Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. చిన్న నాయనమ్మ, కొడుకులు మనవడు లలో, ఇంటి కొక వెన్నుపోటు దారుడు ఉన్నాడు. కాదంటే చెప్పండి, అని ధైర్యముగా నాగరాజు తమ బంధువుల గురించి వేణు తో ఇలా చెప్పాడు.
ఊరు ను గానీ, బంధువులు ను గానీ, ఏదో ఒక సమూహం కు వెన్నపోటు, కబ్జా, కమీషన్ కక్కుర్తి, మోసం కుట్ర చేయడమే, తడిగుడ్డతో గొంతు కోయడమే, వీరి పని, ధన దాహముతో.
అసలు తాత నాయనమ్మ ఎంత కష్టపడి చమటోడ్చి, పాలు పెరుగు అమ్మి, ఎండలో తిరిగి మిరపకాయలు అమ్మి, పొగాకు పని చేసి, అమ్మ అయ్యా అంటూ, అందరితో మంచిగా ఉండి, ఎంత సంపాదించినా, అంత తగ్గి ఉండి, ఇంతమంది ని నీతిగా పెంచితే, ఆడపిల్లలు తప్ప, మగవారు ఒకరు అయినా, కనీసం బంధువులు సొంత వారిని మోసం చేయకుండా ఉన్నారా? ఇవి తప్పులు అయితే చెప్పగలరు, సరిచేద్దాం.
1. పెద్ద బాబాయి కొడుకు ను, తమకు మోసం చేసాడని, వడ్డీ బాబాయి షాపులో నుంచి బయటకు నెట్టి, ఇంకో కొత్త షాపు తో, మిగతా జనం నెత్తిన టోపీ కి, అవకాశం ఇచ్చారు.
అంటే వెన్నుపోటు అనేది, కేవలం వడ్డీ బాబాయి సొత్తు ఏ నా? ఇంకెవరూ చేయకూడదా? బాబాయి తో తిరిగిన పెరిగిన అందరికీ, ఆ హక్కులు ఉండవా? వాడు చేసిన తప్పు ఏమిటి? పసోడు, సొంత బాబాయి ని వెన్నుపోటు పొడవటం, 100 మంది బయట జనం కన్నా, తక్కువ మోసం కాదా? అవ్వ, అమాయకుడిని పసోడు ని చేసి బయటకు నెట్టారు.
2. మధ్య బాబాయి కొడుకు, అప్పులు రారాజుగా వెలుగొందుతూ, అందరి దగ్గర వీలయినంత అప్పులు విపరీతమైన అబద్ధాలు తో ఎదుగుతూ, కన్నతల్లి అలాగే పిల్ల మామ సంపాదన తో బతుకుతూ, వడ్డీ బాబాయి అడుగు జాడలు లో నడుస్తూ, వడ్డీ బాబాయి కొడుకు నే, కమీషన్ కోసం కక్కుర్తి వెన్నుపోటు పొడిచాడు.
3. చివర బాబాయి, అవినీతి కి వెన్నుపోటు కు, పట్టణం మొత్తం సర్వ హక్కులు పొంది, మోసం దగా తో నిండిన విశ్వరూపం కు ప్రతిరూపం.
నమ్మిన బంధువులు, ప్రజలు, స్నేహితులు, అలా నమ్మిన ప్రతి వాడి గొంతు కోసి, ఇంకా ఎక్కువ మంది గొంతు కోయడానికి, రాజకీయ పదవి కై దురాశ తో పరుగులు తీశారు. ఆ పనికి, కమీషన్ తమ్ముడు అండ.
భగవంతుడా ఏమిటి ఈ మాయాజాలం, మా చిన్న నాయనమ్మ సంతానం ను కాపాడు అంటూ బాధపడ్డాడు.
అలాగే పెద్ద నాయనమ్మ మగ పిల్ల లలో, కోపాలు పట్టింపులు ఉంటాయే గాని దూరంగా ఉంటారే గానీ, బయట జనానికి కుట్ర మోసం, నమ్మించి గొంతు కోయడం, పదిమంది చుట్టాలు లేదా ఊరి జనాలు కి కన్నీళ్ళు తెప్పించడం, రక్తం తాగడం లేవు.
* ఆ బాబాయి మోసం కుట్ర చేయడు, గత 7 ఏళ్లుగా కూడా వినలేదు, బహుశా వినము కూడా. కోపం ఎక్కువ అంతే. చిన్న అత్త లాగే ఏదో ఒకటి అని, గమ్ముగా ఉంటారు, కానీ ఇతరుల సొమ్ము కు ఆశ పడరు.
* మా ఇంట్లో మోసం అవసరం రాదు, పచ్చడి అయినా ఓకే. సంపాదన లేదని, అలాగే రూపాయి అప్పు లేదని, ధైర్యంగా ప్రపంచం మొత్తం చెప్పా దాచుకోకుండా. మేము మోస పోయాం అందరి దగ్గర, మాకు ఆ మోసం చేసే అవసరం రాదు, రాకూడదు. వస్తే, పూరింట్లో ఉండి పచ్చడి తింటాం, అంతే గానీ జనం రక్తం తాగము.
* మిగతా వారి విషయాలు నాకు తెలీదు, నాకు వారితో కనీసం మాటలు కూడా లేవు. వారూ చేయరనే నమ్ముతున్నా. వారూ బయట వారిని మోసం చేశారని, మీకు తెలిస్తే, సాక్ష్యం ఉంటే, చెప్పగలరు.
కనీసం మా ఇద్దరు వరకు అయినా నీతి గా ఉన్నాం కదా? అని తమ గోడు వెల్ల బోసుకున్నాడు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,237; 104 తత్వాలు (Tatvaalu) and views 225,744 Dt : 15-Apr-2021, Upd Dt : 15-Apr-2021, Category : General
Views : 857
( + More Social Media views ), Id : 1101 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
unhappy ,
god ,
magic ,
save ,
grandmother ,
kids ,
uncle ,
brother Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments