మనము దేహము కాదు, ఇది మన ఇల్లు కాదు, కేవలము ఆత్మ. ఎందుకు పిచ్చి మోహాల ప్రచార ముఖ చిత్రములు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,757; 104 తత్వాలు (Tatvaalu) and views 226,323.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

We are not this temporary body, this is not our home, but only the soul. Why are we crazy illusion about promotional/ publicity face images? It is slavery of Arishadvarg Ashtavyasan.

మనము ఈ తాత్కాలిక దేహము కాదు, ఇది మన ఇల్లు కాదు, కేవలము ఆత్మ. మనకు ఎందుకు పిచ్చి మోహాల ప్రచార ముఖ చిత్రములు? అది అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం.

ధన్యవాదములు మీ అనంత ప్రేమకు, ముదుసలి తల్లి తండ్రులకు సేవ చేసే, లేదా సంస్కార పిల్లల పెంపకము చేసే వారికే, మీలా కళ్ళు చెమ్మగిల్లు తాయి, మనసు స్పందిస్తుంది మానసిక ప్రశాంతత తో. భవిష్యత్ లో అయినా ఆత్మ జ్ఞానం వైపు అడుగులు పడతాయి.

మీ కోరిక కాదంటున్నందుకు, దైవ బిడ్డలా మన్నించాలి. సోషల్ మీడియాలో లేదా బయట మన చిత్రములు తిరగకూడదు, అది అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కిందకు వస్తుంది. మనము కలసినప్పుడు, వాటిని పంచుకుందాము.

మనము ఈ తాత్కాలిక దేహము కాదు, ఇది మన ఇల్లు కాదు, కేవలము ఆత్మ - భగవద్గీత కేవలము చదివి గమ్మున ఉండకుండా, రోజూ ఆచరణలో చూపితే కానీ, ఇవి అర్ధం కాదు.

అందుకే మన తాత్కాలిక రూపాలతో, ఈ అస్తిరమైన ప్రపంచానికి పని లేదు, అందుకే మీకు నీడ చిత్రము పంపుతున్నము. ఆ పరమేశ్వరునికే రూపము లేదు, మనకు ఎందుకు పిచ్చి మోహాల ప్రచార ముఖ చిత్రములు.

చిత్తశుద్ది లేని శివ పూజలు యాత్రలు యాగాలు సేవలు నిరుపయోగం, ఖర్చు దండగ, ఫలితము ఉండదు. అది మన పెద్దలు రామన్న, రాజన్న, సావిత్రమ్మ, శ్రీదేవమ్మ, మన ఇళ్ళ చుట్టూ ఉన్న ఎంతో మంది సాక్ష్యం చూపారు.

కానీ మన పనులతో, ప్రపంచానికి పని ఉంది. ఎందుకంటే, ఇంకో ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలకు ఆశాజనకము కావాలి. దానికి వారు అమ్మ లా, కష్టపడాలి సాత్విక చింతనతో, సాధనతో.

* అమ్మ తన బిడ్డకు రక్షణగా, అమ్మ 2016 నుండి జులై 2023 వరకు, రామకోటి, శ్రీరామ, 16 లక్షల 59 వేలు (షుమారు రోజుకు 555 పదాలు) అస్త్రాన్ని సిద్దం చేసుకుంది.

* 10 ఏళ్ల సజీవ దేవుడు గురువు 78+ ఏళ్ల అమ్మ సేవ, ఆరోగ్య సంరక్షణ, గృహ ఆయుర్వేదం, రోజువారీ 1 మైలు నడక (చేయి పట్టుకోకుండా 10 అడుగులు బయట నడవలేరు) వంటి సేవలు, మనకు ఇచ్చి దైవ అండను కల్పించింది (9 * 365 = 3,285 మైళ్ళు)

* 213 వారాల 108 ప్రదక్షిణ (1 hr 15 min) కరమాల లెక్క జపం, మొత్తం 23,004; 639 మైళ్ళు; ఖాళీ కడుపు, ఉత్త పాదాలు - మనము అమ్మ కు దైవ క్రుపను తోడు చేసాము.

ఇలా ఒకరికొకరు ఆధ్యాత్మికత సాధనలో పోటీ పడితే, దైవము మన వెంటనే, మన లోపలే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,757; 104 తత్వాలు (Tatvaalu) and views 226,323
Dt : 11-Nov-2023, Upd Dt : 24-Nov-2023, Category : General
Views : 145 ( + More Social Media views ), Id : 1948 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : temporary , body , home , soul , crazy , illusion , promotional , publicity , face , images , publicity
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content