APLatestNews.com top Banner

Social Media links
Divine words can defeat diabetes (research) దైవ పలుకులు షుగర్ను ఓడించగలవు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 930 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

భగవద్గీత లోని దేవుని పలుకులు మధుమేహం(షుగర్) ను జయించగలవు, ఎలాగ అంటే, మానసిక ఉత్తేజం తో అని పరిశోధన చెపుతుంది. గీత మన జీవిత విధానం, మారడానికి స్పూర్తిని ఇస్తుంది. ఎటువంటి నిరాశకు గురి కాకుండా, తగిన వ్యాయామము ఆహార నియమాలతో సుఖ సంతోషముతో జీవించ గలిగితే, అంత ఇబ్బంది ఉండదు.

అందుకే సత్సంగం , సజ్జనుల సహవాసం, గీతా జ్ఞానం, చేతలలో మంచి, మొదలగునవి అత్యవసరం. దానితో మానసిక ధైర్యం వస్తుంది. ఈ మానసిక బలముతో, ఎన్నో రోగాలను రాకుండా, లేదా వచ్చినాక తగ్గించుకోవచ్చు.

అమ్మ విషయంలో అది నిజం గా జరిగింది. నేను చెప్పినవి తూచ తప్పకుండా పాటిస్తుంది, ఇంటి లోని ఆకు/రసము మందు అయినా లేదా దేవుని వాక్యము అయినా.

ప్రతి వారం, నేను పంపే మాటలు కూడా గీతా సారమే, గీత లోని భావాలు అర్ధము అయ్యే కధలు అవి. రోజూ ఇంట్లో , వారానికి గుడిలో దీపం పెట్టు నిశ్చలమైన మనసు తో, దేవుడు దే భారం అనుకో, 5 ఏళ్ళు నిండవస్తుంది. ఏరోజైతే ఇంక నేను చేయలేను అంటుందో అనుకుంటుందో, అదే మనకు గుర్తు చివర రోజులు అని, అదే దేవుని సంజ్ఞ. అప్పటిదాకా, ఆ మానసిక ఉత్సహమే అమ్మ ఆరోగ్యము ను నిలబెడుతుంది.

The Krishna teachings of Bhagavad Gita can change the fate of diabetes. How? If we have mental(soul) courage by reading Gita text and having no tension. By reading Gita, it will help to change our way of life. We should not get depression or lost hope, we should live happily with enough diet and exercise.

This is true for Mom. She is following, whatever I told her about home made medicine(like leaf/juice) or divine words or stories.

Every week, I am sending the teachings of Gita only. With clean stable mind keep the lamp daily at home and weekly at temple, leave tension to God, now end of the 5th year. Whenever she will tell that, I can't do anymore, that is the indication from God about last days.

Please read more from the below image. Published by timesofindia.indiatimes.com, on Aug 31, 2018.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 958 General Articles, 46 Tatvaalu
Dt : 09-Sep-2019, Upd Dt : 09-Sep-2019, Category : General
Views : 454 ( + More Social Media views ), Id : 162 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : Divine words defeat diabetes , bhagavad gita , Lord Krishna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content