పాటతో పరమార్ధం - ముస్తఫా/ జీవాత్మ దైవం నీ నేస్తం జీవాత్మా(పేరడీ) - ప్రేమ దేశం - వినీత్, అబ్బాస్, టబు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,341,269; 104 తత్వాలు (Tatvaalu) and views 253,844.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Mustafa/ Jeevaatma God is your friend, Jeevatma (Parody) - Prema Desam - Vineeth, Abbas, Tabu

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang - 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం - 5 నిమిషాలు

+ + +

మంచి స్నేహితులు అంటే, గుణం తో మంచి విషయాలలో కలసి మెలసి ఉండే వారు, క్రిష్ణుడు కుచేలుడు/ అర్జునుడు. చెడు స్నేహితం లా అంటే చెడ్డ పనులకు దుర్యోధన కర్ణుడు స్నేహితం లా ఉండకూడదు. కానీ అందరికన్నా గొప్ప స్నేహితుడు ఆ దైవం అని మరువద్దు, నిత్యం మన హ్రుదయములో ఉన్నారు.

కాబట్టి జీవాత్మా డోంట్ వర్రి (చింత పడకు), దైవం నీ నేస్తం జీవాత్మా . డే బై డే అంటే ప్రతి దినం దైవం ఒడి/బడి లో, పయనించే షిప్ అంటే పడవే, మన ఫ్రెండ్షిప్/ స్నేహితం రా.

ప్రాపంచిక మోహం పోయి బ్రమలు వీడితే, సీనియర్ కి జూనియర్ కి, కాలేజీ కాంపస్ లోనే మైండ్ కంట్రోల్ (మానసిక నియంత్రణ) ఆరంభం అవుతుంది, చిన్న వయసులో నే సాధన ఉంటే.

స్టూడెంట్ మనసు ఓ నందన వనం, మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్, ఎవరితో
స్నేహానికి అయినా మైండ్ కంట్రోల్ కూడా చేస్తుందోయి సాయం ఎంతో, మంచేదో చెడేదో చెపుతూ. లేకపోతే చెడు సావాసాలతో అలవాట్లతో స్కూల్/ కాలేజీ స్థాయిలోనే పతనం అయిన వారు కోకొల్లలు.

వాడిపోనిది దైవ మరియు మానవ మంచి స్నేహ మొక్కటే, ఎన్నటికీ వీడిపోనిది మంచి గుణం ఒక్కటే. ఎంత చేసినా, ఎన్ని సార్లు చేసినా, హద్దంటూ లేనే లేనిదీ మెడిటేషన్ ఒక్కటే. జీవితములో మనకు మన కుటుంబానికి ఎంత కష్టమొచ్చినా నష్టమొచ్చినా, మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే - సత్వ గుణం మరియు దైవం. కాలేజ్ లో సాధన కుదిరితే, ఇంక ఎపుడు అంతం కానిదే ఆ మానసిక నియంత్రణ సాధన.

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ, ఏడనించో గోరు వంకలు, కాలేజీ కాంపస్ లోన నాట్యం చేసెనే అని మనకు అనిపిస్తుంది. ప్రాపంచిక మోహ పిల్లల కొంటె నవ్వులు, బ్రమ మనసుల విషయ వాసనల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోరికల కెనాలే/ కాలువే. కోర్స్/ చదువు ముగిసే రోజు వరకు, మోహాలకు తుళ్ళిపడని జీవ ఎదలో, పతనముతో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. కానీ బ్రమలను వీడిపోయే రోజు మాత్రం కంటినిండా కన్నీటి తోడెనంట ఫేర్వెల్ పార్టీ/ వీడ్కోలు పార్టీ లో.

+ + +
Parody

Ooh yeah friendship 2
Friendship is what we are looking for with God
జీవాత్మా ... జీవాత్మా ... Don't worry జీవాత్మా , దైవం నీ నేస్తం జీవాత్మా 2
Day by day ... Day by day ... దైవం బడిలో day by day
పయనించే shipఏ friend ship రా ||జీవాత్మా ||

Ooh yeah friendship 2
మోహంపోయి బ్రమవీడితే, Seniorకి juniourకి
College campus లోనే mindcontrol ఆరంభం
Student మనసు ఓ నందనవనం, మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్
స్నేహానికి mindcontrol కూడా చేస్తుందోయి సాయం
వాడిపోనిది స్నేహ మొక్కటే.., వీడిపోనిది గుణం ఒక్కటే
హద్దంటూ లేనే లేనిదీ meditation ఒక్కటే..
కష్టమొచ్చినా నష్టమొచ్చినా, మారిపోనిది friend ఒక్కడే
College సాధన ఎపుడు అంతం కానిదే ||జీవాత్మా ||

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ, ఏడనించో గోరు వంకలు
College campus లోన నాట్యం చేసెనే
మోహపిల్లల కొంటె నవ్వులు, బ్రమ మనసుల కౌగిలింతలు
College compound అంటే కోరికల కెనాలే
Course ముగిసే రోజు వరకు, తుళ్ళిపడని జీవ ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి..
బ్రమలను వీడిపోయే.., రోజు మాత్రం కంటినిండా..
కన్నీటి తోడెనంట farewell pa.rty ||జీవాత్మా ||

Original

Ooh yeah friendship 2
Friendship is what we are looking for
Mustafa ... mustafa ... Don't worry mustafa, కాలం నీ నేస్తం mustafa 2
Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా ||Mustafa ||

Ooh yeah friendship 2

June పోయి July పుడితే, Senior కి juniour కి
College campus లోనే ragging ఆరంభం
Student మనసు ఓ నందనవనం, మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్
స్నేహానికి ragging కూడా చేస్తుందోయి సాయం
వాడిపోనిది స్నేహమొక్కటే.., వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిదీ friendship ఒక్కటే..
కష్టమొచ్చినా నష్టమొచ్చినా, మారిపోనిది friend ఒక్కడే
College స్నేహం ఎపుడు అంతం కానిదే ||Mustafa ||

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ, ఏడనించో గోరు వంకలు
College campus లోన నాట్యం చేసెనే
కన్నెపిల్లల కొంటె నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు
College compound అంటే కోDai keనాలే
Course ముగిసే రోజు వరకు, తుళ్ళిపడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి..
స్నేహితుల్ని వీడిపోయే.., రోజు మాత్రం కంటినిండా..
కన్నీటి తోడెనంట farewell pa.rty ||Mustafa ||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,269; 104 తత్వాలు (Tatvaalu) and views 253,844
Dt : 04-Aug-2024, Upd Dt : 04-Aug-2024, Category : Songs
Views : 116 ( + More Social Media views ), Id : 2157 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Mustafa , Jeevaatma , Parody , Prema Desam , Vineeth , Abbas , Tabu , Kadhal Desam , rehman
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content