కాలచక్రం తో రాశి చక్రం మారుతుంది. మొన్నటి నాయకులు, నేటి మాజీలు. నేటి నాయకులు, రేపటి మాజీలు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శుభోదయం, శుభదినం, శుభ సంకల్పం, శిరస్సు వంచి నమస్సుమాంజలి గురువు లందరికూ

దయచేసి మన పిల్లలు, చుట్టూ సమాజం మంచి గురించి, ఆలోచన చేయండి. మనం చేస్తున్న ప్రతి తప్పు, వారు ఆదర్శంగా తీసుకుని, ఇంకా పెద్ద తప్పులు చేయాలన్న ఆరాటం లో, వెళుతున్నారు. మనమే అలవాటు చేస్తున్నాము. ఫలితాలు అనుభవించేదీ మనమే, ఆ తర్వాత. కాల చక్రం విడవదు.

ధన అధికార మదంతో విర్రవీగిన రావణుడు, దుర్యోధనుడు లాంటి నేటి మనుషుల పతనం, ఈ కాలంలో మన కళ్లు ఎదురు చూశాము.

మనమూ అందులో ఉండాలా? మనము తగ్గి ఉండడం, మన చాతకాని తనం కాదు. దేవుడే ఆ పెద్ద శిక్షలు వేస్తారు తప్పకుండా. ఎవరూ తప్పించుకోలేదు. కొందరు తాము బజారు న పడ్డారు, మధన పడ్డారు, లేదా బిడ్డలు ను పోగోట్టుకున్నారు, లేదా నిష్ప్రయోజకు లైనారు.

ధర్మం ను మనం మన ఇంట్లో మన బజారు లో నే కాపాడలేకపోతే, అందరిలాగే మనమూ, ఆ పాప సమిధిలోనే, పతనం అవుతాము.

కాలచక్రం తో పాటే రాశి చక్రం మారుతుంది. మొన్నటి నాయకులు, నేటి మాజీలు. నేటి నాయకులు, రేపటి మాజీలు.

అలాగే నేటి యువకులు, రేపటి ముదుసలి వారు. నేటి అహంకారులు రేపటి దుస్తితికి కారకులు.

మన పాపం మనల్ని వదలదు, వయస్సు పెరగక తప్పదు, ఎన్ని ఊళ్ళు , ఇళ్ళు, పార్టీలు, సంఘాలు మారినా. శిక్షలు మన సొంత వారి చేతనే.

దయచేసి అదుపులో ఉందాం, భవిష్యత్తు ను భవిష్యత్తు తరాలను, అదుపులో ఉంచే ప్రయత్నం చేద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 19-Jan-2021, Upd Dt : 19-Jan-2021, Category : Politics
Views : 217 ( + More Social Media views ), Id : 933 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : zodiac , changes , time , cycle , former-leaders , today ex , today leaders , tomorrow ex
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content