మన వారికి జన్మదిన (పుట్టిన రోజు) శుభాకాంక్షలు మరియు తెలుగు పాటలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1690 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1725 General Articles, 84 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

శతమానం భవతి శతాయుః, పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి

మంచికి మారుపేరుగా నిలుస్తూ, ఉత్తమ గుణాల రాముడిగా (సీతమ్మ గా), పదిమంది మంచి కోరి సహాయం చేసే క్రుష్ణుడిగా (రుక్మిణి గా),

నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో, నవ్వుల పువ్వులు విరియ ఆనందంతో,

మొదట కని పెంచిన తల్లి దండ్రులు ల పై ప్రేమ బాధ్యత కృతజ్ఞతలు విశ్వసనీయత తో,

అమ్మ నాన్న ల కు మన సమాన సౌకర్యాలు దగ్గర ఉంచి కల్పిస్తూ, వారిని కంటి కి రెప్పలా మన సొంత పిల్లలు గా కాపాడుతూ,

ఆ తర్వాత అన్ని ఇచ్చిన దైవం పై భక్తి శ్రద్దలతో,

ఇతర పెద్దల యందు గౌరవ మర్యాదలతో, చిన్నల యందు జాలి క్రుప తో,

పిల్లల కు కృతజ్ఞతలు, విశ్వసనీయత, సంస్కారం, మానవత్వం, నేర్పుతూ

అలాగే పిల్లలకు పెద్దలకు చెప్పే మంచి మాటలు పనులు వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో మాత్రుభాష లో రాసి అందరికీ పంచుతూ,

ఆహ్లాదకరంగా, ఆదర్శంగా, భూత దయతో, సమాజ శ్రేయస్సు తో, మనశ్శాంతి తో జీవించాలని,

అందుకు తగిన భక్తిని శక్తిని యుక్తిని సమయాన్ని, ఆ సర్వేశ్వరుడు అందించాలని,

మనస్ఫూర్తిగా కోరుతూ, దీవెనలతో

ఈ రోజుల్లో బాధ్యతలు మరచిపోతున్నాము కాబట్టి, మరలా మరలా ప్రతి సంవత్సరం గుర్తు చేయడం, మంచిదేమో కదా ఇలా?

కమ్మటి తెలుగు పాటలను ఆస్వాదించండి.

------------------------------
Om Namo Narayana

Guru ji, Happy Birthday.

To obtain the sadhana for conquering the Arishadvarg, the courage to protect the dharma, the rites of telling the right and the wrong boldly and clearly and wisely, the growth of family Samskara, and the support of the Navagraha and Pancha Bhoota,

Wishing that God to give adequate health, strength, thought, practice, speech (vaksuddi) and interest on Mother tongue and country service.
---------------------------

గురువు లకు విజయదశమి శుభాకాంక్షలు. Happy Vijayadashami to Gurus. गुरुओं को विजयादशमी की हार्दिक शुभकामनाएं।

అరిషడ్వర్గాలు అష్ట వ్యసనాలు ను జయించే సాధన ని, ధర్మం ను కాపాడే ధైర్యంను, మానసిక నియంత్రణ ను, తప్పు ఒప్పు ను ధైర్యంగా స్పష్టం గా వివేకంతో చెప్పే సంస్కారం విచక్షణ ను, కుటుంబం సంతానం కృతజ్ఞత విశ్వసనీయత సంస్కార పెంపుకు, ముదుసలి వయస్సు లో పిల్లలు తోనే ఆనంద సౌకర్యాల జీవితం కు, పంచభూతాల నవగ్రహాల అండ దండలు, పొందడం కు,

To overcome Arishadvargas ashta vyasan (8 addictions), courage to protect the Dharma, mental control, Sanskar to speak the truth boldly and clearly with wisdom, increase the Sanskar gratitude, trustworthiness of family/ children, life of happiness and comfort with children in old age, the support of Navagrahas Panchabhutas. ,

తెలుగు భాష రాతకు, దైవ శ్లోకాల పద్యాల పలుకుకు, త్రికరణ శుద్ధి ఆచరణకు, భారత రామాయణ భాగవత భగవద్గీత చదువు కు, ముదుసలి తల్లి దండ్రుల సేవకు, గుణం తో త్యాగం నిస్వార్ధ సేవకు, మరుజన్మ లేని వైరాగ్యం ముక్తి ఆధ్యాత్మిక శక్తి కోసం,

For writing in mother language, reciting verses of divine hymns, practicing Trikarana Shudhi, reading Bhagavad Gita Bharata Ramayana, serving parents and grandparents, sacrifice with virtue selfless service, rebirthless Vairagyam Mukti spiritual power,

తగిన ఆరోగ్యం ను, మనశ్శాంతి, శక్తి ని, ఆలోచన ను, ఆచరణ ను, వాక్సుద్ది ని, మాతృ (మూర్తి, భాష, దేశ) సేవ ఆర్తిని, ఆ భగవంతుడు/ అమ్మవారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

Wishing the God/Goddess to bestow adequate health, peace of mind, strength, thought, practice, vaksuddi, service to Mother (Mom, language, country)

శ్రీ Sri
God bless you  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1725 General Articles, 84 Tatvaalu
Dt : 14-Jun-2021, Upd Dt : 14-Jun-2021, Category : General
Views : 1144 ( + More Social Media views ), Id : 1205 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : birthday , wish , kids , children , young
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content