గురువు లకు విజయదశమి శుభాకాంక్షలు Happy Vijayadashami to Gurus विजयादशमी की हार्दिक शुभकामनाएं। - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1913 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1948 General Articles and views 1,572,028; 97 తత్వాలు (Tatvaalu) and views 198,432.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*గురువు లకు విజయదశమి శుభాకాంక్షలు. Happy Vijayadashami to Gurus. गुरुओं को विजयादशमी की हार्दिक शुभकामनाएं।*

In this youtube play list, we have 22 stotras/ veda/ sloka/ padyam/ song related to Sri Durga, so you can listen, learn, teach. ఈ యూట్యూబ్ ప్లే లిస్ట్ లో 22 శ్రీ దుర్గ స్తోత్రాలు/ వేద/ శ్లోకం/ పద్యం/ పాట ఉన్నాయి, వినవచ్చు, నేర్చుకోవచ్చు, నేర్పవచ్చు. link.


అరిషడ్వర్గాలు అష్ట వ్యసనాలు ను జయించే సాధన ని, ధర్మం ను కాపాడే ధైర్యంను, మానసిక నియంత్రణ ను, తప్పు ఒప్పు ను ధైర్యంగా స్పష్టం గా వివేకంతో చెప్పే సంస్కారం విచక్షణ ను, కుటుంబం సంతానం కృతజ్ఞత విశ్వసనీయత సంస్కార పెంపుకు, ముదుసలి వయస్సు లో పిల్లలు తోనే ఆనంద సౌకర్యాల జీవితం కు, పంచభూతాల నవగ్రహాల అండ దండలు, పొందడం కు,

To overcome Arishadvargas ashta vyasan (8 addictions), courage to protect the Dharma, mental control, sanskar to speak the truth boldly and clearly with wisdom, increase the sanskar gratitude, trustworthiness of family/ children, life of happiness and comfort with children in old age, the support of Navagrahas Panchabhutas. ,

తెలుగు భాష రాతకు, దైవ శ్లోకాల పద్యాల పలుకుకు, త్రికరణ శుద్ధి ఆచరణకు, భారత రామాయణ భాగవత భగవద్గీత చదువు కు, ముదుసలి తల్లి దండ్రుల సేవకు, గుణం తో త్యాగం నిస్వార్ధ సేవకు, మరుజన్మ లేని వైరాగ్యం ముక్తి ఆధ్యాత్మిక శక్తి కోసం,

For writing in mother language, reciting verses of divine hymns, practicing Trikarana Shudhi, reading Bhagavad Gita Bharata Ramayana, serving parents and grandparents, sacrifice with virtue selfless service, rebirthless Vairagyam Mukti spiritual power,

తగిన ఆరోగ్యం ను, మనశ్శాంతి, శక్తి ని, ఆలోచన ను, ఆచరణ ను, వాక్సుద్ది ని, మాతృ (మూర్తి, భాష, దేశ) సేవ ఆర్తిని, ఆ భగవంతుడు/ అమ్మవారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

Wishing the God/Goddess to bestow adequate health, peace of mind, strength, thought, practice, vaksuddi, service to Mother (Mom, language, country)

శ్రీ Sri  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,572,028; 97 తత్వాలు (Tatvaalu) and views 198,432
Dt : 04-Oct-2022, Upd Dt : 04-Oct-2022, Category : General
Views : 296 ( + More Social Media views ), Id : 1560 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : happy , vijayadashami , dasara , gurus , overcome , arishadvargas , ashtavyasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content