Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. భద్రకాళి ఎ.సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో సినీ భారత్ పతాకంపై నిర్మించబడి 1977 ఆగష్టు 14న విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో 1976లో విడుదలై విజయవంతమైన తమిళ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా ఇళయరాజా సంగీత దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యాడు.
చిన్ని చిన్ని కన్న.య్యా., కన్నులలో నీవ.య్యా.
నిన్ను చూసి మురిసేనూ., నేను మేను మరిచేనూ.
ఎత్తుకొని ముద్దా.డీ.., ఉయ్యాల లూ.పే.నూ..
జోలపాట పా.డే.నూ.., లాలిపాట పా.డే.నూ.
నీ. ఒడిలో నిదురించీ.., తీ.యనీ కలగాంచీ..
పొంగి పొంగి పోయానూ., పుణ్యమెంతో చేశానూ, -2
ఏడేడు జన్మలకూ.., నాతోడు నీవమ్మా..
ఈనాటి ఈ బంధం, ఏనాడు విడదమ్మా
అమ్మవలె రమ్మనగా.., పాపవలె చేరేవూ..
నా చెంత నీవుంటే.., స్వర్గమే నాదౌనూ..
గాయత్రి మంత్రమునూ.., జపించే భక్తుడనే..
కోరుకున్న వరములనూ.., ఇవ్వకున్న వదలనులే..
స్నానమాడి శుభవేళా.., కురులలో పువ్వులతో..
దేవి వలే నీవొస్తే.., నా మనసు నిలువదులే..
అందాల కన్నులకూ., కాటుకను దిద్దేనూ..
చెడుచూపు పడకుండా.., అదరుచుక్క పెట్టేనూ..
చిన్ని చిన్ని కన్న.య్యా., కన్నులలో నీవ.య్యా.
నిన్ను చూసి మురిసేనూ., నేను మేను మరిచేనూ.
ఎత్తుకొని ముద్దా.డీ.., ఉయ్యాల లూ.పే.నూ..
జోలపాట పా.డే.నూ.., లాలిపాట పా.డే.నూ.
జోలాలి...జోలాలి...
జోలాలి...జోలాలి...
జోజోజో...
చిత్రం : భద్రకాళి (1977); సాహిత్యం : దాశరథి; సంగీతం : ఇళయరాజా; గానం : జేసుదాస్, పి.సుశీల; మురళీమోహన్, జయప్రద
Bhadrakali, Chinni chinni kannayya, Ilayaraja, Murali mohan, Jayaprada
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,541; 104 తత్వాలు (Tatvaalu) and views 256,748 Dt : 25-Jan-2023, Upd Dt : 25-Jan-2023, Category : Songs
Views : 1019
( + More Social Media views ), Id : 1698 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
bhadrakali ,
chinni ,
kannayya ,
ilayaraja ,
murali ,
mohan ,
jayaprada Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments