ముందు మనం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడదాం. 70 ఏళ్ళు లేదా జన్మల కైనా, మారాల్సింది మనమే? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2031 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2066 General Articles and views 1,790,634; 104 తత్వాలు (Tatvaalu) and views 217,594.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

So first let us leave the slavery of Arishadvarga Ashtavyasana even now. Even after 70 years or births, we are the ones who have to change with the closeness of the good character folks.

కాబట్టి ముందు మనం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ఇప్పుడు అయినా వీడదాం. 70 ఏళ్ళు లేదా జన్మల కైనా, మారాల్సింది మనమే గుణవంతుల సాన్నిహిత్యం తో.

* * *

సమాజంలో, ఇంట్లో, ఆఫీసు లో, వ్యాపారములో, మనం ఎంత కపటం నాటకం స్వార్ధం తో ఉంటామో, మనకు చివరలో అదే వడ్డీ తో సహా, మన భాగస్వామి, పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు, స్నేహితులు, బంధువులు, సహ ఉద్యోగులు వ్యాపారస్తుల రూపంతో, మనకు చేరుతోంది. తప్పించుకోలేము - ఓ గోపీ గోపికా కళ్ళు తెరవండి నేడే, రేపు మనది కాదు.

నీతి నిబద్ధత గల అమ్మ నాన్న, 20 ఏళ్ళు తాము ఆచరణలో చూపుతూ, సంస్కారం నేర్పితే రాని బుద్ధి, కృతజ్ఞతలు విశ్వసనీయత త్యాగం నిస్వార్ధసేవ, ఇతరుల మాటలు పనులు వీడియోలు ఫోటోలు వలన వస్తుందా, సొంత పిల్లలు కు?

మిమ్మల్ని లెక్క చేయని వారు, మమ్మల్ని, ఇతర గురువులను, ఆఖరికి దైవాన్ని, లెక్క చేస్తారా? పోనీ వారు ప్రాపంచిక భ్రమలు లో, మానసిక బలహీనతతో చిక్కుకోకుండా, పతనము కాకుండా ఉంటారా?

మరి లెక్క లేని రోగాల తో ఆసుపత్రిలో, కేసులతో స్టేషన్ లు కోర్టుల మాట ఏమిటి? అదుపు లేని ఖర్చులు, అప్పులు, ఆడంబరాలు, పన్నులు, ఆత్మాభిమానం అమ్మడాలు ఏమిటి?

25 రోజులు లేదా ఏళ్ళు తర్వాత అయినా కలిసి ఉంటారని గౌరవం గా, రోగం వస్తే భాగస్వామిని చూస్తారని చెప్పే జంట ఉందా? అబద్ధాలు తో ఎన్నాళ్ళు వాస్తవం వదలి?

మా పిల్లలు, మమ్మల్ని ముదుసలి తనం లో దేవతలు గా ఇంట్లో సమాన వైద్యం మరియు ఇతర సౌకర్యాలు తో, గుణవంత భాగస్వామి పిల్లలు తో సేవిస్తారు అని చెప్పే, గుండె ధైర్యం ఉందా? వంశ నీతి, ఆత్మశుద్ధి ఉందా? పోనీ తమ తప్పులు ఒప్పుకునే ధైర్యం ఉందా?

ఒకవేళ మీరు 20 ఏళ్ళు వయస్సు దాకా మంచి నేర్పకపోతే, ఆచరణలో చూపుతూ, ఇప్పుడు ఎటూ పిల్లలు నేర్చుకోరు, ఎందుకంటే వారికి తెలీదు మంచి, వారు ఇప్పుడు చెడు నిర్లక్ష్యం బద్దకం కు లొంగిపోయి ఉంటారు.

కాబట్టి ముందు మనం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ఇప్పుడు అయినా వీడదాం. 70 ఏళ్ళు లేదా జన్మల కైనా, మారాల్సింది మనమే గుణవంతుల సాన్నిహిత్యం తో

రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ శ్రీదేవమ్మ కోడెలయ్య ఉదాహరణలు ఈ 50 ఏళ్ళు లో, నాటి పురాణాలతో పాటుగా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2066 General Articles and views 1,790,634; 104 తత్వాలు (Tatvaalu) and views 217,594
Dt : 24-Nov-2023, Upd Dt : 24-Nov-2023, Category : General
Views : 134 ( + More Social Media views ), Id : 1952 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leave , Arishadvarga , Ashtavyasana , slavery , 70 , years , births , change , good , character , folks
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content