ఓహో మేఘమలా నీలాల మేఘమాలా - భలే రాముడు - అక్కినేని, సావిత్రి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,631; 104 తత్వాలు (Tatvaalu) and views 240,247.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మనకు బాధ లేదా సంతోషము కలిగినప్పుడు దేవుని పై లేదా ప్రక్రుతి ఆకాశం మేఘాలపై పాటలు పాడుతాము, కనీసం సినిమాలలో.

ఆనాటి ప్రేమికుల మధ్య ఎంతటి తీయటి గౌరవమైన మాటలతో, మంద్ర స్థాయిలో గోల సంగీతం లేకుండా, ప్రతి పదం అర్ధం అయ్యేలా, ఎంత బాగున్నాయో చూడండి. మన పెద్దాలు వీటిని ఆస్వాదించారు.

మనము, చెవులు చిల్లులు పడేటట్లు, అసలు మాటలు అర్ధం కాక, పరుగులు తీసే వాటికి, సలాం కొడుతున్నాము. అందుకే పెరుగుట విరుగుట కొరకే అన్నది.

మనకు ఆధ్యాత్మికముగా కూడా, బాగుంటుంది. ప్రశాంతముగా ఉన్న మనసుకు, ప్రాపంచిక విషయాలు భోగాలు అలవాటు చేస్తే, ఆ మనసు, ఇల్లు మరియు ఇంట్లోని మనుషులను విడిచి ఎగిరిపోతుంది. ఆఖరికి తనను తానే మరచిపోతుంది, మనల్ని వీడిపోతుంది.

కాబట్టి చల్ల గా మెల్లగా, మన మనసు మన మాట వినేటట్లు చేసుకుంటే, అది ఇక బ్రమలలో మునగదు.

అతడు :
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా 2
చల్లగ రావేలా... మెల్లగ రావేలా 2

వినీలా మేఘమాలా... వినీలా మేఘమాలా
నిదురపోయే రామచిలుకా...2
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా

అతడు :
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ...ఈ...ఈ...2
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ..ఈ..ఈ...2
ఏం?..నిదురపోయే రామచిలుకా
..నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా...

అతడు : ఓహో .....ఓహో .....ఓ....ఓ....ఓ
ఆమె : ఓహో .....ఓహో .....ఓ....ఓ....ఓ
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి...ఈ..ఈ...2
అలంకారమొనరించి...
మాయ చేసి మనసు దోచి 2
పారిపోతావా దొంగా... పారిపోతావా...
చల్లగ రావేలా... మెల్లగ రావేలా 2

చిత్రం : భలే రాముడు (1956); సంగీతం : ఎస్. రాజేశ్వరరావు; గీతరచయిత : సదాశివబ్రహ్మం; నేపధ్య గానం : ఘంటసాల, పి. లీల, అక్కినేని/ ఏఎన్ఆర్, సావిత్రి

Oho Meghamala nilala meghamala Bhale Ramudu Akkineni ANR Savitri
BhaleRamuduMeghamala  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,631; 104 తత్వాలు (Tatvaalu) and views 240,247
Dt : 02-Jan-2023, Upd Dt : 02-Jan-2023, Category : Songs
Views : 583 ( + More Social Media views ), Id : 1672 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : oho , meghamala , nilala , meghamala , bhale , ramudu , akkineni , anr , savitri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content