We, my mother and grandmother too with mental physical health practice easily? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,877; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*మేము, మా అమ్మ, అమ్మమ్మ కూడా మానసిక శారీరక ఆరోగ్య బల సాధనతో అవలీలగా?*

*Our Article - మన కధనం -*

We are sending all things, not to praise or tear ourselves down - we are also doing this in our house, we are going to do this, for a cultured mental response without Arishadvarg Ashtavyasan slavery. It is our gentle/ Satvika Guna thoughts that lead our family high.

మేము అన్ని విషయాలు పంపుతున్నది, మమ్మల్ని పొగడటానికో తెగడటానికో కాదు - మా ఇంట్లో కూడా ఇలా చేస్తున్నాము, ఇలా చేయబోతున్నాము అని అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేని సంస్కార మానసిక స్పందన కోసం. మన సాత్విక గుణ ఆలోచనలే, మన కుటుంబాన్ని ఉన్నతముగా నడిపిస్తాయి.

Did you read Martin Luther King article - his words - 1. In the end, we will remember not the words of our enemies, but the silence of our friends. 2. Lifes most persistent and urgent question is - What are you doing for others?

మార్టిన్ లూథర్ కింగ్ క్ధనము చదివారా - ఆయన మాటలు - 1. చివరకు మనకు గుర్తుకొచ్చేది శత్రువుల మాటలు కాదు, స్నేహితుల మౌనమే. 2. జీవిత అత్యంత నిరంతర మరియు అత్యవసరమైన ప్రశ్న ఏమిటంటే - మీరు ఇతరుల కోసం ఏమి చేస్తున్నారు?

The time/ children/ friends/ relatives/ God will question us the same, what you did for good and others? Why we have to be with you and save you?

కాలం/ పిల్లలు/ స్నేహితులు/ బంధువులు/ దేవుడు మనల్ని అలాగే ప్రశ్నిస్తుంది, మీరు మంచి కోసం మరియు ఇతరుల కోసం ఏమి చేసారు? మేము మీతో ఉండి, మిమ్మల్ని ఎందుకు రక్షించాలి?

Samskar Response Example సంస్కార స్పందన ఉదాహరణ -

We, my mother and grandmother too, at the age of 78+ years, with mental health practice easily,
మేము, మా అమ్మ, అమ్మమ్మ కూడా ఆ 78+ ఏళ్ళ వయస్సు లో, మానసిక ఆరోగ్య బల సాధనతో అవలీలగా,

All Rangoli can be done for physical health,
అన్ని ముగ్గులు వేయగలం శారీరక ఆరోగ్యం కోసం,

17 lakhs of Ramakoti can be written for mental health
17 లక్షల రామకోటి రాయగలం మానసిక ఆరోగ్యం కు

*Someone response - ఒకరి స్పందన -*

We started these sadhna slowly, just for our mental and physical strength.

మేము చిన్న గా ఈ సాధనాలు మొదలు పెట్టాం, ఇది మా మానసిక శారీరక బలం కోసం మాత్రమే.

What a mother, even at this age, you are making a trip, for the festival, which is truly great, that is not possible for us. We are writing this based on our family upbringing and practice of divine will. If there is a mistake, you can forgive and correct it. Everyone can share.

ఏవండీ అమ్మ, ఈ వయస్సు లో కూడా ముగ్గు వేస్తున్నారు, పండుగకు అంటే, నిజం గా గొప్ప, అది మా వలన కాదు. మా కుటుంబ పెంపక సంస్కారం మరియు ఆచరణ దైవ సంకల్పం సాధనను బట్టి, ఇవి రాస్తున్నాము. తప్పు ఉంటే మన్నించి సరిచేయవచ్చు. అందరికీ పంచగలరు.

1. if we don't have a lot of mental control and physical strength, we can't do this Rangoli in the age 78+ years. After 30+ age, treatment in hospital, laziness, weakness.

ఎంతో మానసిక నియంత్రణ, శారీరక బలం ఉంటే గానీ 78+ ఏళ్ళు vayasu లో ఇలా ముగ్గు వేయలేరు. 30+ దాటితే చాలు ఆసుపత్రిలో చికిత్స బద్దకం నీరసం.

2. Not only that Rangoli, but in the cold of January, it is even more in your area, bravely splash outside, shower or wash the area, bend down for a long time and draw Rangoli in proper way.

ముగ్గు అంటే అదొక్కటే కాదు, జనవరి నెల చలిలో, అదీ మీ ప్రాంతంలో ఇంకా ఎక్కువ, బయట ధైర్యంగా గా చిమ్మి, కళ్ళాపి జల్లి లేదా కడిగి, చాలా సేపు వంగి ఉండి, ముగ్గు పద్దతి గా గీయాలి.

