తెలుగు సంవత్సరం ఉగాది - 2 పదాలు మాతృభాష లో కన్నతల్లి ని జన్మభూమి గౌరవించే కృతజ్ఞతలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,048,043; 104 తత్వాలు (Tatvaalu) and views 235,609.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

Happy Ugadi, telugu new year. తెలుగు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

Please, you have to be first or best moral ethical gratitude, mother land language respected person, from your or our state, who can write at least 2 mother language words along with english, as my best moral God fear friend.

మీరే మొదటి లేదా ఉత్తమ, కన్నతల్లి ని జన్మభూమి మాతృభాష ని గౌరవించే కృతజ్ఞతలు చూపే, నీతి విలువ లు కలిగి, మా ఉత్తమ దైవభీతి కలిగిన మిత్రులు గా, 2 పదాలు మీ మాతృభాషలో ఇంగ్లీషు తో పాటు, సోషల్ మీడియా లో రాయగలరు.

Please try to write 'Srinivas is an idiot with 75 yrs old mother' or something else in your own mother language if you have gratitude on your own mother or God.

కనీసం శ్రీనివాస్ ఒక మూర్ఖుడు 75 ఏళ్ల అమ్మ తో లేదా ఇంకో మాటనైనా, మీ మాతృభాష లో రాయగలరు, మీ సొంత కన్నతల్లి మరియు దేవుని పై కృతజ్ఞతలు ఉంటే.

If you don't have respect and gratitude and still want to wait few more years, no problem, kids and time will teach that with interest in future.

మీకు గౌరవం కృతజ్ఞతలు లేకపోతే, ఇంకా సంవత్సరాలు ఆగుతానంటే, పర్లేదు , పిల్లలు మరియు కాలం, వాటిని వడ్డీతో సహా తప్పకుండా నేర్పుతారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,048,043; 104 తత్వాలు (Tatvaalu) and views 235,609
Dt : 11-Apr-2021, Upd Dt : 11-Apr-2021, Category : General
Views : 838 ( + More Social Media views ), Id : 1087 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu , year , ugadi , 2 words , thanks , motherland , honoring , mom , mother , tongue
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content