ఉత్తమ ఎంపీ ఎమ్మెల్యే మంచి లక్షణాలు మరియు బాపట్ల ఎమ్మెల్యే కోన - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2027 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2062 General Articles and views 1,788,232; 104 తత్వాలు (Tatvaalu) and views 217,391.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఇప్పుడే ఒక వార్త చూశాము, మన ఉపసభాపతి బాపట్ల ఎమ్మెల్యే కోన గారి గురించి వారి ఫేస్బుక్ లో, బాపట్ల ప్రతి పక్షాలు కూడా, బాపట్ల అభివృద్ధి ని ఒప్పకోక తప్పడం లేదని.

అది నిజం, మనం కూడా, మెడికల్ కాలేజీ మరియు కోర్టు గురించి రాసాము, పొగుడుతూ. ఆయన ఫేస్బుక్ లో, నెలలు వెనక్కి వెళ్లి చూడండి, మీకే తెలుస్తుంది.

కోటి రూపాయలు ఇచ్చిన కూడా, ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా, మేము రాయలేము. దేవుడు క్షమించడు.

మనకు కావాల్సిన ముఖ్య పాయింట్లు ఉత్తమ ఎంపీ ఎమ్మెల్యే అయినా,

* ప్రజలకు అందుబాటులో ఉండాలి

* అభివృద్ధి, అసెంబ్లీ పరిధిలో ఉండాలి. పెద్ద పనులు ప్రాజెక్టులు కార్యక్రమాలు తేవాలి.

* ప్రజలకు జవాబు దారీగా ఫేస్బుక్ లో, తన పనులు ఉండాలి.

* ప్రజలతో మమేకం అయి ఉండాలి.

* అమర్యాదగా, రోషం గా, కోపం గా, ఇష్టం వచ్చిన విధంగా, విమర్శలు చేయకూడదు. అనుచరుల తగువులు ఉండకూడదు.

* కేవలం పై నాయకుల లేదా రాష్ట్ర స్ధాయి అభివృద్ధి లేదా పంచుడు పనులు, చూపించుకుంటూ ఫోటోలు పెట్టుకుంటూ, స్ధానిక సమస్యలు మరచి, కేవలం తన అభివృద్ధి కి, ఉత్తుత్తి భజన సంఘం సభ్యులు గా ఉండకూడదు.

ఈ మంచి లక్షణాలు అన్ని, మీరు ఆయన ఫేస్బుక్ లో చూడగలరు. ఆయనకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, బాపట్ల అభివృద్ధి కి తోడ్పడాలి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2062 General Articles and views 1,788,232; 104 తత్వాలు (Tatvaalu) and views 217,391
Dt : 01-Nov-2020, Upd Dt : 01-Nov-2020, Category : Politics
Views : 746 ( + More Social Media views ), Id : 787 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : best mp mla , good qualities , bapatla , mla , kona
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content