With the same courage you, shivering with cold, 108 circumambulations with your feet, wow, without stopping for a an hour and quarter.

అదే ధైర్యం తో మీరూ, చలి వణుకు లో , ఉత్త పాదాలతో 108 ప్రదక్షిణలు, వామ్మో, గంటం పావు సమయం ఆగకుండా.

This is an example where at least one offspring (Child) learns the characteristics of the parent.

తల్లి దండ్రుల లక్షణాలు కనీసం ఒక సంతానం అయినా నేర్చుకుంటుంది అనే దానికి ఇదే ఉదాహరణ.

3. Wake up in the morning before the sun rises and do this work after completing the dialy rituals. How many people have this patience, in the habit of the apartment, the city, foreign culture.

ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ పని చేయాలి. ఎంతమంది కి ఈ ఓర్పు ఉంది, అపార్ట్మెంట్, నగర, విదేశీ సంస్కృతి అలవాటు మాయలో.

4. No matter how old or where we are, our cultural traditions are not forgotten. The source (Mula/ Origin) is not forgotten. Don't let go of the past.

ఎంత వయసు వచ్చినా, ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలు మరువలేదు. మూలం మరువలేదు. గతం విడువలేదు.

5. To be able to write 17 lakhs of Ramakoti, at this age, is great. This is naiveadya for Ayodhya Rama. Young computer professionals are going to hospital for finger disease, they can't even write in Mother language.

17 లక్షల రామకోటి రాయగలగడం ఈ వయసులో, చాలా గొప్ప. ఇది అయోధ్య రామునికి గొప్ప నైవేద్యం. యువ కంప్యూటర్ నిపుణులు వేళ్ళ రోగానికి ఆసుపత్రికి పోతున్నారు, వారు తెలుగు లో కూడా రాయలేరు.

As soon as we move from the village to the city, abroad, or in town sink into wealth possessions debt, many people forget the tradition, with the pride/ despair, that we are devils/ mentally and physically weak. The children left them, they lived alone, at home or in an ashram.

పల్లెటూరి నుంచి నగరం, విదేశం పోతేనే, లేదా ఊళ్ళో ధనం ఆస్తులు అప్పుల పదవి లో మునిగితే, మేము దెయ్యాలము/ మానసిక శారీరక బలహీనులం అనే గర్వం/ నిస్రుహ తో, చాలా మంది సాంప్రదాయం మరిచారు. పిల్లలు వాళ్ళ ను విడిచారు, ఒంటరి బతుకు లు, ఇంట్లో లేదా ఆశ్రమం లో.

There are many more precautions for spiritual strength, mental and physical control exercises, in your Saturday messages.

ఇంకా ఎన్నో జాగ్రత్తలు ఆత్మ బలం, మానసిక శారీరక నియంత్రణ సాధన లు ఉన్నాయి, మీ శనివార సందేశాల లో.

Hopefully others will react emotionally based on their parenting practices and the best qualities they teach their children.

ఇతరులు కూడా తమ పెంపకం సంస్కారం సాధనలు బట్టి, తమ పిల్లలకు నేర్పే ఉత్తమ లక్షణాలను బట్టి మానసిక స్పందన చూపుతారని ఆశిస్తున్నాము.

We started these sadhana slowly, it's only for our mental and physical strength, not for the praise of others, we are sharing with you every week, thank you.

మేము చిన్న గా ఈ సాధనాలు మొదలు పెట్టాం , ఇది మా మానసిక శారీరక బలం కోసం మాత్రమే, ఇతరుల మెప్పు కోసం కాదు, మీతో ప్రతి వారం పంచుకుంటున్నాము, ధన్యవాదములు.

Answer - Guruvu Garu, the words that you have started practicing sadhanas are sweet to the ears and soul. That's why we send these to you from so many years.

జవాబు - గురువు గారు మీరూ ఆచరణలో సాధనలు మొదలు పెట్టాం అన్న మాట చెవులకు, ఆత్మ కు కమ్మ గా ఉంది. దాని కోసమే, మేము ఇన్ని మీకు పంపుతుంది ఏళ్ళుగా.

Health and peace of mind, under your control. We can proudly tell everyone about the ethical rules/ practices that we have been doing for more than 5 years, as a source of inspiration for them.

ఆరోగ్యం మనశ్శాంతి, మీ అదుపు లో ఉంటుంది. 5 ఏళ్ళు పై గా చేస్తున్న నీతి నియమాలు ను మనం అందరికీ గర్వంగా చెప్పగలమూ, వారికి స్పూర్తి ప్రదాత గా.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,877; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 15-Jan-2024, Upd Dt : 15-Jan-2024, Category : General
Views : 133 ( + More Social Media views ), Id : 1990 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mother , grandmother , mental , health , practice , easily
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content