కరోనా - ఏళ్ల రాష్ట్ర అభివృద్ధి ఏమిటి అంటే, ఒక్క ఆసుపత్రిలో వైద్యం అంటే నమ్మకం లేక - Health - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1209 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1239 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

వాట్సాప్ స్టేటస్ లో, మాటలు సాక్ష్యాలు మరువద్దు, మిత్రమా.

7 ఏళ్లు గా, మా మంచి మాటలు వినపడడం లేదు, పెద్దలు, ప్రభుత్వం మరియు పోలీసులు చెప్పే మంచి మాటలూ పట్టించుకోమూ, కరోనా గురువు చేస్తున్న మంచి బోధ సంవత్సరం గా, మన తలకు ఎక్కించుకోము. 

కోట్లు పెట్టిన కూడా ప్రాణాలు వెనక్కి తీసుకుని రాలేము. కాల పాశానికి రిజర్వేషన్, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, పంచాయతీ ఈవో, సామాన్యుడు, అన్న, వదిన, అమ్మ, కూతురు, కొడుకు తేడాలు ఉండవు.

మనం లేకపోతే, మన అంత బాగా, మన పిల్లల ను, తోబుట్టువులు కూడా పట్టించుకోరు. పట్టించుకున్నా, మన పిల్ల రత్నాలు వారి మాటే కాదు, దేవుని మాట కూడా వినరు.

గత కరోనా కు చూసాం కదా, ఓ పోలీసు సోదరుడు, నడి రోడ్డు మధ్యలో మోకాళ్ళ మీద కూర్చొని, తలవంచి దండం పెడుతూ, కన్నీళ్ళు తో దయచేసి రోడ్లు మీదకి రావద్దని వేడుకున్నారు.

అంటే మనందరి సంస్కార పెంపకం, ఎంత బాగా ఉందో కదూ? అవ్వ.

గత 20 ఏళ్ల అభివృద్ధి ఏమిటి అయ్యా అంటే, ఒక్క ఆంధ్రా ఆసుపత్రిలో వైద్యం అంటే నమ్మకం లేక, అధికార మరియు ప్రతిపక్షాలు నాయకులు, ఛలో హైదరాబాద్ అంటున్నారు ఇంకా అంటారు, కరోనా వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా.

ఐనా మనం సిగ్గు బిడియం లేకుండా, ప్రజల పన్నుల తో నడిపే పధకాల కు, సొంత పేర్లు పెడుతున్నా కూడా, జైజై చంద్రన్న తోఫా, అలాగే జగనన్న ఆసరా అంటూ, ఇంకో 20 ఏళ్ళు హైదరాబాద్ బెంగుళూరు చెన్నై లో వైద్యం కు వెళదాం అంటున్నాం, చదువు ధనం ఉన్న సంస్కారం లేని మూర్ఖలం.

పాపం, మరి మధ్య తరగతి లేదా బీదల పరిస్థితి? వారికీ బాధ లేదు గా ఉంది, ఎందుకంటే ఓటు ఉచితంగా, మంచి వారికి వేయరు గాక వేయరు.

5 ఏళ్ల కు ఒక్క సారి పచ్చనోటు మజ్జిగ బిర్యానీ ఉంటే చాలు, ఆ అమృత త్యాగమూర్తులు, తర్వాత ప్రాణాలు లేకపోయినా, సొంత కుటుంబం రోడ్డు న పడినా, వారికి అనవసరం.

జైజై నాయకా అంటూ కరోనా లో కూడా తిరుగుతారు, వారిచ్చిన దానికి తృప్తిగా.

అన్ని ఉచిత ఆరోగ్య పద్దతులు రోగనిరోధక కు, నీతి నియమాలను, మేము చేస్తున్నవి చెప్పాము, కానీ ఎవరం ఆచరించమూ. మనకే ఓపిక లేకపోతే, పిల్లల కు ఎటూ చెప్పలేము, ఎటూ వినరు.

తల్లి కి పాదాలు కడిగి లేదా పిల్లల చే తల్లి పాదాలు, ఎంతమంది మి కడిగించగలమూ?

కాకర వెల్లుల్లిని అల్లం పచ్చి రసం తాగుతామా? ఆచరణలో ఇంత చిన్నది చేయలేము కదూ?

నష్టం జరిగిన తర్వాత మార్చలేము. మీరు మేమూ ఉండాలి, ఈ దైవ సందేశం ఇలాగే అందుకోవాలి ప్రతివారం, ఇంకా ఏళ్ళు. మీకు వచ్చిన ప్రతి సందేశం కి అర్థం ఉంది, మన భవిష్యత్తు ఉంది, పతనం కాకుండా.

6 అడుగులు దూరం ఉండాలి అందరికీ, ధారాళంగా గాలి వెలుతురు లేని బయట ఇళ్లు షాపు ల దగ్గరకు పోవద్దు, ఇంట్లో అయినా అంతే, 2 పొరల 2 మాస్క్ లు లేదా కనీసం 3 పొరల 1 మాస్క్ వాడుతూ, ఆ కాటన్ గుడ్డ రోజూ ఉతకడం చేయాలి, సాధ్యమైనంత ఇంట్లో నే ఉండటం, చేతులు కాళ్ళు సబ్బుతో కడగడం మరువద్దు.

శిష్యుల తప్పులు, గురువు లు మన్నించగలరు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1239 General Articles, 47 Tatvaalu
Dt : 17-Apr-2021, Upd Dt : 17-Apr-2021, Category : Health
Views : 123 ( + More Social Media views ), Id : 1108 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , kovid , development , andhra , years , believe , single , hospital , state
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content