ఓ పాపా లాలి - మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే Parody - ఎస్పీ బాలు, రాధిక, ఇళయరాజా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,130,269; 104 తత్వాలు (Tatvaalu) and views 239,557.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈ పాటలో ఓ ప్రత్యేకత ఉంది, ఈ చిత్రము హీరో బాలు గారు, సుదీర్గ శ్వాస ఆపుతూ పాడిన పాట ఇది, చివరలో ఆయాసం కూడా చూపించారు. అసలు పాటలో, ప్రేయసి మీద తన భావాలను మధురముగా పలికిస్తే, మనము ఆధ్యాత్మికముగా, మన మానసిక నియంత్రణ గురించి పాటగా మార్చుకుని అదే సుదీర్గ శ్వాస ఆపుతూ ప్రయత్నము చేద్దాము.

Parody
మాటే రాని, మనసులోన, కలలు పలికే, ఊసులు..
కోరికలన్నీ, పల్లవించీ, ఆలపించే, ఆటలు..
మోహం మనకు పంచే, జ్ఞాపకాలురా..
రేగే ఆశ తలపే, తలనొప్పి బాటరా.. - మొత్తము 2 సార్లు

వెన్నెలల్లే, పూలు విరిసే, బ్రమలు చిలికెను..
చెంతచేరి ఆదమరచి, నటనలు కొసరెను..
చందనాలు జల్లు కురిసె, బుద్దులు తప్పెను..
చందమామ పట్టపగలే, మత్తులో నడిచెను!!
మంచి మంచి పనులే, మనకిక లోకం..
సంస్కారం నడతే, మోహన రాగం..
చిలకల పలుకులు, అదుపులొ ఉలుకులు
మన మది శాంతం, మనల్నే మరిపించే!! ||మాటే రాని||

ముద్దబంతి తేనె నవ్వులు, చిందెను తగువులు..
ఊసులాడు పాడు పనులు, వన్నెల జిలుగులు..
హరివిల్లులోని రంగులు, మనగాలి ఆలోచనలు
వేకువల మేలుకొలుపే, మనదైవం పిలుపులు
సందెవేళ పలికే., మనలో ధ్యానం..
ఆధ్యాత్మిక సిరులే., మనవే అన్నవి..
చిరు చిరు పూజలు, తరిగిన కష్టాలు..
మన మది శాంతం, అన్నీ ఇక మనవే!!||మాటే రాని||

---
Original
మాటే రాని, చిన్నదాని, కళ్ళు పలికే, ఊసులు..
అందాలన్నీ, పల్లవించీ, ఆలపించే, పాటలు..
ప్రేమే నాకు పంచే, జ్ఞాపకాలురా..
రేగే మూగ తలపే, వలపు పంటరా.. - మొత్తము 2 సార్లు

వెన్నెలల్లే, పూలు విరిసే, తేనెలు చిలికెను..
చెంతచేరి ఆదమరచి, ప్రేమలు కొసరెను..
చందనాలు జల్లు కురిసె, చూపులు కలిసెను..
చందమామ పట్టపగలే, నింగిని పొడిచెను!!
కన్నె పిల్ల కలలే, నాకిక లోకం..
సన్నజాజి కళలే, మోహన రాగం..
చిలకల పలుకులు, అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే!! ||మాటే రాని||

ముద్దబంతి లేత నవ్వులు, చిందెను మధువులు..
ఊసులాడు మేని వగలు, వన్నెల జిలుగులు..
హరివిల్లులోని రంగులు, నాచెలి సొగసులు
వేకువల మేలుకొలుపే, నా చెలి పిలుపులు
సందెవేళ పలికే., నాలో పల్లవి..
సంతసాల సిరులే., నావే అన్నవి..
ముసి ముసి తలపులు, తరగని వలపులు..
నా చెలి సొగసులు, అన్నీ ఇక నావే!!||మాటే రాని||

O Papa Lali - Materani Chinnadani kallu parody SP Balu, Radhika, Ilayaraja

ఓ పాపా లాలి, మాటేరాని చిన్నదాని పాట లిరిక్స్, ఎస్పీ బాలు, రాధిక, సంగీత దర్శకుడు : ఇళయరాజా, సాహిత్యం రచయిత : వేటూరి, గాయకుడు : SP బాలు

Materani Chinnadani Song Lyrics Details, Actors : Balu, Radhika, Music Director : Ilayaraja, Lyrics Writer : Veturi, Singer : SP Balu  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,130,269; 104 తత్వాలు (Tatvaalu) and views 239,557
Dt : 16-Oct-2022, Upd Dt : 16-Oct-2022, Category : Songs
Views : 537 ( + More Social Media views ), Id : 1585 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : opapalali , materani , chinnadani , kallu , parody , spbalu , radhika , ilayaraja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content