Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Hello Guru Prema kosame (Devotional Parody) - Nirnayam - Nagarjuna, Amala
జీవితం ఎందుకోసం అని అడగండి, 30 ఏళ్ళ లోపు లేదా ఖర్మ కాలినదాకా 80 శాతం అందరి జవాబు ఒకటే - మా జీవితం మా ధనం మా ఖర్చు మా పతనం మా ఇష్టం, ఉదయం 10 కి లెగుస్తాము, బయట 3 పళ్ళాలు తింటాము, 3 సినిమాలు చూస్తూ 3 తో తిరుగుతాం, రాత్రి 1 గంటకి నిద్ర అంటారు, ఎవ్వరినీ లెక్క చేయం, ఎవరితో పనిలేదు అంటారు, దైవ పూజ అంటే ఇలా చేయి ఊపి ఓ దండం పెట్టడం, వీలైనంత అప్పుతో, సంపాదన మాత్రమే మాధ్యేయం అంటారు.
ఒక్క సారి ఖర్మ కాలినాక లేదా పిల్లలు ఎదిగినాక, అప్పుడు నాలుక కరుచుకుంటారు. ఎందుకంటే, ఇవే అవ లక్షణాలు పిల్లలకు వచ్చి, వారు వీరినే అంటే సొంత తల్లి దండ్రులనే లెక్క చేయరు, సంపాదన ఉన్నప్పుడే. ఇక ముదుసలి తనములో ఒంటరిగా లేదా ఆశ్రమములో నిర్దాక్షిణ్యముగా వదిలేసి, మేమూ సమాజన్ని, మా పెద్దల బాటలోనే, లెక్క చేయము అంటారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎవరికి? మనకా, వారి కుటుంబానికా? అలా లెక్కలేకుండా తిరిగిన సమాజానికా?
అందుకే మన బాట, హలో గురు, ముక్తి కోసమేనోయ్, జీవితం. రోగభోగ, ఆటపాట, కేనా, మనము మన బతుకు అంకితం? ప్రేమించావు మోహం, పతనమంటోంది నిన్నే, ఇప్పుడైనా కళ్ళు తెరువు. మహా మహా గ్రంధసాంగులే, పొందలేని మోక్షం, ఆత్మ విద్యతో సాధించవచ్చు, జై శ్రీరామ్ అంటూ.
చేతికి ఉంగరాలు ఎన్ని ఉన్నా, ఒడ్డు పొడుగు ఎంత ఉన్నా, చదువు సంధ్య కల్గి ఉన్నా, గొప్ప ఆస్తి జన్మ అయినా, లెక్క లేని పాపం ఉన్నా, జీవిత భాగస్వామి ముందు 5 నిమిషాలు నిలవలేరు మాటలు మరియు చేతలలో. ఎందుకంటే వారికి లేదె సంస్కారం, గుణం.
అబ్బో మరి మాకన్నా, మీకున్న గొప్ప ఏమిటి అని వారు సాధకులను అడుగుతారు, అప్పుడు మన జవాబు - మాకన్నా మీకున్న సాధనలేంటయ్యా, మా ఓర్పు, మా సహనం, మా త్యాగం మీకన్న మోరయ్యా. మేమంటే కాదన్న, గురుదేవ్స్ లేరయ్య, మాకంటే ముదుసలి పెద్దలను సేవించే, మొనగాళ్ళు ఎవరయ్య, ఐ/ వియ్ లవ్ యు గాడ్ (మనము దేవుడిని ప్రేమిస్తాము), బికా.జ్ అవర్ డెస్టినీ (ఎందుకంటే మన గమ్యం ఆయనే), సాధనతో మోక్షం దక్కితే, లక్కు చిక్కినట్టే, లేదంటే వచ్చే జన్మలో కొనసాగిస్తాము ఇక్కడ వదిలిన దగ్గరనుంచి.
ఇది చాలా మందికి 70 ఏళ్ళకు కూడా అర్ధం కాదు, ఏమిటి ఈ పురాణాలు అని అనుకుంటారు, పైత్యపు మోహ బ్రాంతిలో చిక్కి.
