కృతజ్ఞతలు రుణం తీర్చడం రకాలు - ధన లేదా మాట సహాయం, లేదా అవమానం మాటలు పడి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,192; 104 తత్వాలు (Tatvaalu) and views 224,463.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మీ తమ్ముడు వార్నింగ్ ఇచ్చినా, అంతు తేలుస్తా అన్నా రౌడీ లాగా, మాటల మంచి ముందు చూపు అర్థం చేసుకోలేక, ఎంతో ఓపిక గా పెద్దలు అందరికీ తలవంచి జవాబు ఇస్తున్నావు, తప్పు ఉంటే నన్నే ప్రశ్నించండి సరిచేయండి నన్ను అంటున్నావు. మిగతా చాటు కపట నాటకాల దొంగ బంధువులు గా కాకుండా, నువ్వూ తమ్ముడు కు వార్నింగ్ ఇవ్వకుండానే.

జవాబు, కృతజ్ఞతలు రుణం తీర్చుకోవడం రెండు రకాలు అంటూ గోపీ చెపుతున్నారు ఇలా. ఒకటి ధన సహాయం, కోటి రూపాయల మాట సహాయం, లేదా వారి క్షేమం కోసం మంచి చెప్పి కూడా, వారి చేత అవమానం మాటలు పడినా,

మనం ఎదురు తిట్టకుండా అవమానించకుండా, గమ్ముగా ఉండటం, మంచి గా సమాధానం ఇస్తూ, బాబాయి ని పొగుడుతూ, పిల్లల కు జీవిత అనుభవం పెంచుతూ, కూడా బాబాయి రుణ భాగం తగ్గించాలి తగ్గించవచ్చు.

విలేఖరి గా నా మాటల పట్టు కూడా పెరుగుతుంది కదా. వాళ్ళు ఎంత అవమానం చేసినా, వారి కపట కుట్ర బయట పడినందుకు.

మా బాబాయి అంటే వాళ్ళ నాన్న, మాట సహాయం మాత్రమే చేసారు, రూపాయకు సంబంధం లేదు. తండ్రి కొడుకు లము అనే బదులు స్నేహితులు గా, నవ్వుతూ చురకలు కూడా వేసుకునే వాళ్ళం ఇద్దరం ఒకరు మీద ఒకరం.

ఆ కాసేపు అరచకున్నా ఏమనుకున్నా, మరలా మామూలే, కలసిపోతాం. బయట మా విషయాలు కూడా జాగ్రత్తలు చెప్పిన కూడా, అలాగే బాబాయి నీ మాట జవదాటను అనే వాడిని.

మా రహస్యం ఆయన కాపాడారు, ఆయన రహస్యం నేనూ కాపాడుతున్నా, ఇప్పుడు కూడా. తమ్ముడు ఎంత రెచ్చగొట్టి నా, మిగతా ఇంటి సభ్యుల పరువు, లోన కన్నీళ్లు బాధలు, బయటకు తీయకుండా చెప్పకుండా, ఓపిక పడుతున్నా.

బాబాయి, మా తగువు ఎందుకు తీర్చావో నాకు తెలుసులే అంటూ, నవ్వుతూ చురక వేస్తూ ఉండే వాడిని. అరే గమ్ముగా ఉండరా, ఒకరికొకరు సహాయం చేసుకుంటా, ముందుకు పోవడం తప్పు కాదు కదా. మీ నాన్న కూడా నాకెంతో సహాయం చేశాడు, అనే వాడు.

మా తమ్ముడు దృష్టిలో సహాయం అంటే, కేవలం ధనం మాత్రమే. మిగతా వాటికి విలువ లేదు, తెలీదు. సంవత్సరం నుంచి వడ్డీ బాబాయి కి, నేను చెప్పిన మాటల విలువ కోటి రూపాయలు, మీరే చూశారు ఇప్పుడు జరిగింది.

నేను చెప్పిన విధానం లో బాబాయి వెళ్లి ఉంటే, కీర్తి పుణ్యం పదవి, అన్ని వచ్చేవి.

ఇప్పుడు అమిత ధన నష్టం, వెన్నుపోటు, మానసిక క్షోభ, అవమానం, పరువు పోవడం, కొత్త రాజకీయ మరియు వ్యాపార పగలు.

ఒకసారి అన్నాడు, ఒరేయ్ అబ్బాయి, మరి ఇన్ని సార్లు మాట్లాడాను, రేపు నేను లేనప్పుడు, నా పిల్లల కు కష్టం వస్తే, కనీసం మాట సాయం కు అయినా ఉంటావా? అమ్మ ను అంత బాగా చూస్తున్నావు అంటే, నమ్మకం ఉన్న మనిషి వి అనేవారు.

బాబాయి మీ పిల్లలు, ఇంకొకరి మాట వినే స్ధాయిలో ఉన్నారా? ప్రయత్నం చేసి చూద్దాం, తప్పకుండా, నీ రుణం తీర్చుకుంటా అన్నా.

మీ ఇంట్లో వారు మరియు బయట వారు సమస్య అర్థం అయేలా చెపితే మాత్రమే, మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నా.

గత సంవత్సరం గా అవకాశం వచ్చింది, అప్పుడే తమ్ముడు సంగతి కడగమని, వారి సొంత జనం చెపితే, ఇప్పుడు కాదు, ముందు వడ్డీ బాబాయి కి జరగబోయే నష్టం ఆపాలి. ఈలోపు తమ్ముడు కి చాటుగా చెప్పి, మార్చుకోవాలని ప్రయత్నం చేసాను, దొరకడు కదా అప్పుల రాయుడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,192; 104 తత్వాలు (Tatvaalu) and views 224,463
Dt : 19-Apr-2021, Upd Dt : 19-Apr-2021, Category : General
Views : 722 ( + More Social Media views ), Id : 1114 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : types , thanks , debt , consolidation , money , good , word , listen , scolding , blames
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content