జూన్ 21 అమావాస్య ఆదివారం మిధున రాశి లో చూడామణీ నామ సూర్య గ్రహణం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2131 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2166 General Articles and views 2,194,574; 104 తత్వాలు (Tatvaalu) and views 243,567.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

డిసెంబర్ 26 వ తేదీ, షష్ట గ్రహ కూటమి గురించి మాట్లాడుకున్నాము, ఎక్కువ మంది జనం మాట్లాడుకుంటారు మంచి అయినా, చెడు అయినా అని అనుకున్నాం. అప్పుడు మొదలు అయిన కరోనా గురించి, ఇంకా మాట్లాడుతూ నే ఉన్నాము.

తప్పు కరోనా దా అంటే, కానే కాదు బాధ్యత లేని మనది. న్యూజిలాండ్ దేశం అదుపు చేసింది గదా, బాధ్యత తో మెలిగి.

మొన్న గురు గ్రహ వక్ర నడక, కాల సర్ప దోషం గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు సూర్య గ్రహణం రాబోతున్నది. అది మంచో చెడో రాబోయే రోజుల లో చూడాలి. వారం ముందు, వారం తర్వాత కూడా దాని ప్రభావం ఉంటుంది అంటున్నారు పెద్దలు.

జూన్ 21 అమావాస్య ఆదివారం , షుమారు 10 నుంచి 2 పిఎం. మిధున రాశి లో , రాహుగ్రస్త అంగుళ్యాకారంలో చూడామణీ నామ సూర్య గ్రహణం.

శుభఫలం:- మేష, సింహ, కన్య , మకరరాశులకు

మధ్యమఫలం:- వృషభ, తులా, ధనుస్సు, కుంభరాశులకు

మిధున, కర్కాటక, వృశ్చిక, మీన రాశులకు అధమ ఫలం.

అనవసరమైన విషయాలలో జోక్యం వద్దు, ఆరోగ్యం జాగ్రత్తలు, అనవసర ప్రయాణాలు వద్దు, అన్ని విషయాలు లో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో నేరుగా ఎవరు కూడా సూర్యుడిని చూడరాదు. జప తపాలు చేసుకుంటే మంచిది.
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2166 General Articles and views 2,194,574; 104 తత్వాలు (Tatvaalu) and views 243,567
Dt : 20-Jun-2020, Upd Dt : 20-Jun-2020, Category : General
Views : 1119 ( + More Social Media views ), Id : 582 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : amavasya , sunday , june 21 2020 , midhuna rasi , chudamani nama , solar eclipse
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content