పట్టుకుంటే దైవంని తప్ప, ఇంక దేనినీ పట్టుకోనే పట్టుకోము, ఒట్టు పెట్టుకుంటిమయ్యా, మమ్మల్ని వెనక్కు లాగకూ, మా దోవన మమ్మల్ని వదిలేయండి, మీ బురద పోరాటాలు మీరు సాగించండి. మా దగ్గర అల్లిబిల్లి గారిడీలు, చెల్లవింక మాయజాలాం, అల్లుకునే నరక పాపాలు, మల్లె తీగలా, కాబట్టి మనసు నియంత్రణ కలిగి వీటికి దూరంగా ఉండాలి.
మరి మనసు మార్చుకుని, మాతో కలసి కఠిన మైన సాధనలు సిద్దము అయ్యారా, మీ చేతే పాడిస్తాము , గాడ్ సాంగ్లు (దేవుని పాటలు) శ్లోకాలు, మా చేత్తో తినిపిస్తాము మా ఇంటి కాకర వేపాకు. అప్పుడు మీరే అంటారు, ఆహా మా మనశ్శాంతి, ఓహో మా ఆరోగ్యశాంతి అని, శివ పార్వతి వినాయక అండంట మాకు అని.
అప్పుడు అందరమూ, అచ్చా మైనే ప్యార్ కియా, స్వచ్చా భారత్ సాధన్ కియా, అమీతుమీ తేలిందాకా, దైవ మానసిక సాధన చేస్తూనే ఉంటాం అంటాము, ఆర్ యు రెడీ?
హలో గురు, ముక్తి కోసమేనోయ్, జీవితం
రోగభోగ, ఆటపాట, కేనా.. అంకితం
ప్రేమించావు మో.హం, పతనమంటోంది నిన్నే
మహా మహా గ్రంధసాంగులే, పొందలేని మోక్షం, శ్రీరామ్ ||హలో గురు||
ఉంగరాలు ఎన్ని ఉన్నా, ఒడ్డు పొడుగు ఎంత ఉన్నా
చదువు సంధ్య కల్గి ఉన్నా, లేదు సంస్కారం
గొప్ప ఆస్తి జన్మ అయినా, లెక్క లేని పాపం ఉన్నా
కోరి దురాశ చేరుకుంటే, పెద్ద నేరమే
మాకన్నా మీకున్న సాధనలేంటయ్యా
మా ఓర్పు, మా సహనం, మీకన్న మోరయ్యా
మేమంటే కాదన్న, గురుదేవ్స్ లేరయ్య
మాకంటే సేవించే, మొనగాళ్ళు ఎవరయ్య
ఐ లవ్ యు గాడ్, బికా.జ్ అవర్ డెస్టినీ
సాధనతో మోక్షం దక్కితే, లక్కు చిక్కినట్టే
వై నాట్ ||హలో గురు||
పట్టుకుంటే దైవం తప్ప, పట్టుకోనే పట్టుకోము
ఒట్టు పెట్టుకుంటిమయ్యా, వెనక్కు లాగకూ
అల్లిబిల్లి గారిడీలు, చెల్లవింక మాయజాలాం
అల్లుకునే నరక పాపాలు, మల్లె తీగలా
మీ చేతే పాడిస్తా, గాడ్ సాంగ్లు శ్లోకాలు
మా చేత్తో తినిపిస్తా, మాఇంటి కాకరవేపాకు
ఆహా మా మనశ్శాంతి, ఓహో మా ఆరోగ్యశాంతి
శివ పార్వతి వినా..యక అండంట మాకు
అచ్చా మైనే ప్యార్ కియా, స్వచ్చా భారత్ సాధన్ కియా
అమీతుమీ తేలిందాకా, సాధన చేస్తూనే ఉంటాం
ఆర్ యు రెడీ ||హలో గురు||
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,578; 104 తత్వాలు (Tatvaalu) and views 256,754 Dt : 30-Jul-2023, Upd Dt : 30-Jul-2023, Category : Songs
Views : 448
( + More Social Media views ), Id : 1860 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Hello Guru Prema kosame ,
Devotional ,
Parody ,
Nirnayam ,
Nagarjuna ,
Amala ,
balu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments