Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Bhagavan Saranam Bagavathi Saranam - Ayyappa Swamy - Bhajana
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
Ayyappa mandal deeksha bhakt go to Sabarimala Makar Jyoti darshan, chanting, Bhagavan Saranam Bhagwati Saranam, Saranam Saranam Ayyappa.
భగవాన్ శరణం భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప అని జపిస్తూ, అయ్యప్ప మండల దీక్షాధారులు, శబరిమల మకర జ్యోతి దర్శనమునకు వెళతారు.
For the practice of mental control, this mandala deeksha is very useful. If we follow those rules of ethics throughout our life, the influence of Kali will not reach us.
మానసిక నియంత్రణ సాధనకు, ఈ మండల దీక్ష ఎంతో ఉపయోగము. ఆ నీతి నియమాలను జీవితాంతం పాటిస్తే, కలి ప్రభావం మనకు చేరదు.
Every Ayyappa devotee should also, with purity of heart, serve the old parents, otherwise the grace of Ayyappa will not come. Because if we know that Matru Pitru Devobhava and neglect it, it is like neglecting that Ayyappa too, friend.
ప్రతి అయ్యప్ప భక్తుడు కూడా, చిత్త శుద్ది తో, ముదుసలి తల్లి దండ్రుల సేవ చెయ్యాలి, లేకపోతే అయ్యప్ప అనుగ్రహం కలుగదు. ఎందుకంటే మనకు మాత్రు పిత్రు దేవోభవ అని తెలిసీ నిర్లక్ష్యం చేస్తే, ఆ అయ్యప్పను కూడా నిర్లక్ష్యం చేసినట్లే మిత్రమా.
Need to end of slavery of Arishadvarg Ashtavyasan, otherwise the vision of Ayyappa not in the mind.
అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడనిదే, అయ్యప్ప దర్శనం కాదు మనసులో.
+ + +
భగవాన్ శరణం భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప
భగవాన్ శరణం భగవతి శరణం
దేవన్ పాదం-దేవి పాదం
భగవనే -భగవతియే
దేవన్ -దేవియే //భగవాన్//
1 తారక్ ప్రభు నీ పావన చరణం, సర్వాధారం అయ్యప్ప 2
అని వేళల నీ నామమే, శరణం శరణం అయ్యప్ప //భగవాన్ //
2 హరిహర తనయ పావన నిలయ, శరణం శరణం అయ్యప్ప 2
పందళ రాజా పరమపూజిత, శరణం శరణం అయ్యప్ప //భగవాన్//
3 మహిషి సంహార మధగజ వాహన, శరణం శరణం అయ్యప్ప 2
పంపా వాసా పావన చరిత, శరణం శరణం అయ్యప్ప
4 వ్యాఘ్ర వాహన నీ చరితం, జగతికి అది ఏ కైవల్యం ..అయ్యప్ప.. అయ్యప్ప.. 2
క్షిరాభిషేకం చేసేము, నీ సుందర రూపం చూసేము 2
5 భక్తుల సేవలు కొనువయ్యా, బాధ్యత నీదే అయ్యప్ప 2
కర్పూర దీపం గైకొనుమ, మము ఆనందల్లా దయగొనుమా 2
6 శ్రీధర్మ శాస్త్రా వందనము, ఓ ఆరాధ్య మూర్తి వందనము
శ్రిజన మందిర అయ్యప్ప, శ్రీ కరిమల వాసా అయ్యప్ప 2
7 భగవాన్ శరణం భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప
భగవాన్ శరణం భగవతి శరణం
దేవన్ పాదం-దేవి పాదం
భగవనే -భగవతియే
దేవన్ -దేవియే //భగవాన్//
//భగవాన్ శరణం భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2277 General Articles and views 2,765,139; 104 తత్వాలు (Tatvaalu) and views 290,600
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments