పాటతో పరమార్ధం - నీ జతలేక పిచ్చిది కాదా (పేరడీ) - ప్రేమ పావురాలు - సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,137; 104 తత్వాలు (Tatvaalu) and views 226,463.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Nee Jathaleka (Parody) - Prema Paavuraalu - Salman Khan, Bhagyashree

See how many people have reached our Bhagavad Gita verses, Gods songs, Gods strotras, Adi Shankaras hymns and how many people have liked them in your home. They are difficult to read/ chant/ sing properly. Please share with your telugu friends also, turn them towards God. If everyone is with Samskara then our children also will have Samskara and we will have peace of mind.

మన భగవద్గీత పద్యాలు, దేవుని పాటలు, దేవుని స్త్రోత్రాలు, ఆదిశంకరుని శ్లోకాలు ఎంత మందిని చేరాయో, ఎంత మంది లైక్ చేసారో మీ ఇంట్లో చూడండి. అవి సరిగ్గ పలకడం/ పాడటం/ జపించడం చాలా కష్టమైన పని. మీ తెలుగు స్నేహితులతో పంచుకోండి, వారిని దైవం వైపు మరల్చండి. అందరూ సంస్కారం గా ఉంటేనే, మన పిల్లలు సంస్కారం గా అవుతారు మరియు మనకు మనశ్శాంతి గా ఉంటుంది.

See how many people have seen and liked these songs. Chilaka no Toduleka 1,050; Priyatama na hrudayama 2,139; Andamaina premarani 3,658; Eduta nive edalona nive 1,804. Telugu bhasha tiyyadanam 2,361.

ఈ పాటలను ఎంత మంది చూసి లైక్ చేసారో చూడండి. చిలక ఏ తోడులేక - 1,050; ప్రియతమా నా హృదయమా 2,139; అందమైన ప్రేమరాణి 3,658; ఎదుటా నీవే ఎదలోనా 1,804; తెలుగు భాష తియ్యదనం 2,361.

Is it for our hoarse voice, who are not singers, who do not have a good raga tune? Even if it is made into divine songs, it is a parody, not an original song, right?

గాయకులు కాని, రాగం రాని, మన బొంగురు గొంతుకు ఇన్నా? అదీ దైవ పాటలుగా మార్చినా పేరడీగా, అసలు పాట కాదు కదా?

That is the state of mind of our children/ adults today. Shouldn't we turn them to God in their own way?

అది నేటి మన పిల్లల/ పెద్దల మానసిక పరిస్తితి. వారి దోవలోనే, దైవం వైపుకు తిప్పుకు రావాలి కదా?

మీరు మీ స్వంత భాషలో ఇలాంటి పాటను వినవచ్చు. కొన్ని పాటలు పేరడీలో ఉన్నాయి, అంటే మొత్తం అర్థం ఆధ్యాత్మికం/ భక్తి/ జీవిత పాఠం/ ఉపయోగకరమైనది మార్చబడినది. దయచేసి గాత్ర (రాగ) మరియు రాయడం (రాత) నైవేద్యం నేర్చుకోండి. ఈ నైవేద్యం ఎక్కువ మందికి (పండితులు పామరులు) చేరుతుంది మరియు ఎక్కువ కాలం ఉంటుంది. చాలా పాటలు ఇలా ఉన్నాయి, మీరు ఛానెల్‌లో చూడవచ్చు. దయచేసి గాత్ర రాత నైవేద్యం చేస్తున్న, మీ కుటుంబంలో ఎవరైనా, షేర్ చేయండి. ధన్యవాదములు.

ఆధ్యాత్మికం లో కి రాకపోతే, మన ఇష్టం. అరిషడ్వర్గ అష్టవ్యసనము లోనే ఓలలాడవచ్చు. కానీ పరిస్తితులు మారతాయి, అప్పుడు తట్టుకునే శక్తి కూడా ఉండాలి. చిన్న చిన్న విషయాలకే, గుండెపోటు వచ్చి, అలిగి కూడా, దూరం అయిన వారు ఉన్నారు.

