మీ అమ్మ కు, పైన ఉన్న మీ నాన్న కష్టం కోసం కు, మాకు కూడా, మీరు చూపే కృతజ్ఞత విశ్వసనీయత అదే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,136,879; 104 తత్వాలు (Tatvaalu) and views 239,966.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అనవసరముగా మరలా మరలా ఫోన్ చేయవద్దని మీ అమ్మకు చెప్పు, మీ అమ్మకు మీకు ఎటువంటి అప్పు బాకీ మేము లేము. మీరు మాకు అప్పు ఉన్నా, మేము అడగలేదు, నువ్వు వడ్డి లెక్కగడుతున్నావు కాబట్టి.

2016 నుంచి అంటే గత 6 ఏళ్ళుగా, మీరు మరియు మీ అమ్మ మాట ఒకటే మాకు చెప్పింది - మీకు మాకు సంబంధము లేదు, మేము ఏ మాట/ విషయము/ సమాచారము/ సమాధానము చెప్పము, ఏ విధముగా సహాయము చెయ్యము, పలకము అని. అలా చేస్తే, అత్త మరియు ఆడబిడ్డ తిడతారు తంతారు అని. అదే మీరు పాటించారు. మేము ఎప్పుడూ తప్పు పట్టలేదు. మాకు అదే సమస్య గాబట్టి, మేము మీ మాటలు గౌరవించాము.

అది మీ కుటుంబ సమిష్టి నిర్ణయం, మీకు ఏది మంచో భవిష్యత్ కు అదే ఆచరించారు, తప్పు లేదు. మీరు 15 ఏళ్ళు దాటిన, బుద్ది విచక్షణ క్రుతజ్ఞత విశ్వసనీయత కలిగిన, పిల్లలుగా దానిని ఆమోదించి, మీరు పట్టనట్లు పనిలేనట్లు అవసరంలేనట్లు గమ్ముగా ఉన్నారు.

పిల్లలు ఇద్దరు ఎక్కడ ఉన్నారో, ఎందుకు ఉన్నారో, ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎంత ఖర్చు ఎంత అప్పు కూడా, మాకు తెలీదు, ఎవరు చెప్పలేదు మీతో సహా. అది తప్పు కాదు, అది మీ ఇష్టం.

మీకు నచ్చిన, దగ్గరి వారికే చెపుతారు. మేము దూరం గా ఉన్న, ఆదాయం లేని అనాధంలం కాబట్టి, మా ముదుసలి అమ్మను చూసే వారు లేరు కాబట్టి, మా ఇల్లు పాడుబడినా చూసే వారు లేరు కాబట్టి, ఉపయోగం లేని వారిని, మీరు 6 ఏళ్ళుగా వదిలివేయడం లో ఎటువంటి తప్పు కూడా లేదు.

అనాధలతో ఎవరి అవసరం ఉంటుంది? 100 మంది బంధువులు ఉన్న మీకు, మాతో బంధుత్వం ఏమి అవసరం ఉంటుంది? అది తప్పు లేదు, ఎవరిష్టం వారిది. అలాగే మీరూ ఇతరుల ఇష్టాన్ని గౌరవించాలి, ఇబ్బంది పెట్టకూడదు.

మీ అందరి లక్ష్యం ఒకటే, ఇప్పుడు లోకం తీరు కూడా అదే - అవసరం ఉంటే మన/రావా బావా, అవసరం లేకపోతే, ఎవరివో/ నీవెవరివో/ పోవా/ గోవా. తప్పు లేదు, ఎవరి మంచి వారితోనే ఉంటుంది.

మీరు పట్టించుకోకపోయినా, మీకు మీ అమ్మకు, మా ప్రతి వారం/ రోజూ చేస్తున్న మంచి చెడ్డ పనులు పంపి నా కూడా, మీరు మీ మంచి గురించి మాకు 6 ఏళ్ళు గా ఎప్పుడు చెప్పలేదు. మీ అమ్మ, సొంత పిల్లల మంచి గురించి కూడా చెప్పలేని పరిస్తితిలో ఉంది అంటే, అది మీ కుటుంబ సంస్కారం. అదీ తప్పు లేదు.

కాబట్టి 6 ఏళ్ళుగా, మీ మంచి చెడు మాకు తెలియదు. మీ మంచి తెలియటానికి, ఒక దైవ పశ్చాత్తాప 108 ప్రదక్షిణ; రామకోటి; ఉదయం 5 కి లెగవడం; వారానికి 2 సార్లు గుడికి వెళ్ళడం; నీతి నియమాల బతుకు అని చూపడం, మార్గం 6 ఏళ్ళుగా చెప్పాము, మీకు నచ్చలేదు, లెక్కలేదు, అనాధలతో మీకు పనిలేదు, జవాబు కూడా, లేకుండా గమ్ముగా ఉన్నారు.

ఇంక రెండో మార్గం, మీ నాయనమ్మ ఫోన్ చేసి, మీ కుటుంబం 6 ఏళ్ళుగా చేసిన మంచి, నీతి నియమాలు, చెప్పాలి. అది మీకు ఇష్టం ఉండదు. అందుకే మీరు మామయ్య చనిపోవడం అలాగే నెల రోజులు ఆసుపత్రి అనాధగా కొట్టుకులాడటం కూడా మీరు చెప్పలేదు. తప్పు లేదు, అది మీ ఇష్టం, మీ మంచితనం.

