ఓ జాబిలి వెన్నెల ఆకాశం, మంచి సాహిత్యం – రంగూన్ రౌడీ, క్రిష్ణం రాజు, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1620 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1655 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

స్వచ్చమైన ప్రేమను, అభిమానము ను ఎవరూ కాదనరు. అది కేవలము అవసరం, అవకాశం కు మాత్రమే ఉంటే, దానితో ఇబ్బందులు, మోస పోవడాలు. ఆనటి పాటలో ఎటువంటి పదాలు జాగ్రత్త గా వాడారో చూడండి.

తుడిచి కన్నీళ్ళు, కలిసి నూరేళ్ళు, జతగా ఉందామోయి - అది ఎవరైనా, ఆ నమ్మకము ఆ మంచి తనము మనలో ఉంటే, నిస్వార్ధ స్నేహాన్ని ప్రేమను, దేవుడు హర్షిస్తారు.

ఇలాంటి పాటలు పాడితేనే, మనసు సున్నితత్వం తెలుస్తుంది. కనీసం ఈ ప్రాపంచిక పాటైనా, ఆరోగ్యం కోసం, పాడి వినిపిస్తారు కదూ.

ఉత్తమ సమాజం కోసము, సీతా రాములు లాంటి దంపతులు, లవ కుశలు లాంటి ఉత్తమ సంతానము ఎప్పుడూ ఉండాలి. సీతా రాములు అయోధ్యలో అందరితో అయినా ఒకటే నవ్వు తోడు, కారడవిలో కన్నీళ్ళ కష్టాలు లో ఒంటరిగా అయినా అదే నవ్వు తోడు.

ఓ జాబిలీ… , వెన్నెలా.. ఆకాశం..., ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది, నిదుర కాచింది
కలువ నీ కోసమే . . .
వెలుగువై రావోయి.., వెలుతురే తేవోయి..
ఓ జాబిలీ . . . వెన్నెలా. . ఆకాశం... ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం… జుంజుంజుం జుంజుంజుం

నువ్వు లేక, నవ్వ లేక,ఎందరున్నా.. ఎవరులేక
జంటగాని, తోడులేక, ఒంటిగా నే.., నుండలేను
స్నేహ దీపాలు.., స్నేహ దీపాలు, వెలగనీ చాలు
చీకటే. లే.దో.యి..,
వెలుగువై రావోయి…, వెలుతురే తేవోయి...
ఓ జాబిలీ. . . వెన్నెలా. . ఆకాశం. . ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం… జుంజుంజుం జుంజుంజుం

గువ్వలాగా, నువ్వు రాగ, గూడు నవ్వే.., గుండె నవ్వే..
వేకువల్లే, నీవు రాగ, చీకటంతా.. చెదిరిపోయే..
తుడిచి కన్నీళ్ళు..., ఊఊ ఉ
తుడిచి కన్నీళ్ళు, కలిసి నూరేళ్ళు, జతగా ఉందామోయి...
వెలుగువే నీవోయి…, వెలుతురే కావోయి...
ఓ జాబిలీ… ఈ ఈ వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం

O Jabili Vennela Akasam Lyrics In Telugu – Rangoon Rowdy
Rangoon Rowdy | Oh Jaabili song by P Susheela

ఓ జాబిలి వెన్నెల ఆకాశం సాహిత్యం – రంగూన్ రౌడీ
రంగూన్ రౌడీ, పి సుశీల, ఓ జాబిలి పాట
ojabili vennela akasam Rangoon Rowdy Krishnam Rau Jayaprada  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1655 General Articles, 61 Tatvaalu
Dt : 11-Sep-2022, Upd Dt : 11-Sep-2022, Category : Songs
Views : 152 ( + More Social Media views ), Id : 1513 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ojabili , vennela , akasam , rangoon , rowdy , krishnam , rau , jayaprada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content