అందుకే దైవం దోవ లో వెళితే, మనం రాసినా, పాడినా, చెప్పినా, చేసినా, ప్రతి దానిలో దైవం కనపడాలి. ఈ రోజు ఎండమాడిపోతుంది ఉష్ణోగ్రత షుమారు 32 C (90 F), అమ్మను చిన్న గా నడిపించుకుంటూ మాటలు చెపుతూ ఎండ దెబ్బ తగల కుండా, తిప్పుకుని రావాలి. ఇంట్లోనే ఉంటే, డీ విటమిన్ లోపము అంటారు మరలా. వెళితే ఒక బాధ వెళ్ళకపోతే ఇంకో బాధ. ఇది సజీవ గురువు సేవ.

అంటే దేవుని పేరు చెప్పి, కొబ్బరి కాయ కొట్టి, ప్రసాదం తిని, మనము సుఖముగా ఉంటే కాదు. థియరీ ప్రాక్టికల్ గా కనపడాలి, అందుకే నర సేవ నారాయణ సేవ అన్నారు. మరి మనము, ధనం ఆస్తి ఇచ్చి అమ్మ అయ్యను సొంత వాళ్ళ దగ్గర తక్కువ సౌకర్యాలతో ఉంచినా, అది ప్రేమతో చూసినట్లు కాదు.

దేవుని జపం లేదంటే, మనసు పాడు అవ్వదా? రోజూ క్రమ పద్దతిలో చేస్తే అదే తపస్సు. అప్పుడు మన మనసు, మన మాట వింటుంది. ఆత్మ గా ఉన్నది ఒకటే మదిలో కోరిక, దైవ సన్నిధి కావాలి. మా కన్నులలో, వెలుగై ఎపుడు, నిండుగ దైవం నిండాలి. అంతకు మించిన, వరములు, ఏవీ వద్దు. ఎందుకంటే ఏ వరాలు వచ్చినా మరలా అవి పతనానికే దారి తీస్తాయి.

ఓహో లాలాలాల………..
మీ జపం లేక, పిచ్చిది కాదా, మనసంతా(టా)... 2
మా. మనసేమో., మా మా.టే., వినునంటా.. 2
కదిలించేను, కరిగించేను, మమ్మంటా...
మా. మనసేమో., మీ పా.టే., పాడునంటా.. 2

ఉన్నది ఒకటే, మదిలో కోరిక, దైవ సన్నిధి కావాలి ఓహోహో… ఓఓహో 2
మా కన్నులలో, వెలుగై ఎపుడు, నిండుగ మీరు నిండాలి…
అంతకు మించిన, వరములు, ఏవీ వలదంటా..
మా. మనసేమో., మా మా.టే., వినునంటా.. 2

ధ్యానంలో మిము, తలచాలి అని, మనసే మాతో తెలిపే ఓహోహో… ఓఓహో 2
నింగిని మీతో, కలిసుండాలని, కదిలే మదిలో తపమే
సాధన లెన్నో, జపములు తపములు, మాకంటా...
మా. మనసేమో., మా మా.టే., వినునంటా.. 2

చిత్రం : ప్రేమ పావురాలు (1989); సంగీతం : రామ్‌లక్ష్మణ్; రచన : రాజశ్రీ;గానం : ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం, చిత్ర

Movie Name : Prema Pavuralu (1989);Music Director : Ram Laxman; Lyricist : Rajasree; Singers : SP Balasubramanyam, Chitra  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,137; 104 తత్వాలు (Tatvaalu) and views 226,463
Dt : 16-Jul-2023, Upd Dt : 16-Jul-2023, Category : Songs
Views : 315 ( + More Social Media views ), Id : 1840 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Nee , Jathaleka , Parody , Prema , Paavuraalu , Salman , Khan , Bhagyashree , Maine , Pyar , Kiya , Prema , Pavuralu , Jataleka
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content