Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. శుభోదయం, శుభదినం, శుభ సంకల్పం. ఎందరో మహానుభావులు, అందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలి.
2 ఏళ్ళు పైగా గా మీ వెంట పడుతూ వేడుకుంటూ, మిమ్మల్ని మా ఊరు అభివ్రుద్ది లో, ఏ ఒక్క పనికైనా సహాయం చేయమని, మీ మంచి మనసు ద్వారా జగనన్న కు, అలాగే మోదీ గారికి మా విన్నపాలు విన్నవించమని, అర్ధిస్తూనే ఉన్నాము, ఉంటాము.
మీలో ఎవరో ఒకరు మనసున్న మారాజు, దైవభీతి భూతదయ ఉండి మంచికోరే వారు, జగనన్న దగ్గరకు మా ప్రార్ధన చేరవేస్తారు, 20 ఏళ్ళు గా చీరాల కు జరుగుతున్న అన్యాయాన్ని, జగనన్న తో సరి చేపిస్తారు అని, మా ప్రాంత ప్రజల ప్రగాఢ విశ్వాసం.
మరి ముందు నాయకులు లా వంచన చేస్తారో లేక గత తప్పులను ఇప్పుడు సరి చేస్తారో చూద్దాం, అని ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
ఈ విషయానికి సంబందించిన చరిత్ర మరియు ఇతర విషయాలు ఎన్నో కధనాలు లో కొన్ని, మీరు ఇక్కడ కనుగొనవచ్చు, పట్టణ అవసరాన్ని అవగతం చేసుకోవచ్చు.
link.
1. చీరాల జిల్లా, కొత్త జిల్లా శాఖల కార్యాలయాలు,
2. చీరాల పార్లమెంటు,
3. గంగ పుత్రుల ఫిషింగ్ హార్బర్, మోటుపల్లి పోర్ట్ రేవు,
4. బడుగు నేతన్నల చేనేత పార్కు,
5. అభివృద్ధి తో స్మార్ట్ సిటీ,
6. టూరిజం స్మార్ట్ బీచ్,
7. సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, రిమ్స్ స్ధాయిలో,
8. విద్యార్థుల ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, కొత్త హంగులు తో కోర్సులు తో,
9. జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి,
10. కార్మికుల ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర పరిశ్రమ లు.
* ఎందుకు నీ విన్నపం నెరవేర్చాలి అంటారా? - 87 వారాలు 108 ప్రదక్షిణలు గుడిలో, 7 ఏళ్ళు గా 6 మైళ్ల దూరం గుడిలో శనివారం శని శివ నేతి దీపాలు, 76 ఏళ్ళ అమ్మ సేవలు 7 ఏళ్ళకు పైగా, 20 ఏళ్ళు గా చాప నిద్ర శాఖాహారం, 1200 పైగా కధనాలు మన జిల్లా రాష్ట్రం దేశం నాయకులు అధికారులు బాగుండాలి అని, మోదీ జగనన్న పధకాలు అధికారుల సోషల్ మీడియాలో ఉండాలి అని, ఇంకా సనాతన ధర్మ పురాణాలు సాంప్రదాయం సదాచారం సంస్కారం మాత్రుమూర్తి మాత్రుభాష తెలుగు గురించి ప్రచారం, ఇంకా ఎన్నో ప్రయత్నాలు, మీలో చాలా మందికి ఇవి తెలుసు, మీరే ప్రత్యక్ష సాక్షులు
* నెరవేర్చితే మాకేమిటి? - ఆ దేవుని చల్లని చూపు మీ మీద తప్పక పడుతుంది, ఇన్నాళ్ళ చరిత్రలో చీరాలకు జరిగిన అన్యాయం సరి చేసినందుకు, మీ వారసులకు మంచి జరుగుతుంది, ఏ చిన్న ప్రయత్నం చేసినా ఈ పనిలో భాగమైనా
* నెరవేర్చకపోతే? - దేవుని చల్లని చూపు ఫలితాలు, రాబోయే రోజుల్లో చూస్తాము, గతము లో వారికి ఇప్పుడు చూస్తున్నాము కదూ.
* వస్తే ఎవరికి క్రెడిట్? - జగనన్న, బాలినేని, సజ్జల, విజయ్ సాయి, వైవీ, ఇతర నాయకులు అధికారులు
* రాకపోతే లోపం ఎవరిది? - నా ప్రయత్న లోపమే అనుకుందాం, దేవుడే ఆ బాధ్యత తీసుకోవాలి భరించాలి
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,571; 104 తత్వాలు (Tatvaalu) and views 225,608 Dt : 19-Jun-2021, Upd Dt : 19-Jun-2021, Category : Politics
Views : 792
( + More Social Media views ), Id : 1212 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
chirala ,
district ,
development ,
leaders ,
fulfill ,
failure ,
credit ,
mistake ,
balineni ,
karanam ,
amanchi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments