OurGatraNaivedyaSeva మన గాత్ర నైవేద్య సేవ -Please try to Sing/ Chant from Navel - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2096 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2131 General Articles and views 1,976,824; 104 తత్వాలు (Tatvaalu) and views 231,944.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Along with the mental (manasik/ mind) offering, the vocal offering is also important among the best, free offerings to God, in Spiritual practice. Poor, rich, female, male, young or old, there is no difference, anyone can submit to their heart's content at any time.

దేవునికి పెట్టే ఉత్తమమైన, ఉచిత నైవేద్యాలలో మానసిక నైవేద్యం తో పాటు గా, గాత్ర నైవేద్యం కూడా ముఖ్యమైనది, ఆధ్యాత్మిక సాధనలో. బీదా ధనిక, ఆడ మగ, చిన్న పెద్దా, తేడాలు లేవు, ఎవరైనా మనస్పూర్తిగా ఏ వేళైనా సమర్పించవచ్చును.

If we practice the voice, our mantras, words, songs, should come clearly and strongly from the navel, and it will. And you try to recite our pooja mantras even with children youth.

గాత్ర సాధన చేస్తే, మన మంత్రాలు, మాటలు, పాటలు, నాభి నుంచి స్పష్టముగా బలముగా రావాలి, వస్తుంది కూడా. మరి మీరు ప్రయత్నము చేస్తు, పిల్లలతో యువత తో కూడా, మన పూజా మంత్రాలు, పలికిస్తారు కదూ.

OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - Om - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja. link.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుండి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - ఓం - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

మంత్రాలలో బీజాక్షరాలు, ప్రాస, మన శక్తిని రగిలిస్తాయి. The Bijakshara and rhyme in mantras, ignite our energy.

In olden days, both boys & girls must sing songs. It is health, Personality, Mind, Memory, Pronunciation, Art, Practice, Gentleness, Perseverance, Sensitivity, self-confidence, elimination of stage fear, etc. We forgot the real benefit, We made fun of it and gave it up completely.

పాత రోజుల్లో, అబ్బాయి అమ్మాయి ఇద్దరికీ పాటలు వచ్చి ఉండాలి. అది ఆరోగ్యం, వ్యక్తిత్వం, మననం, గుర్తు ఉంచుకోవడం, ఉచ్చారణ, కళ, సాధన, సాత్వికత, పట్టుదల, సున్నితత్వం, ఆత్మవిశ్వాసం, స్టేజ్ భయం పోవడం, కోసం. అసలు విషయము మరచి, ఎగతాళి చేసి, పూర్తిగా మానేసాము.

With as much practice as you can, some song verse, you will try to sing with your big voice?

మీరూ వీలైంత సాధనతో, ఏదో ఒక పాట పద్యము, పెద్ద గొంతుతో పాడే, ప్రయత్నము చేస్తారు కదూ?

గాయకులు కాని మనకు, గాన మాధుర్యం ముఖ్యం కాదు, గాత్ర ప్రయత్నమే ముఖ్యం. కానీ పాటతో, మాటల స్పష్టత, శ్వాస ఆపుకునే ప్రక్రియ, ముఖ్యం.

OurGatraNaivedyaSeva - try to Sing Chant -Om -Breathing exercise mind control Lungs, Heart, BP  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2131 General Articles and views 1,976,824; 104 తత్వాలు (Tatvaalu) and views 231,944
Dt : 28-Nov-2022, Upd Dt : 28-Nov-2022, Category : Songs
Views : 515 ( + More Social Media views ), Id : 1629 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ourgatranaivedyaseva , sing , chant , om , breathing , exercise , mind , control , lungs , heart , bp , health , thyroid
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content