జీవిత నౌక - వేయి దీపాలు నాలోన వెలిగితే - శోభన్ బాబు, జయసుధ, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2162 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2197 General Articles and views 2,445,576; 104 తత్వాలు (Tatvaalu) and views 263,400.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

జీవితము ఎన్ని మలుపులు తిరుగుతుందో, అనుకోకుండా ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసుకోవాలంటే, ఈ సినిమా చూడాలి. జీవిత నౌక సాఫీగా ఎవరికీ నడవదు, ఇక ప్రాపంచిక బ్రమలలో మునిగిన వారికి అసలు, దిక్కే తెలీదు, ఎటు వెళుతుందో. ప్రమాదములో కన్నులు పోగొట్టుకున్న అమ్మాయి బాధలో క్రిష్ణుని కొలుస్తూ పాడే పాట, మీరు ప్రయత్నము చేయగలరు.

పల్లవి:
వేయి దీపాలు నాలోన వెలిగితే..,
అది ఏరూపం.., నీ. ప్రతిరూ.పం
కోటి రాగాలు, నా. గొంతు పలికితే.
అది ఏరాగం.., ఆ అనురాగం.. 2 సార్లు మొత్తము

చరణం: 1
ఈ చీకటి కన్నుల, వాకిలిలో.., వెలుగుల ముగ్గులు, వేసేదెపుడో..2
ఆ.. వెలుగుల మంగళవేదికపై.., నా. వేణులోలుని.. చూసేదెపుడో.
చూడలేని నీ కన్నులకూ.., ఎదురుచూపైనా ఉందొకటి..2
చూడగలిగే నా కన్నులకు.., చుట్టూ ఉన్నది పెనుచీకటి.. ||వేయి దీపాలు||

చరణం: 2
సుడివడిపోయే.. జీవితనౌ.క.., కడలితీ.రం. చేరేదెపుడో..2
కలగా. తోచే. ఆశా.రేఖ.., నిజమై. ఎదురై. నిలిచేదెపుడో.
వేచి ఉన్న, నీ హృదయంలో.., రేపటి ఉదయం, మెరిసింది..
వేగిపోయే నా గుండెలో.., గతమే స్మృతిగా మిగిలింది..||వేయి దీపాలు||

చిత్రం: జీవిత నౌక (1977), సంగీతం: కె.వి. మహదేవన్, సాహిత్యం: సినారె, గానం: సుశీల, శోభన్ బాబు, జయసుధ, జయప్రద

Jeevitha Nouka veyi dipalu nalona veligite Sobhan Babu, Jayasudha, Jayaprada

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2197 General Articles and views 2,445,576; 104 తత్వాలు (Tatvaalu) and views 263,400
Dt : 16-Oct-2022, Upd Dt : 16-Oct-2022, Category : Songs
Views : 836 ( + More Social Media views ), Id : 1586 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jeevitha , nouka , veyi , dipalu , nalona , veligite , sobhan , jayasudha , jayaprada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content