కాబట్టి, ఇలాగే, ప్రశాంతముగా ఎవరి దోవన వారు, గమ్ముగా ఉందాము. ఎవరి మీద ఎవరికి కోపము లేదు, పట్టుదల లేదు, అంతా శాంతం. ఎవరి కొమ్మ వారే నరుక్కోవడం. మాలాంటి అనాధల కోసం, సమయం వ్రుధా చేయవద్దు. మీకు దేవుడు మంచి చేస్తాడు. ధన్యవాదములు.

కాకపోతే, మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఎంత ఎదిగినా, సంపాదించినా, ఎక్కడ ఉన్నా, మీ అమ్మ ను దిక్కులేని అనాధగా వదలొద్దు. కానీ మీ అమ్మ చేసిన మంచి, ఆమెనూ వదలదు.

మీ అమ్మ కు, పైన ఉన్న మీ నాన్న కష్టం కృషి కోసం కు, మాకు కూడా మీరు చూపే కృతజ్ఞత విశ్వసనీయత అదే.

మీ అమ్మ భవిష్యత్తు లో మాకు, మెసేజ్ పెట్టాలి ఇలా - ఇదుగో మా పిల్లల దగ్గర 10 ఏళ్ళు పైగా ఉంటున్న, మా పిల్లలే మీ కన్నా గొప్ప, నమ్మకం. వారు తినేది, చూసేది, తిరిగేది అన్ని నాకూ చూపించారు రోజూ, ఇన్నాళ్లు గా గౌరవ మర్యాదలు తో, ఆరోగ్య కర తిండి తో. రోజూ కిలోమీటర్ చేయిపట్టుకుని నడిపించారు అని.

మీ అమ్మ కు మీరు ఈ కృతజ్ఞతలు చూపితే చేస్తే, మాకు చేసినట్లే, మీరు కోరింది ఆనందం గా మేము ఇస్తాం.

To your mom, to your above late dad hardwork, to us too, you show faithful gratitude

- - -

పక్కింటి అంజమ్మమ్మ తో మరియు ఊళ్ళో సంస్కారులు సంసారులు అందరితో చెప్పుతా ఈ విధంగా అనాలి,

40 ఏళ్ళుగా ఊళ్ళో ని, విదేశీ డాక్టర్, కోట్లు సంపాదించి, ఊళ్ళో ఎంతో మందికి సహాయం చేస్తూ,

మరి కని పెంచి చదువు చెప్పిన కన్నతల్లి ని 10 ఏళ్ళు పైగా, విదేశాల్లో ఇంట్లో పెట్టుకుని వైద్యం ఇప్పించి, అన్ని తిప్పి, రోజూ నడిపించి, కోడలు మనుమలుతో సేవలు చేస్తే చేపిస్తే (నిజమేనా?),

మా పిచ్చి తెలివి తక్కువ బావ, డాక్టర్ కన్నా సగం కూడా లేని జీతం తో, సగం కూడా లేని విదేశీ ఉద్యోగ ఏళ్ళు తో, 3 ఏళ్ళు పైగా ఆదాయం కూడా లేకుండా, ఉద్యోగం కు వెళితే ఇంట్లో తల్లిని చూసే దిక్కు కూడా లేకుండా, కన్నతల్లి కి 9 ఏళ్ళుగా గౌరవం మర్యాద తో సేవలు మాత్రమే చేస్తున్నాడు, ఎవరి సహాయం దొరక కపోయినా, ఇతరుల కు ఏమీ చేసినా చేయలేకపోయినా?

ఎవరు గొప్ప, ఎవరికి మాతృదేవోభవ అనేది వాస్తవం? ఏది మంచి పని, తల్లి కి చేయకుండా, ఊరికి గొప్ప కోసం చేయడమా?

మరి అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం, ఆధ్యాత్మిక సాధన, సజీవ గురువు సేవ?

లేదా మాకు ధనం వచ్చిందే, విదిలించిందే, సహాయం చేసిందే గొప్ప, కన్నతల్లి మనతో అవసరం లేదు అందామా, చూసే భార్య పిల్లలు ఇంట్లో ఉన్న కూడా మాతో వద్దు అని అందామా, సంపాదన ఆస్తులు దేవోభవ అంటూ మడుగు లు ఒత్తుదామా? మనకు చివరకు అదే ఫలితం, అని గర్వంగా, ఊరు మొత్తం చెబుతాను, ఆ ఫోటోలు మాటలు తల్లి పాదాలు, విదేశీ డాక్టర్ కు, ఊళ్ళో అందరికీ చూపిస్తాను, వీడియో పెట్టిన కేబుల్ వాడికి కూడా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,879; 104 తత్వాలు (Tatvaalu) and views 239,966
Dt : 23-Jan-2023, Upd Dt : 23-Jan-2023, Category : General
Views : 683 ( + More Social Media views ), Id : 1697 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mom , dad , hardwork , us , show , faithful , gratitude
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content