Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మనకు మన కుటుంబానికి ఏమి తక్కువ, ఎందుకు తక్కువ? కులమా, వర్గమా, ధనమా, సంస్కారమా, గుణమా, వంశమా, చదువా, క్రుతజ్ఞతా, విశ్వసనీయతనా, త్యాగమా, సేవ నా, చిత్తశుద్ది / త్రికరణశుద్దినా?
అందరమూ సమానమని అంటున్నప్పుడు, అన్ని తినాలి, అన్ని చూడాలి, అన్ని తిరగాలి, అన్ని కొనాలి, అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలకు బానిస అయ్యినప్పుడు, ఈ మంచి పనికి, ఎందుకు మనకు నోరు తిరగదు, ఈ మంత్రాలు పద్యాలు పాడలేని దుస్తితిలో, మన నాలుక మనస్సు కుటుంబం ఎందుకుంది?
మన ఇంటి పెద్దలను తప్పుడు వారిగా నిలబెడితే, దీనికి కారణం గా, మన తర్వాత తరం, మనల్ని క్షమిస్తుందా? మరి, ఎందుకు ప్రయత్నం చేయము?
మనల్ని మనం ఎందుకు తక్కువ చేసుకుంటున్నాము, ఆరోగ్యం అని తెలిసి కూడా? మరి ఇక మనకు ఈ జన్మకు వాక్సుద్ది రాదా? మానసిక నియంత్రణ లేదా? అరిషడ్వర్గాల అష్టవ్యసనాలు బానిసత్వం పోదా? అంత చేతగాని చవటలమా? కపట నటన అవసర అవకాశ బతుకులేనా ఇంకా, స్వయం పతనములో? పంచభూతాల చేతిలో, పాపాల శిక్షణతో పతనమేనా?
మరి, అన్ని వదిలి శ్మసానములో ఉండే శివునికి, వైరాగ్య భక్తులుగా ఎన్ని జన్మలకు మారగలము? మనసుతో ఆలోచన చేయండి, త్రికరణ శుద్ది గా వాటిని జయించి, త్యాగం సేవ సజీవ గురువు సేవలతో, మీ గొంతు పద్యాలు శ్లోకాలు పాడి, మిత్రులకు బంధువులకు పంపుతారు అని ఆశిస్తూ . .
జయ జయ మహాదేవా..., శంభో..., సదా. శివా...
ఆశ్రిత మందారా..., శృతిశిఖర సంచారా...
పల్లవి :
నీలకంధరా. దేవా.., దీన బాంధవా. రావా., నన్ను గావరా. 2
సత్య సుందరా.. స్వామీ..., నిత్యనిర్మలా.. పాహీ... 2 ||నీలకంధరా||
చరణం 1
అన్య దైవము.., గొలువా...ఆ ఆ
అన్య దైవము.. గొలువా.., నీదు పాదము... విడువా.. 2
దర్శనమ్ము నీరా., మంగళాంగా.., గంగాధరా.. 2 ||నీలకంధరా||
చరణం 2
దేహియన, వరములిడు దానగుణసీమా..
పాహియన్నను, ముక్తినిడు పరంధామా..
నీయమున, నీ దివ్యనామ సంస్మరణా..
ఏమరక, చేయుదును భవతాపహరణా..
నీ దయామయ దృష్టి, దురితమ్ములార..
వరసుధావృష్టి, నా వాంఛలీడేరా..
కరుణించు, పరమేశ, దరహాసభాసా..
హరహర, మహాదేవ, కైలాసవాసా... కైలాసవాసా..
ఫాలలోచన నాదు మొరవిని, జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ, జాగును సేయకయా.. 2
కన్నుల నిండుగ, భక్తవత్సల, కావగ రావయ్యా.. 2
ప్రేమమీర, నీదు భక్తుని, మాటను నిల్పవయా 2 ||ఫాలలోచన||
శంకరా, శివశంకరా, అభయంకరా, విజయంకరా ||3||
సంగీతం : R.సుదర్శనం , R.గోవర్ధనం; రచన : సముద్రాల; గానం : ఘంటసాల
మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Bhookailas, jaya jaya mahadeva, nilakandhara deva, NTR, ANR, Jamuna, SVR
NTR as Ravana, ANR Narada, Jamuna as Mandodari, SVR as Mayasura
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,945; 94 తత్వాలు (Tatvaalu) and views 184,842 Dt : 13-Nov-2022, Upd Dt : 13-Nov-2022, Category : Songs
Views : 209
( + More Social Media views ), Id : 1613 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
bhookailas ,
jaya ,
mahadeva ,
nilakandhara ,
deva ,
ntr ,
anr ,
jamuna ,
svr Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments