పాటతో పరమార్ధం - కల చెదిరిందీ కథ మారిందీ - దేవదాసు (కృష్ణ) పేరడి - కృష్ణ, విజయనిర్మల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,544; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kalachedirindi - Devadasu (Krishna) Parody - Krishna, Vijayanirmala

ప్రతి వ్యక్తి జీవితములో ఎన్నో ఆశలు. ఆ ఆశలు కష్టపడి సంపాదించుకుని సాధిస్తే, మనశ్శాంతి గా ఉంటుంది, ఎల్లకాలం ఆ ఆస్తి పాస్తి మనతో ఉంటుంది.

పాలు అమ్మినా, పెరుగు అమ్మినా, నూనె అమ్మినా, కల్తీలతో మొదలయ్యి, ఇంట్లోనే అబద్దాలు తో ఒకరిని ఒకరు మోసము చేసుకునే దాకా వస్తే? అప్పులతో పప్పు కూడు తింటే? అదే జీవితం ఎదుగుదల అనుకుంటే? క్రుతజ్ఞత విశ్వసనీయత అవసరం లేదు, స్వార్ధం చాలు అనుకుంటే? ఇంకొకరిది లేదా ప్రభుత్వం ఆస్తిని దోచుకుని బతకాలి అనుకుంటే?

గుణముతో జరగాల్సిన సంతాన పెంపక పెళ్ళికి, ధనము పదవి అధికారం అందం వీసా తో జరిగితే? ముదుసలి తల్లి దండ్రి/ అత్త మామ సజీవ గురువు సేవ వద్దు అనుకుంటే? పిల్లల దగ్గర దేవతలుగా ముదుసలి జీవితం లో ఉందకూడదు అనుకుంటే?

ఏదో ఒక రోజు, ఆ కల చెదరుతుంది, కన్నీళ్ళు ఉప్పొంగుతాయి, ఫలితాలు అనుభవించక తప్పదు. మోహాలు బ్రాంతులు, ప్రపంచము లో అన్ని విషయాల చుట్టూ గిర గిరా తిప్పి, వయస్సు ఆరోగ్యం పతనం అయినదాకా పరుగులు తీయించి, ఏదో చేస్తున్నాము అన్న ఆవేశములో, ఏమి నష్టపోతున్నామో తెలియని మత్తులో ఉంచుతుంది. మనల్ని మనమే మరచేటట్టు చేస్తుంది. చివరకు, అంతా శూన్యం గా మిగులుతుంది.

80 శాతం అరిషడ్వర్గ అష్టవ్యసనాల వారికి, మనసొక చోట, పరుగొక చోట, బాట ఇంకో చోట. వారి ఇల్లు/ మనసు, మోహాలు పూచిన పూదోట. కోరికలు చిన్నగా మొదలు అవుతాయి, వాటి ఖర్మ ఫలితం చాలా పెద్దది ఉంటుంది. అందుకే అదుపున ఉండాలి ఆ చోట, ఆ ఆలోచనల మాట. అందుకే అరిషడ్వర్గ అష్టవ్యసనాల బానిసత్వం వీడాలి, 2 నాల్కల ధోరణి వీడాలి, లేదంటే మనల్నే పతనం చేస్తాయి. మనకు ఆ మానసిక బలం లేనప్పుడు, ఉన్నవారి అడుగు జాడలలో నడవాలి సుమా.

కల చెదిరిందీ... కథ మా.రిందీ
కన్నీరే.. ఇక మిగిలిందీ.. 2 - మొత్తము 2 సార్త్లు

ఒక కం.ట ఆ..శ., ఒక కం.ట మోహము
ఒక్కసా.రే.. కలసి ఉప్పొంగెనూ..2
కన్నీటి వరదలో., మనం మునిగినా,
పాపపు పనుల, శిక్ష ఆగలే.వూ 2

కల చెదిరిందీ... కథ మా.రిందీ
కన్నీరే.. ఇక మిగిలిందీ.. 2

మనసొక చో.ట., పరుగొక చో.ట.,
మోహా.లు పూచిన పూ.దోట 2
కో.రిక చిన్నది, ఫ.లితం పెద్దది, అదుపున ఉండాలి ఆ. చో.ట
అదుపున ఉండాలి ఆ. చో.ట

కల చెదిరిందీ... కథ మా.రిందీ
కన్నీరే.. ఇక మిగిలిందీ.. 2  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,544; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158
Dt : 08-Jun-2023, Upd Dt : 08-Jun-2023, Category : Songs
Views : 266 ( + More Social Media views ), Id : 1781 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Kalachedirindi , Devadasu , Parody , Krishna , Vijayanirmala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content