APLatestNews.com top Banner

Social Media links
ఆంధ్రా రైల్వే జోన్, చైనా వైరస్ ట్రంప్, కరోనా మరణాలు, కోల్డ్ వార్, ఏపీఎస్ ఆర్టీసీ - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

* ఆంధ్రా రైల్వే జోన్ పురోగతి గురించి, ఎంపీ రామ్ మోహన్ నాయుడు గారు, పార్లమెంటు లో అడిగారు. శభాష్ రామ్ గారు.

* చైనా వైరస్, ప్రపంచం ని అతలాకుతలం చేసింది అని, దానిపై చర్యలు తీసుకోవాలి అని, మరలా చైనా ను దుమ్మెత్తి పోసిన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ దేశాల ఆన్లైన్ సమావేశంలో.

* అమెరికా లో పెరుగుతున్న కరోనా మరణాలు, ట్రంప్ నిర్లక్ష్యం అంటున్న ప్రతిపక్షం. వాక్సిన్ వస్తుంది త్వరలో, ఈ లోపే కరోనా పోవచ్చు అని ధైర్యం చెపుతున్న ట్రంప్. నవంబర్ లో ఎన్నికలు, ట్రంప్ మరియు బిడెన్, మాటలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నం. ఉత్కంఠ భరిత ఫలితాలు రావచ్చని, ప్రపంచంలో అన్ని దేశాలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.

* మాకు ఏ దేశంతోనూ కోల్డ్ వార్, హాట్ వార్ వద్దని, అవే అబద్ధాలు నొక్కి వక్కాణిస్తున్న, చైనా అధ్యక్షుడు.

* ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర, ప్రయాణికులను అనుమతించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి. లాక్‌డౌన్‌ తర్వాత మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించినా, కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా సగం సీట్లకే అనుమతిచ్చారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 798 General Articles, 46 Tatvaalu
Dt : 23-Sep-2020, Upd Dt : 23-Sep-2020, Category : Politics
Views : 103 ( + More Social Media views ), Id : 719 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , railway zone , ram , china , virus , trump , corona , deaths , cold war , apsrtc
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content