ఎంతో రసికుడు దేవుడు Parody - రాజా రమేష్ - ఏఎన్ఆర్, వాణిశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,881,044; 104 తత్వాలు (Tatvaalu) and views 226,223.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

దేవుడు ఎంతో రసికుడు అని 1977 లో ప్రేయసి ప్రియులపై ఈ పాట రాసి చిత్రీకరించారు. మరి 2023 లో దాని పేరడీ గా, నిజమైన దేవుని రసికత, మనల్ని అందముగా, అందమైన మనసు మాటలు ధ్యానముతో తీర్చిదిద్దడమే అని, మనము దానికి సక్రమమైన భాష్యం చెప్పి, పదాల అర్ధం మార్చి, మన ఆధ్యాత్మికతకు అనుగుణముగా పాడుకుందాము. దేవుని గొప్పతనాన్ని ఈ రాగములో కూడా తలచుకుంటూ మెచ్చుకుంటూ ఆనందపడుదాము. మరి మీరు కూడా, ఆస్వాదిస్తారు కదూ?

రాజా రమేష్ అనేది 1977లో విడుదలైన భారతీయ తెలుగు-భాషా థ్రిల్లర్ చలనచిత్రం, ఇది వి. మధుసూధనరావు దర్శకత్వం వహించి సహ రచయితగా ఉన్నారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇది భవాల్ కేసు ఆధారంగా తీసిన బెంగాలీ చిత్రం సన్యాసి రాజా (1975)కి రీమేక్.

Raja Ramesh is a 1977 Indian Telugu-language thriller film directed and co-written by V. Madhusudhana Rao. The film stars Akkineni Nageswara Rao and Vanisri. The music was composed by K. V. Mahadevan. It is a remake of the Bengali film Sanyasi Raja (1975), which was based on the Bhawal case.

ఎంతో.. రసికుడు దే.వుడు
ఎన్ని పువ్వు, లెన్నిరంగు,లెన్ని మనసులిచ్చాడు
అన్నిటిలో నన్నే చూడమన్నాడు - 2 సార్లు మొత్తము
ఎంతో రసికుడు దేవుడు

చరణం 1:
పువ్వులన్ని ఏ.రి, మన బొమ్మ చేసినా.డు
రంగులన్ని రంగరిం.చి, పూత పూ.సినా.డు 2 సార్లు మొత్తము

ఆ ఘుమఘుమలు, కుమ్మరించి శ్వాస నింపినాడు
మన శ్వాస నింపినాడూ...
మన ధ్యానంలో పూదేనియ పొదిగి తీర్చినాడూ...ఊ..
ఎంతో రసికుడు దేవుడు...

చరణం 2:
చల్లని గిరులులోకి, మల్లెపూలు మనసు
పసిడి రంగు పరమాత్మకు, గులాబీలు మెరుగు 2

ముద్దులొలుకు మోముకు, ముద్దబంతి పొందికా...ఆ...
మొత్తంగా ఏ పువ్వు, మనకు సాటిరాదుగా...ఆ...

ఎంతో.. రసికుడు దే.వుడు
ఎన్ని పువ్వు, లెన్నిరంగు,లెన్ని మనసులిచ్చాడు
అన్నిటిలో నన్నే చూడమన్నాడు
ఎంతో.. రసికుడు దే.వుడు

చిత్రం : రాజా రమేష్ (1977); సంగీతం : కె.వి. మహదేవన్; నేపధ్య గానం : బాలు

Entho Rasikudu Devudu Parody - Raja Ramesh - ANR, Vanisri  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,881,044; 104 తత్వాలు (Tatvaalu) and views 226,223
Dt : 03-Jan-2023, Upd Dt : 03-Jan-2023, Category : Songs
Views : 551 ( + More Social Media views ), Id : 1677 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : entho , rasikudu , devudu , parody , raja , ramesh , anr , akkineni , nagesvararao , vanisri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content