Articles and views 2,492,566; 104 తత్వాలు (Tatvaalu) and views 267,315.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఊసులాడే ఒక జాబిలట, సిరిమువ్వలుగా, మము తాకెనట అన్నది ప్రేమ పాట అయినా, మన భక్తి కి కూడా సరిపోతే పాట. అందుకే దేవునికి భక్తిగా, ధ్యానంతొ బాణ మేసెనట, దైవం మన ఎదలో, సెగ రేపెనట, అదే పేరు మేమూ, జపించేము రోజూ అని ముద్దుగా మానసిక ఆరోగ్య వాక్సుద్ది కోసం పాడుకుందాము.

ఊసులాడే ఒక జాబిలట, సిరిమువ్వలుగా, మము తాకెనట
ధ్యానంతొ బాణ మేసెనట, దైవం మన ఎదలో, సెగ రేపెనట
మా.టే వేదం., తానే. మా లోకం, ప్రేమే.. యో..గం ||ఊసులాడే||

అందాలే చిందె, దైవ రూపం, మన కోసం
ఆనందం, నిలిపేటి ధ్యానం, దైవ ధ్యానం
అదే పేరు మేమూ, జపించేము రోజూ
మననే చూసే వేళ అలై పొంగుతాము
మౌనం సగమై, ధ్యానం సగమై, మేమే మాలో రగిలేము||ఊసులాడే||

మాలోన, రేగేనే పాట, దైవ పాట
నీడల్లే సాగే, దైవం వెంట, తన వెంట
స్వరాలై పొంగేనా, వరాలే కోరేనా
ఇలా ఊహల్లోనా, సదా ఉండిపోమా

ఒకటై ఆడు, ఒకటై పాడు, పండగ మాకు ఏనాడు||ఊసులాడే||

సంగీతం : ఇళయరాజా; సాహిత్యం :సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గానం : S.P. బాలసుబ్రఃమణ్యం

Oosulade Oka Jabilata, Hrudayam, Ilayaraja, Murali, Heera  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2221 General Articles and views 2,492,566; 104 తత్వాలు (Tatvaalu) and views 267,315
Dt : 09-Mar-2023, Upd Dt : 09-Mar-2023, Category : Songs
Views : 527 ( + More Social Media views ), Id : 1714 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : oosulade , jabilata , hrudayam , ilayaraja , murali , heera
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content