పాటతో పరమార్ధం - కన్నులతో చూసేదీ జీవా(పేరడీ) - జీన్స్ - ప్రశాంత్, ఐశ్వర్యారాయ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2227 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2262 General Articles and views 2,558,730; 104 తత్వాలు (Tatvaalu) and views 273,565.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kannulatho Chosede Jeeva(Parody) - Jeans - Prashanth, Aishwarya Rai

-మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - లింక్ లేదా బొమ్మ పై తాకితే, పాటల/ పద్యాల/ శ్లోకాల వీడియో మొదలు అవుతుంది.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

Artificial intelligence has arrived long time back. Everything was illusion, now more illusion. Did you see the video the other day, where Trump danced with Biden and went for a walk. No one knows what is true and what is false.

ఆర్టిఫిషీల్ ఇంటలిజెన్స్ వచ్చేసింది ఏనాడో. అంతా మాయ, ఇప్పుడు ఇంకా మాయ. మొన్న వీడియో వచ్చింది చూసారా, ట్రంప్ బైడెన్ కలసి డాన్స్ చేసి, షికారుకు వెళ్ళినట్లు. అలా ఏది నిజమో ఎది అబద్దమో ఎవరికీ తెలీదు.

Soul/ Jeevaa, what is seen with the eyes belongs to the eyes? Is it permanent for life? If you think about it, there won't be so many frauds and betrayals. No matter how many mistakes we make, we can't separate from God, as if we were blindfolded. Karmaphala cannot be escaped.

కన్నులతో చూసేదీ జీవా, కనులకు సొంతమునా? అది జీవితంకు శాశ్వతమా? అని ఆలోచన చేస్తే, ఇన్ని మోసాలు ద్రోహాలు ఉండవు. మనము ఎన్ని తప్పులు చేసినా, కన్నుల్లో కనుపాపై ఉన్నట్లు, మేము మీరు, దేవుని విడలేము, ఇక కర్మఫలం ఎటూ తప్పదు.

It is not justice to separate living beings with necessity and oppertunity. If it is separated with selfishness, there is no meaning. All living beings are the same. Even if there are two things day and night in a day, the practice way is the same. No matter how many souls exist in the world, the Supreme Soul is the same. We have to move forward with concentration knowing that even if the hearts are different, the sadhana meditation is the same.

అవసర అవకాశాలతో, జీవులను విడదీయుటయే న్యాయం కాదు. అలా స్వార్ధంతో విడదీసేస్తే వివరం లేదు. జీవులు అంతా ఒకటేలే. రోజూ రేయీ పగలు రెండైనా, సాధన మార్గం మాత్రం ఒకటేలే. ప్రపంచంలో ఆత్మలు ఉన్నవి ఎన్నైనా, పరమాత్మ మాత్రం ఒకటేలే. హృదయాలన్నవి వేరైనా, సాధన ధ్యానం ఒకటేలే అని మనము ఏకాగ్రతతో ముందుకు నడవాలి.

An eye borned with another eye, if one cry then other will cry. And for the sake of other beings, will goodness flow in us and peace in the mind? Every day, in the sleep of one, we see God's dreams. In the breath one takes, truth is life. Only for the sake of salvation, if we live with sacrifice, only then will we get the seva of the living guru, salvation will come, my friend.

కన్ను కన్ను జంటగ పుట్టును, ఒకటేడిస్తే రెండోదేడ్చును. మరి ఇతర జీవులకోసం, మనలో మంచితనం పొంగేనా, మనసులో శాంతి చిందేనా? ఒక్కరు పోయే నిద్దురలో ప్రతి రోజు, దేవుని కలలను కంటున్నాం. ఒక్కరు పీల్చే శ్వాసలలో, సత్యం జీవనమంటున్నాం. మోక్షంకొరకు మాత్రమే, త్యాగంతో బతుకుతున్నాం అప్పుడే మనకు సజీవ గురువు సేవ లబ్యం అవుతుంది, మోక్షం వస్తుంది మిత్రమా.

+ + +
Parody

కన్నులతో చూసేదీ జీవా, కనులకు సొంతమునా..? జీవితంకు శాశ్వతమా...?
కన్నుల్లో కనుపాపై.. మీరు, దేవుని విడలేరు.., ఇక కర్మఫలం విడలేరు.

జలజల జలజల జంట పదాలు, గలగల గలగల జంట స్వరాలు, ఉన్నవిలే.. తెలుగులో ఉన్నవిలే ..
విడదీయుటయే న్యాయం కాదు, విడదీసేస్తే వివరం లేదు, జీవులే.., అంతా ఒకటేలే..
రేయీపగలు రెండైనా, సాధన మాత్రం ఒకటేలే
ఆత్మలు ఉన్నవి ఎన్నైనా, పరమాత్మ మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి వేరైనా, సాధన ధ్యానం ఒకటేలే

క్రౌంచపక్షులు జంటగ పుట్టును, జీవితమంతా జతగా బ్రతుకును, విడలేవు.. వీడి మనలేవు..
కన్ను కన్ను జంటగ పుట్టును, ఒకటేడిస్తే రెండోదేడ్చును, పొంగేనా శాంతి చిందేనా?
ఒక్కరు పోయే నిద్దురలో, దేవుని కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసలలో, సత్యం జీవనమంటున్నాం
మోక్షంకొరకు మాత్రమే, త్యాగంతో బతుకుతున్నాం

Original

కన్నులతో చూసేదీ గురువా, కనులకు సొంతమునా? కనులకు సొంతమునా?
కన్నుల్లో కనుపాపై.. నీవు, కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు

జలజల జలజల జంట పదాలు, గలగల గలగల జంట పదాలు, ఉన్నవిలే.. తెలుగులో ఉన్నవిలే..
విడదీయుటయే న్యాయం కాదు, విడదీసేస్తే వివరం లేదు, రెండేలే.. రెండు ఒకటేలే..
రేయీ పగలు రెండైనా, రోజు మాత్రం ఒకటేలే
కాళ్లు ఉన్నవి రెండైనా, పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా, ప్రేమ మాత్రం ఒకటేలే ||కన్నులతో||

క్రౌంచపక్షులు జంటగ పుట్టును, జీవితమంతా జతగా బ్రతుకును, విడలేవు.. వీడి మనలేవు..
కన్ను కన్ను జంటగ పుట్టును, ఒకటేడిస్తే రెండోదేడ్చును, పొంగేనా.., ప్రేమే చిందేనా..?
ఒక్కరు పోయే నిద్దురలో, ఇద్దరి కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసలలో, ఇద్దరి జీవనమంటున్నాం
తాళికొరకు మాత్రమే, విడివిడిగా వెతుకుతున్నాం ||కన్నులతో||

చిత్రం: Jeans (1998); సంగీతం: AR. రహమాన్; రచన: AM. రత్నం, శివ గణేష్; గాయని: నిత్యశ్రీ మహదేవన్  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2262 General Articles and views 2,558,730; 104 తత్వాలు (Tatvaalu) and views 273,565
Dt : 24-Nov-2024, Upd Dt : 24-Nov-2024, Category : Songs
Views : 117 ( + More Social Media views ), Id : 2183 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Kannulatho Chosede Jeeva , Parody , Jeans , Prashanth , Aishwarya Rai
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content