శరీరం సంతలో/ మార్చురీలో దొరుకుతుంది, కానీ గుణం ఒంట్లో/ ఇంట్లో/ బడిలో/ గుడిలో కూడా దొరకడం లేదు (General)
బంధం ముఖ్యం నా, గుణం, ధర్మం ముఖ్యం? దుర్మార్గపు తండ్రి హిరణ్యకశిపుడని, కొడుకు ప్రహ్లాదుడు సేవించాలా? (General)
ముందు మనం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడదాం. 70 ఏళ్ళు లేదా జన్మల కైనా, మారాల్సింది మనమే? (General)
పురాణ అలాగే నేటి సామాజిక ఉదాహరణలతో, మీరు ఆచరిస్తున్న సాక్ష్యం తో వివరించగలరు? ఒక్కసారి దయచేసి? (General)
రాజకీయాలలో, ఎలాంటి లక్షణాలు వారికి అండ? పాము, పులి, ఆవు లలో? నాయకులు ఆచరిస్తున్న 15 లక్షణాలు? (Politics)
త్రికరణ శుద్ధి గా, ఎలాంటి లక్షణాల వారిని, గౌరవిస్తూ అండగా? పాము (నక్క), పులి, ఆవు ల లో? ఉదాహరణ (General)