మాణిక్య వీణాముపలాలయంతీం - శ్యామలా श्यामला Shyamala Dandakam - మహాకవి కాళిదాసు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,812; 104 తత్వాలు (Tatvaalu) and views 225,101.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

మాణిక్య వీణాముపలాలయంతీం Manikya Veenamupalalayanthim माणिक्य वीणामुपलालयन्तीं - శ్యామలా దండకం Shyamala Dandakam श्यामला दंडक - మహాకవి కాళిదాసు Mahakavi Kalidasu महाकवि कालिदासु

చదువుల తల్లి శ్యామలమ్మ దండకం, ఒక సారి పలికి, పాడి చూడండి. పాడగలరు, నోరు తిరిగితే, వేగముగా ఉచ్చారణ స్పష్టముగా. Shyamalamma Dandakam, the mother of education, read and sing it once. Can sing, if the mouth is turned, the pronunciation is clear and fast. शिक्षा की जननी श्यामलाम्मा दंडकम, इसे एक बार पढ़ें और गाएं। गा सकते हैं, मुंह घुमाने पर उच्चारण स्पष्ट और तेज होता है।

Shyamala Dandakam

māṇikyavīṇāmupalālayantīṁ madālasāṁ mañjulavāgvilāsām |
māhēndranīladyutikōmalāṅgīṁ mātaṅgakanyāṁ manasā smarāmi || 1 ||

श्यामला दंडक स्तोत्र

माणिक्यवीणामुपलालयन्तीं, मदालसां मञ्जुलवाग्विलासाम्|
माहेन्द्रनीलद्युतिकोमलाङ्गीं, मातङ्गकन्यां मनसा स्मरामि|

ఘంటసాల గారి అమ్రుత గానం, అలాగే అదేపాట శంకరాభరణం నుంచి బాలూ గీతం కూడా వినగలరు. బ్రహ్మశ్రీ షణ్ముగ శర్మ గారి వివరణ కూడా వినండి.

మాణిక్య వీణాముపలాలయంతీం, మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం, మాతంగ కన్యాం మనసా స్మరామి

శ్యామలాదేవి మాతంగ కన్య. మాతంగుల జీవనవిధానం ఎలా ఉంటుందంటే రెక్కాడితేగానీ డొక్కాడదు. గంటలు గంటలు పూజలు చేయడానికి వారికి సమయం ఉండదు. అందుకే శీఘ్రఫల దేవతలను వాళ్లకు అప్పగించారు. వాళ్ల జీవనశైలి ఉంటుందో దేవతల జీవనశైలి అలాగే ఉంటుంది. శ్యామలా దేవి చేతిలో చూడండి. వీణ ఉంటుంది. దాన్ని ఏకతార అంటారు. మాణిక్యవీణ అంటే అదే. భక్తిపారవశ్యంలో ఎప్పుడూ మత్తు ఎక్కువ ఉండాలి. మత్తు అంటే సేవించడం వల్ల వచ్చే మత్తుకాదు. మాతంగులు బాగా శ్రమపడతారు. ఆ శ్రమ వల్ల అలసట చెందుతారు. అదే రూపంలో అమ్మవారు ఉంటారు. ఇంద్రనీలమణిలా కోమలమైనటువంటి కాంతులు కలిగి ఉంటారు.

చతుర్భుజే చంద్రకళావతంసే, కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే! జగదేక మాతః జగదేక మాతః ...ఆ...

అమ్మవారిని స్మరించడంలో మనస్సు ప్రధానం. లలితాదేవి సహా అమ్మవారి రూపాలన్నింటిని చూడండి. నాలుగు భుజాలుంటాయి. చతుర్విధ పురుషార్థాలను మనం సాధించాలని చెప్పడానికే ఆ నాలుగు భుజాలు. శ్రీమహావిష్ణువుకు కూడా నాలుగు భుజాలుంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో నువ్వు ధర్మంగా ఉండు. ఆ ధర్మంతోనే ధనాన్ని సంపాదించుకో. ధర్మంగా సంపాదించిన దాంతో నీ కోరికలు తీర్చుకో. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకు. అదే మోక్షం! నాలుగు దిక్కుల నుంచి నీకు ఏ ఆపద వచ్చినా కాపాడతాను! అని అమ్మవారు చెప్పడానికే నాలుగు చేతులు. మాతంగీదేవి అమ్మవారికి నెత్తిన చంద్రుడు ఉంటాడు. ఆ తల్లి చల్లని చూపులు మనందరినీ రక్షించు గాక!

మాతా...! మరకత శ్యామా! మాతంగీ మధుశాలినీ!
కుర్యాత్కటాక్షం కళ్యాణీ! కదంబ వనవాసినీ...!

జయ మాతంగ తనయే...! జయ నీలోత్పలద్యుతే!
జయ సంగీత రసికే! జయ లీలా శుకప్రియే...!

జై జననీ!
సుధా సముద్రాంత ఋద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య
కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే...! కృత్తివాసప్రియే...!
సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ
చూళీ సనాథత్రికే! సానుమత్ పుత్రికే...!
శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావళీ
నగ్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణి
శృంగారితే! లోకసంభావితే...!
కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా పుష్ప సందేహ కృచ్ఛారు గోరోచనా
పంకకేళీ - లలామాభిరామే...! సురామే! రమే...!
సర్వ యంత్రాత్మికే! సర్వ తంత్రాత్మికే!
సర్వ మంత్రాత్మికే! సర్వ ముద్రాత్మికే!
సర్వ శక్త్యాత్మికే! సర్వ చక్రాత్మికే!
సర్వ వర్ణాత్మికే! సర్వ రూపే!
జగన్మాతృకే! హే జగన్మాతృకే!
పాహి మాం పాహి మాం, పాహి పాహి!  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,812; 104 తత్వాలు (Tatvaalu) and views 225,101
Dt : 23-Mar-2021, Upd Dt : 23-Mar-2021, Category : Songs
Views : 1858 ( + More Social Media views ), Id : 1048 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manikya veenamupalalayanthim , shyamala dandakam , sarasvati , mahakavi kalidasu , anr , ghantasala , sankarabharanam , sp balu , chandramoahan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content